Vijay Deverakonda-Samantha: వరుస డిజాస్టర్ తో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ఈ మధ్యనే ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరొక డిజాస్టర్ అందుకున్నారు.
ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న విజయ్ దేవరకొండ ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలని హీరోయిన్ సెంటిమెంట్ వాడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.Sun Transit 2024: మే 14 నుంచి ఈ రాశుల వారికి తిరుగులేదు.. ముట్టిందల్లా బంగారం కాబోతోంది!AP Assembly Elections 2024: జగన్, బాబు, పవన్, పురంధేశ్వరి, షర్మిల సహా ఏపీ ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ ప్రముఖులు వీళ్లే..
సమంతా హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ రొమాంటిక్ కామెడీ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. వరుసగా ఫ్లాప్ లు అందుకుంటున్న విజయ్ దేవరకొండ కెరియర్ లో ఒక మంచి విజయాన్ని నమోదుచేసింది ఈ చిత్రం. కానీ ఫామిలీ స్టార్ సినిమాతో మళ్ళీ విజయ్ దేవరకొండ మరొక డిజాస్టర్ అందుకున్నారు. ఇక ఈసారి ఎలాగైనా మళ్ళీ హిట్ కొట్టాలని విజయ్ దేవరకొండ గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే సమంత సెంటిమెంట్ మరొకసారి వాడాలని విజయ్ దేవరకొండ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి..
ఒక రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత.. పల్లెటూరు అమ్మాయి పాత్రలో కనిపించనుంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో రామ్ చరణ్ సరసన రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో సమంత పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించింది. మరి మళ్లీ విజయ్ దేవరకొండ సినిమా కోసం కూడా అలాంటి పాత్ర చేయడానికి సమంతా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో వేచిచూడాలి.
Vijay Devarakonda Samantha Movie Vijay Devarakonda Next Movie Vijay Upcoming Movies
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
HBD Vijay Devarkonda: క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి సెన్సేషనల్ స్టార్ వరకు.. రౌడీ హీరో సినీ ప్రయాణంVijay Deverakonda : మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి.. ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. ఈరోజు విజయ్ దేవరకొండ తన 35 వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా.. ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
Read more »
Shahid Kapoor: బాలీవుడ్ హీరో తో మహేష్ బాబు డైరెక్టర్.. మళ్ళీ రీమేక్ సినిమానేనా..Shahid Kapoor with Telugu Director: తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది హీరో హీరోయిన్లు హిందీలో కూడా తమ సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ మధ్యకాలంలో తెలుగు డైరెక్టర్లు కూడా బాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు ఎగబడుతున్నారు.
Read more »
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంటికి పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్.. విషయమేమిటంటే..Prashanth Neel : సలార్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో యువ హీరో విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్ళారు.
Read more »
Maldives Elections 2024: మాల్దీవుల్లో ఎన్నికల్లో చైనా అనుకూలతకే పట్టం, ముయిజ్జుకే మరోసారి అధికారంMaldives Elections 2024 Updates President muizzus ruling party మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికల్లో ఆ దేశాధ్యక్షుడు ముయిజ్జు సారధ్యంలోని అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘన విజయం నమోదు చేసింది
Read more »
Tollywood Top10 Heroes: టాలీవుడ్ లో టాప్ టెన్ హీరోస్ వీరే.. బయటపెట్టిన ఫేమస్ సర్వేOrmax Survey 2024: సినీ ఇండస్ట్రీలో నెంబర్ గేమ్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హీరో అభిమానులు అందరూ తమ హీరో నెంబర్ వన్ అంటే తమ హీరో నెంబర్ వన్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుపుతూనే ఉంటారు. ముఖ్యంగా ఈ జనరేషన్ తెలుగు హీరోస్ లో టాప్ వన్ ఎవరు అనేది ఇప్పటికీ తేలని విషయమే.
Read more »
Balakrishna: మోహన్ బాబుకు ఆ రకంగా బ్లాక్ బస్టర్ అందించిన బాలయ్య..Mohan Babu - Balakrishna: మోహన్ బాబకు ఆ రకంగా బ్లాక్ బస్టర్ అందించిన నందమూరి బాలకృష్ణ. ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన స్టోరీతో మరో హీరో హిట్ అందుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉంది. అలా నందమూరి హీరో రిజెక్ట్ చేసిన కథతో మోహన్ బాబు హీరోగా బ్లాక్ బస్టర్‌ను అందుకున్నాడు.
Read more »