R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..

Mahesh Babu Vs R Narayana Murthy News

 R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..
Mahesh BabuR Narayana MurthyDasari Narayana Rao
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబు, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి రెండు విభిన్న ధృవాలు. ఈ ఇద్దరు కూడా తమ కంటూ ప్రత్యేక మైన ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరి మధ్య ఓ విచిత్రమైన పోలిక ఉంది. అదేమిటంటే..

R Narayana Murthy : సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..: సూపర్ స్టార్ మహేష్ బాబు, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి రెండు విభిన్న ధృవాలు. ఈ ఇద్దరు కూడా తమ కంటూ ప్రత్యేక మైన ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరి మధ్య ఓ విచిత్రమైన పోలిక ఉంది. అదేమిటంటే..సూపర్ స్టార్ మహేష్ బాబు.. చిన్నపుడు దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన 'నీడ' చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు. ఇక అదే చిత్రంతో ఆర్.నారాయణ మూర్తి నటుడిగా పరిచయం అయ్యాడు.

దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన 'నీడ' మూవీతో పరిచయం అయ్యాడు.ఆర్.నారాయణ మూర్తి పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి దాసరి డైరెక్షన్‌లో తెరకెక్కిన 'నీడ' సినిమాతో పరిచయమయ్యాడు. మోహన్ బాబు.. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన 'స్వర్గం నరకం' మూవీతో ఇంట్రడ్యూస్ అయ్యాడు.శ్రీహరి.. గురువు దాసరి నారాయణ రావు దర్శకత్వంలో కృష్ణంరాజు దర్శకత్వంలో తెరకెక్కిన 'బ్రహ్మనాయుడు' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Mahesh Babu R Narayana Murthy Dasari Narayana Rao Mohan Babu Suma Kanakala Tollywood

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Vijay Devarakonda: నెక్స్ట్ సూపర్ స్టార్ నుంచి డిజాస్టర్ స్టార్..అసలు విజయ్ దేవరకొండ కి ఏమైంది?Vijay Devarakonda: నెక్స్ట్ సూపర్ స్టార్ నుంచి డిజాస్టర్ స్టార్..అసలు విజయ్ దేవరకొండ కి ఏమైంది?Vijay Deverakonda Disasters: ఒకప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఒక బ్రాండ్. రౌడీ బాయ్ అనే పేరుతో, తన యాటిట్యూడ్ తో ప్రేక్షకులకి ఒక రేంజ్ లో కనెక్ట్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నారు. ఒకప్పుడు వైలెంట్ గా ఉండే విజయ్ దేవరకొండ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
Read more »

Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
Read more »

Thalaivar 171: రజనీకాంత్ కూతురుగా స్టార్ హీరోయిన్.. సంబరపడిపోతున్న అభిమానులుThalaivar 171: రజనీకాంత్ కూతురుగా స్టార్ హీరోయిన్.. సంబరపడిపోతున్న అభిమానులుRajinikanth upcoming movie: కమల్ హాసన్ కూతురు గా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన శృతి హాసన్ తనకంటూ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలతో బిజీ గా ఉన్న శృతి హాసన్ కి ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Read more »

Alluri Seetharamaraju@50Years: 50 యేళ్ల అల్లూరి సీతారామరాజు.. తెర వెనక ఆసక్తికర కథ ఇదే..Alluri Seetharamaraju@50Years: 50 యేళ్ల అల్లూరి సీతారామరాజు.. తెర వెనక ఆసక్తికర కథ ఇదే..Alluri Seetharamaraju50Years: దివంగత సూపర్ స్టార్ కృష్ణ కెరీర్‌లో 350 పైగా చిత్రాల్లో నటించారు. అందులో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. అందులో అల్లూరి సీతారామరాజు మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఒక రకంగా తెలుగు తెరకు అల్లూరి సీతారామరాజు అంటే సూపర్ స్టార్ కృష్ణనే గుర్తుకు వస్తారు.
Read more »

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి సూపర్ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి సూపర్ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్Hari Hara Veera Mallu Teaser: పవన్ కళ్యాణ్ హీరోగా.. క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఎన్నో సంవత్సరాల నుంచి షూటింగ్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది అని సినిమా యూనిటీ ఈ మధ్య చెప్పకు వచ్చారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఈరోజు సూపర్ అప్డేట్ ఇచ్చేసారు చిత్ర మేకర్స్.
Read more »

नारायण मूर्ति के पोते को मिला ₹4.2 करोड़ डिविडेंड: 5 महीने के एकाग्र के पास इंफोसिस के 15 लाख शेयर्स, इनकी ...नारायण मूर्ति के पोते को मिला ₹4.2 करोड़ डिविडेंड: 5 महीने के एकाग्र के पास इंफोसिस के 15 लाख शेयर्स, इनकी ...Infosys Narayana Murthy Grandson Ekagrah Rohan Murty Dividend Income Update.
Read more »



Render Time: 2025-02-25 21:07:42