Kajal Agarwal: సూపర్ స్టార్ డిజాస్టర్ సినిమాని తన ఫేవరెట్ అన్న కాజల్.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్

Kajal Agarwal News

Kajal Agarwal: సూపర్ స్టార్ డిజాస్టర్ సినిమాని తన ఫేవరెట్ అన్న కాజల్.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్
Kajal Agarwal Favorite MovieSathyabamaSathyabama Trailer
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 14 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Kajal Agarwal Favourite Movie: ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన తదుపరి సినిమా సత్యభామ ప్రమోషన్స్ లో తెగ యాక్టివ్ గా పాల్గొంటుంది. ఈ క్రమంలో ఎన్నో ఇంటర్వ్యూలు అత్యంత అవుతూ ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియజేస్తోంది ఈ హీరోయిన్..

తేజ దర్శకత్వంలో కళ్యాణ్రామ్ హీరోగా వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కాజల్. అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అప్పటినుంచి నిజంగానే తెలుగు సినిమా ఇండస్ట్రీ చందమామగా మారిపోయింది ఈ హీరోయిన్. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోయిన కాజల్ ఈ మధ్య పెళ్లి చేసుకోవడంతో చిత్రాలకు కొంచెం గ్యాప్ ఇచ్చింది.

అసలు విషయానికి వస్తే కాజల్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన టాప్ 3 సినిమాలు చెప్పమని యాంకర్ అడగగా.. కాజల్ సమాధానమిస్తూ.. ‘మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా నాకు చాలా ఇష్టం. అందులో నా క్యారెక్టర్ నాకు రియల్ లైఫ్ క్యారెక్టర్ కి చాలా దగ్గరగా ఉంటుంది’ అని తెలిపింది.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Kajal Agarwal Favorite Movie Sathyabama Sathyabama Trailer Sathyabama Promotions

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Vijay Deverakond: మళ్ళీ సమంత సెంటిమెంట్ వాడనున్న రౌడీ హీరో.. మరోసారి అలాంటి పాత్ర!Vijay Deverakond: మళ్ళీ సమంత సెంటిమెంట్ వాడనున్న రౌడీ హీరో.. మరోసారి అలాంటి పాత్ర!Vijay Deverakonda-Samantha: వరుస డిజాస్టర్ తో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ఈ మధ్యనే ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరొక డిజాస్టర్ అందుకున్నారు.
Read more »

R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబు, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి రెండు విభిన్న ధృవాలు. ఈ ఇద్దరు కూడా తమ కంటూ ప్రత్యేక మైన ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరి మధ్య ఓ విచిత్రమైన పోలిక ఉంది. అదేమిటంటే..
Read more »

Kajal Agarwal: నేను బాగా ఏడ్చాను.. అందుకే హీరోయిన్ అయ్యాను.. కాజల్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలుKajal Agarwal: నేను బాగా ఏడ్చాను.. అందుకే హీరోయిన్ అయ్యాను.. కాజల్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలుKajal Agarwal Upcoming Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చందమామ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు కాజల్ అగర్వాల్. కాగా తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ హీరోయిన్.. అసలు తనకి మొదటి సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చిందో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
Read more »

Kajal Agarwal: ఢీ రేస్ టూ ఫినాలేలో కాజల్ సందడి.. చందమామని ఆటపట్టించిన హైపర్ ఆదిKajal Agarwal: ఢీ రేస్ టూ ఫినాలేలో కాజల్ సందడి.. చందమామని ఆటపట్టించిన హైపర్ ఆదిDhee Finale: కాజల్ త్వరలోనే సత్యభామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో తెగ యక్టివ్ గా పాల్గొంటుంది ఈ హీరోయిన్. ఇందులో భాగంగా ఢీ రేస్ టూ ఫినాలే కి కాజల్ వచ్చి తెగ సందడి చేసింది..
Read more »

Alluri Seetharamaraju@50Years: 50 యేళ్ల అల్లూరి సీతారామరాజు.. తెర వెనక ఆసక్తికర కథ ఇదే..Alluri Seetharamaraju@50Years: 50 యేళ్ల అల్లూరి సీతారామరాజు.. తెర వెనక ఆసక్తికర కథ ఇదే..Alluri Seetharamaraju50Years: దివంగత సూపర్ స్టార్ కృష్ణ కెరీర్‌లో 350 పైగా చిత్రాల్లో నటించారు. అందులో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. అందులో అల్లూరి సీతారామరాజు మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఒక రకంగా తెలుగు తెరకు అల్లూరి సీతారామరాజు అంటే సూపర్ స్టార్ కృష్ణనే గుర్తుకు వస్తారు.
Read more »

Kajal Aggarwal in Kannappa: కన్నప్పలో కాజల్ అగర్వాల్.. మంచు విష్ణు ప్లాన్ మాములుగా లేదుగా..Kajal Aggarwal in Kannappa: కన్నప్పలో కాజల్ అగర్వాల్.. మంచు విష్ణు ప్లాన్ మాములుగా లేదుగా..Kajal Aggarwal in Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీలో స్టార్ కాస్ట్ అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఇప్పటికే ఈ సినిమా మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. తాజాగా కన్నప్ప సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తుందంటూ మంచు విష్ణు స్వయంగా ప్రకటించారు.
Read more »



Render Time: 2025-02-25 21:09:04