Dhee Finale: కాజల్ త్వరలోనే సత్యభామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో తెగ యక్టివ్ గా పాల్గొంటుంది ఈ హీరోయిన్. ఇందులో భాగంగా ఢీ రేస్ టూ ఫినాలే కి కాజల్ వచ్చి తెగ సందడి చేసింది..
పెళ్లి చేసుకొని కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్న కాజల్ ఈ మధ్యనే బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా వస్తున్న ఇండియన్ 2 సినిమా షూటింగులో బిజీగా ఉంది. మరోపక్క కాజల్ ప్రధాన పాత్రలో రానున్న సత్యభామ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో తెగ ఆక్టివ్ గా పాల్గొని ఈ చందమామ. ఈ క్రమంలో ఈ మధ్యనే ఢీ షోకి కూడా అటెండ్ అయ్యింది.
బుల్లితెరపై ఢీ షో క్రియేట్ చేసిన సంచలనాలు అందరికీ తెలిసిందే. డ్యాన్సింగ్ షోల్లో ఢీకి ఉండే ప్రత్యేక స్థానం గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమయ్యే ఢీలో 17వ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ కూడా ముగింపు దశకి వస్తూ ఉండటంతో.. రేస్ టూ ఫినాలే ఎపిసోడ్ జరగనుంది. రేపటి బుధవారం నాడు ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌లో కాజల్ అగర్వాల్ సందడి చెయ్యబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఆల్రెడీ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది.
ముందుగా హైపర్ ఆది.. అక్టోబర్ 30 కాజల్ పెళ్ళి రోజు కదా అని అడగగా.. దానికి కాజల్ అవును అనింది వెంటనే హైపర్ ఆది అది తన డెత్ డేట్ అని జోక్ వేశారు. ఇక ఆ తరువాత పెళ్లికి ముందు కాజల్ పైన ఎన్నో కవితలు రాసుకున్నానని కానీ కాజల్ పెళ్లి తర్వాత కాజల్ భర్త కిచులు వల్ల బలైపోయానని అని చెప్పకువచ్చారు. ఇక కొన్ని పర్ఫామెన్స్ ల తర్వాత కాజల్ శేఖర్ మాస్టర్ తో కలిసి బంతిపూల జానకి సాంగ్ కి స్టెప్పులు వేసి అదరగొట్టింది.
ఈ ఎపిసోడ్‌లో నాలుగు గ్రాండియర్ పర్ఫామెన్స్‌లు ఉంటాయి అని ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది. శంభో శివ శంభో అంటూ ఆదర్శ్ అందరినీ మెస్మరైజ్ చేయబోతన్నారు. శ్వేతనాయుడు కాజల్‌ని ఇమిటేట్ చేసింది. వర్షిణి అర్జ ఏమో రావణాసుర ఆంథమ్‌కి డ్యాన్స్ చేసి రామాయణాన్ని చూపించింది. శ్వేతా నాయుడు, రాకీ పర్ఫామెన్స్‌లు మరింత గ్రాండియర్‌గా ఉండేలా కనిపిస్తున్నాయి. ఈ ఎపిసోడ్ తరువాత ఒకరు ఎలిమినేట్ అవుతారు. ముగ్గురు మాత్రం ఫైనల్‌కి వెళ్తారన్న సంగతి తెలిసిందే. మరి ఆ ముగ్గురు ఎవరు అనేది ఈ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.PK on YS Jagan: జగన్ కు ఏపీలో అన్ని సీట్లు వస్తే నా మొఖం మీద పేడ కొడతారు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..
Dhee Race 2 Finale Promo Dhee Kajal Promo Dhee Finale Kajal Promo
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Kajal Agarwal: నేను బాగా ఏడ్చాను.. అందుకే హీరోయిన్ అయ్యాను.. కాజల్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలుKajal Agarwal Upcoming Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చందమామ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు కాజల్ అగర్వాల్. కాగా తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ హీరోయిన్.. అసలు తనకి మొదటి సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చిందో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
Read more »
Kajal Agarwal: కొడుకుతో చందమామ..భర్తతో సత్యభామKajal Agarwal in Sudheer Game Show: చందమామ అని పేరు వినగానే తెలుగు హీరోయిన్స్ లో మనకు ముందుగా గుర్తొచ్చే పేరు కాజల్. ప్రస్తుతం సత్యభామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ హీరోయిన్ ఈమధ్య చేసిన కొన్ని వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి..
Read more »
Kajal Aggarwal in Kannappa: కన్నప్పలో కాజల్ అగర్వాల్.. మంచు విష్ణు ప్లాన్ మాములుగా లేదుగా..Kajal Aggarwal in Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీలో స్టార్ కాస్ట్ అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఇప్పటికే ఈ సినిమా మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. తాజాగా కన్నప్ప సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తుందంటూ మంచు విష్ణు స్వయంగా ప్రకటించారు.
Read more »
Kajal: బాబు పుట్టిన రెండు నెలలకే చాలా పెయిన్ అనుభవించాను.. కాజల్ షాకింగ్ కామెంట్స్Kajal Agarwal: కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో తెగ యక్టివ్ గా పాల్గొంటుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నాయి..
Read more »
Kajal Aggarwal: టైల్ ఔట్‌ఫిట్‌లో కాజల్ అగర్వాల్ సోయగం.. ఓ బిడ్డకు తల్లైన ఎక్కడా తగ్గని మిత్రవింద..Kajal Aggarwal: కథానాయిక కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దాదాపు ఇరవై యేళ్లు కావొస్తోన్న ఇప్పటికీ అదే గ్లామర్‌తో అలరిస్తోంది. అంతేకాదు ఓ బిడ్డకు తల్లైనా.. అందాల ఆరబోతలో ఎక్కడ తగ్గడం లేదు. తాజాగా కాజల్ అగర్వాల్..
Read more »
West Bengal Loksabha Election 2024: ভোটের মুখে বীরভূমে তৃণমূলের কোর কমিটিতে কাজলের প্রত্যাবর্তন!tmc leader kajal-sheikh included in Party core committee for birbhum
Read more »