Mahesh Babu: మహేష్ బాబు పుత్రోత్సాహాం.. కుమారుడితో సూపర్ స్టార్ పిక్ వైరల్..

Mahesh Babu News

Mahesh Babu: మహేష్ బాబు పుత్రోత్సాహాం.. కుమారుడితో సూపర్ స్టార్ పిక్ వైరల్..
Gautam KrishnaRajamouliKL Narayana
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Mahesh Babu: పుత్రోత్సాహాము..తండ్రికి పుత్రుడు జన్మించినపుడు కాదు..ఆ పుత్రుడిని నలుగురు పొగిడినపుడే సంతోషం కలుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు అదే తన కుమారుడు విషయంలో అదే అనుభవిస్తున్నాడు.

: మహేష్ బాబు ప్రస్తుతం పుత్రోత్సాహాంతో ఫుల్ ఖుషీలో ఉన్నాడు. తాజాగా తన కుమారుడు గౌతమ్ కృష్ణ.. కాన్వకేషన్‌కు హాజరైన మహేష్ బాబు తన కుమారుడు గౌతమ్ కృష్ణతో కలిసి దిగిన ఫోటొ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మహేష్ బాబు అంత హైట్‌తో చాలా క్యూట్‌గా ఉన్నాడు. అభిమానులు కాబోయే ఫ్యూచర్ సూపర్ స్టార్ అంటూ గౌతమ్ కృష్ణ ఎపుడు వెండితెర ఎంట్రీ ఇస్తాడా ? అని కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు కుమారుడు.. గౌతమ్..

మహేష్‌ బాబు రీసెంట్‌గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గుంటూరు కారం' సినిమా చేసాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. సంక్రాంతి సీజన్‌లో బ్యాడ్ టాక్‌తో కూడా దాదాపు రూ. 200 కోట్లు రాబట్టి హీరోగా మహేష్ బాబు స్టామినా ఏంటో అందరికీ తెలిసేలా చేసింది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Gautam Krishna Rajamouli KL Narayana Tollywood Bollywood

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబు, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి రెండు విభిన్న ధృవాలు. ఈ ఇద్దరు కూడా తమ కంటూ ప్రత్యేక మైన ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరి మధ్య ఓ విచిత్రమైన పోలిక ఉంది. అదేమిటంటే..
Read more »

TS Elections Polls 2024: ఓటు హక్కు వినియోగించుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్‌ దంపతులు..TS Elections Polls 2024: ఓటు హక్కు వినియోగించుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్‌ దంపతులు..TS Elections Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజాగా పోలింగ్ ముగిసే సమయానికి మహష్ బాబు, రామ్ చరణ్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Read more »

Alluri Seetharamaraju@50Years: 50 యేళ్ల అల్లూరి సీతారామరాజు.. తెర వెనక ఆసక్తికర కథ ఇదే..Alluri Seetharamaraju@50Years: 50 యేళ్ల అల్లూరి సీతారామరాజు.. తెర వెనక ఆసక్తికర కథ ఇదే..Alluri Seetharamaraju50Years: దివంగత సూపర్ స్టార్ కృష్ణ కెరీర్‌లో 350 పైగా చిత్రాల్లో నటించారు. అందులో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. అందులో అల్లూరి సీతారామరాజు మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఒక రకంగా తెలుగు తెరకు అల్లూరి సీతారామరాజు అంటే సూపర్ స్టార్ కృష్ణనే గుర్తుకు వస్తారు.
Read more »

Yash Toxic: యశ్ సినిమా నుండి తప్పుకున్న కరీనాకపూర్.. ఆమె స్థానంలో సౌత్ సూపర్ స్టార్..Yash Toxic: యశ్ సినిమా నుండి తప్పుకున్న కరీనాకపూర్.. ఆమె స్థానంలో సౌత్ సూపర్ స్టార్..Kareena Kapoor Out from Yash Toxic: ఫిమేల్ డైరెక్టర్ గీతూమోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న సినిమా టాక్సిక్. కరీనాకపూర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాల్సి ఉంది. కానీ తాజాగా ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో.. చిత్ర బృందం ఇప్పుడు ఆమె స్థానంలో..
Read more »

Kajal Agarwal: సూపర్ స్టార్ డిజాస్టర్ సినిమాని తన ఫేవరెట్ అన్న కాజల్.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్Kajal Agarwal: సూపర్ స్టార్ డిజాస్టర్ సినిమాని తన ఫేవరెట్ అన్న కాజల్.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్Kajal Agarwal Favourite Movie: ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన తదుపరి సినిమా సత్యభామ ప్రమోషన్స్ లో తెగ యాక్టివ్ గా పాల్గొంటుంది. ఈ క్రమంలో ఎన్నో ఇంటర్వ్యూలు అత్యంత అవుతూ ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియజేస్తోంది ఈ హీరోయిన్..
Read more »

Vijay Deverakond: మళ్ళీ సమంత సెంటిమెంట్ వాడనున్న రౌడీ హీరో.. మరోసారి అలాంటి పాత్ర!Vijay Deverakond: మళ్ళీ సమంత సెంటిమెంట్ వాడనున్న రౌడీ హీరో.. మరోసారి అలాంటి పాత్ర!Vijay Deverakonda-Samantha: వరుస డిజాస్టర్ తో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ఈ మధ్యనే ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరొక డిజాస్టర్ అందుకున్నారు.
Read more »



Render Time: 2025-02-25 18:19:46