Viral video: ద్యావుడా.. ఈ వధువు చాలా స్మార్ట్ భయ్యా.. పీటల మీదే మొదలెట్టేసిందిగా.. వీడియో వైరల్..

Wedding Viral News

Viral video: ద్యావుడా.. ఈ వధువు చాలా స్మార్ట్ భయ్యా.. పీటల మీదే మొదలెట్టేసిందిగా.. వీడియో వైరల్..
Bride Grab MoneyViral NewsWedding Funny Video
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 25%
  • Publisher: 63%

Wedding viral video: పెళ్లి వేడుకలో ఒక యువతి చాలా స్మార్ట్ గా ప్రవర్తించింది. యువకుడిని తన చూపులతో డైవర్ట్ చేసింది. అతగాడు పరధ్యానంలో ఉండగా ఆ పనిని సీక్రెట్ గా చేసేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Narendra Modi Completes@10Years as PM: ప్రధానిగా 10 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ.. సాధించిన రికార్డులు ఇవే..సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే మరికొన్ని మాత్రం కాస్తంతా వెరైటీగా ఉంటాయి. కొందరు పెళ్లిళ్లలో కావాలని చేస్తారో.. లేదా పబ్లిసిటీ కోసం చేస్తారో కానీ ఆ పెళ్లి ఘటనలు కార్త ట్రెండింగ్ లో ఉంటాయి. ఇటీవల పెళ్లిళ్లలో.. కొందరు పీటల మీద ఫన్నీగా ప్రవర్తించిన ఘటనలు వార్తలలో నిలిచాయి. కొన్నిసార్లు పెళ్లిలో..

వరుడు పరధ్యానంలో ఉన్నట్లు నటించాడో లేదా నా భార్యే కదా..ఎవరి దగ్గర ఉంటే ఏమౌతుందని అనుకున్నాడో కానీ.. ఏవిధంగా కూడా రెస్పాండ్ కాలేదు. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు వావ్.. వధువు టాలెంట్ మాములుగా లేదుగా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు పీటల మీద స్మార్ట్ పని మొదలెట్టేసిందిగా.. అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.Baby Leaks

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Bride Grab Money Viral News Wedding Funny Video Wedding Viral News

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Ayodhya Ram lalla: ద్యావుడా.. అయోధ్యలో భక్తులకు తిలకం పెడుతూ బాలుడు ఈ రేంజ్ లో సంపాదిస్తున్నాడా..?.. వైరల్ వీడియో..Ayodhya Ram lalla: ద్యావుడా.. అయోధ్యలో భక్తులకు తిలకం పెడుతూ బాలుడు ఈ రేంజ్ లో సంపాదిస్తున్నాడా..?.. వైరల్ వీడియో..Ayodhya Ram Mandir: అయోధ్యలో ప్రతిరోజు వేలాదిగా భక్తులు రామ్ లల్లా ఆలయానికి వెళ్తున్నారు. రామ్ లల్లాను కనులారా చూడాలని కులమతాలకు అతీతంగా భక్తులు వస్తున్నారు. ఒక యువకుడు అక్కడికి వచ్చిన వారికి కుంకుమ,చందనంతో తిలకంక దిద్దుతుంటాడు.
Read more »

Rohit Sharma: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. నెట్టింట వీడియో వైరల్Rohit Sharma: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. నెట్టింట వీడియో వైరల్Rohit Sharma Crying Video: రోహిత్ శర్మ కంటతడి పెట్టుకున్నట్లు ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా హిట్‌మ్యాన్ కళ్ల దగ్గర చేయి పెట్టుకుని నిరాశగా ఉన్నాడు.
Read more »

Chinmayi Sripada: అమ్మ పైన ట్రొల్స్.. రేపిస్టులపైన ఎందుకు వెయ్యరు.. నేటిజెన్స్ పై చిన్మయి ఆగ్రహంChinmayi Sripada: అమ్మ పైన ట్రొల్స్.. రేపిస్టులపైన ఎందుకు వెయ్యరు.. నేటిజెన్స్ పై చిన్మయి ఆగ్రహంChinmayi Reacts on Viral Video: విషయం ఎలాంటిదైనా అది అమ్మాయిలకు సంబంధించింది అంతే చాలు.. వెంటనే రియాక్ట్ అయ్యే వారిలో..సింగర్ చిన్మయి ఒకరు. ఈ క్రమంలో ఈ మధ్య జరిగిన ఒక వైరల్ ఇన్సిడెంట్ గురించి కూడా ఈ సింగర్..నిన్న స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది
Read more »

Laya: దర్శకుడు నన్ను బెదిరించారు.. లయ షాకింగ్ కామెంట్స్Laya: దర్శకుడు నన్ను బెదిరించారు.. లయ షాకింగ్ కామెంట్స్Laya Viral Video: ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ లయ. గత కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరోయిన్ ఇప్పుడు మళ్లీ నితిన్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఒక దర్శకుడి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
Read more »

Kalki 2898 AD: కల్కి2898AD ప్రీ-రిలీజ్ ఆ రోజే.. సంబరాలు మొదలుపెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్Kalki 2898 AD: కల్కి2898AD ప్రీ-రిలీజ్ ఆ రోజే.. సంబరాలు మొదలుపెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్Prabhas Kalki 2898 AD Update: కల్కి2898AD సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి వచ్చే చిన్న అప్డేట్ కూడా చాలా పెద్దగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
Read more »

CM Revanth Reddy: అమిత్ షా ఫేక్ వీడియో వైరల్.. సీఎం రేవంత్ రెడ్డి పోలీసులు సమన్లుCM Revanth Reddy: అమిత్ షా ఫేక్ వీడియో వైరల్.. సీఎం రేవంత్ రెడ్డి పోలీసులు సమన్లుDelhi Police Notices to CM Revanth Reddy: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా కామెంట్స్ చేశారంటూ ఓ వీడియో వైరల్ అవుతుండగా.. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Read more »



Render Time: 2025-02-25 16:42:27