Alluri Seetharamaraju@50Years: దివంగత సూపర్ స్టార్ కృష్ణ కెరీర్‌లో 350 పైగా చిత్రాల్లో నటించారు. అందులో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. అందులో అల్లూరి సీతారామరాజు మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఒక రకంగా తెలుగు తెరకు అల్లూరి సీతారామరాజు అంటే సూపర్ స్టార్ కృష్ణనే గుర్తుకు వస్తారు.
ఈ సినిమా విడుదలై 50 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా Zee తెలుగు ప్రత్యేక కథనం..అల్లూరి సీతారామరాజు సినిమాను ఎన్టీఆర్ చేయాలని ఎన్నో ఏళ్లుగా అనుకున్నారు. కానీ సడెన్‌గా సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమా చేసారు. అయినా.. ఆ పాత్రపై ఇంట్రెస్ట్ తగ్గలేదు. అల్లూరి పై సినిమా చేయలేకపోయినా.. సర్ధార్ పాపారాయుడు, మేజర్ చంద్రకాంత్ సినిమాల్లో ఓ పాటలో భాగంగా అల్లూరి సీతారామరాజు గెటప్ వేసి ఆ పాత్రపై తన మక్కువను చాటుకున్నారు అన్నగారు. ముందుగా శోభన్ బాబు హీరోగా ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేయించారు.
అల్లూరి సీతారామరాజు సినిమా షూటింగ్ ఎక్కువ భాగం చింతపల్లి అడవుల్లో 38 రోజుల పాటు పిక్చరైజ్ చేసారు. ఇక ఇన్‌డోర్ సీన్స్‌ను వాహినీ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో చిత్రీకరించారు. అల్లూరి సీతారామరాజు సినిమా కంటే ముందు సూపర్ స్టార్ కృష్ణ.. 'అసాధ్యుడు' సినిమాలో అల్లూరి పాత్రలో ఓ నాటకంలో వచ్చే సీన్‌లో కనిపిస్తారు. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన వి.రామచంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా 70 శాతం షూటింగ్ తర్వాత ఆయన చనిపోవడంతో కే.యస్.ఆర్.దాస్, కొంత భాగాన్ని కృష్ణ డైరెక్ట్ చేసారు.
Alluri Seetharamaraju Super Star Krishna Tollywood
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Kanguva: కంగువ విడుదల తేదీ చెప్పకపోవడం వెనుక పెద్ద కథ.. ఇదే కారణం!Suriya Kanguva release date: సూర్య సినిమాలకి కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి గిరాకీ ఉంది. భారీ బడ్జెట్ తో అంతకంటే భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సూర్య కంగువ మూవీ విడుదల విషయంలో మేకర్స్ ఎందుకో తటపట ఇస్తున్నట్లు అనిపిస్తుంది.
Read more »
TS SSC Results 2024 Live: మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..!TS SSC Results 2024 Live: మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..!
Read more »
TS Inter Result 2024 Live: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. డైరెక్ట్ లింక్ ఇదే..!TS Inter Result 2024 Live: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. డైరెక్ట్ లింక్ ఇదే..!
Read more »
Pawan Kalyan Assets: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆస్తులు ఇంత తక్కువా? ఆయన ఆస్తుల వివరాలు ఇవే..Pawan Kalyan Assets Value In Telugu: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఆస్తిపాస్తులు వెల్లడించారు. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
Read more »
IPL 2024: ఆర్సీబీని భయపెడుతున్న గ్రీన్ జెర్సీ... కారణం ఇదే..!IPL 2024: ఆర్సీబీ తన తర్వాత మ్యాచులో కేకేఆర్ ను ఢీకొట్టబోతుంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడిన ఆర్సీబీ ఆరు మ్యాచుల్లో ఓడిపోయి అట్టడుగు స్థానంలో నిలిచింది. డుప్లెసిస్ సేన తన తర్వాత మ్యాచ్ లో గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగబోతుంది.
Read more »
Beheading Case: 27 ఏళ్ల కేసుకు తెర, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధికి 18 నెలల జైలు శిక్ష, పోటీకు అనర్హుడేనాVisakha sc st attrocity cases special court verdict imprisoned thota trimurthulu సంచలనం రేపిన శిరోముండనం కేసులో విశాఖపట్నంలోని ఎస్సీ, ఎస్సీ అత్యాచార కేసుల ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది.
Read more »