Kalki 2898 AD: కల్కి2898AD ప్రీ-రిలీజ్ ఆ రోజే.. సంబరాలు మొదలుపెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్

Kalki Update News

Kalki 2898 AD: కల్కి2898AD ప్రీ-రిలీజ్ ఆ రోజే.. సంబరాలు మొదలుపెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్
Kalki Pre Release EventKalki2898ad Prerelease EventKalki2898ad Update
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 15 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 19%
  • Publisher: 63%

Prabhas Kalki 2898 AD Update: కల్కి2898AD సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి వచ్చే చిన్న అప్డేట్ కూడా చాలా పెద్దగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

Sun Transit 2024: మే 14 నుంచి ఈ రాశుల వారికి తిరుగులేదు.. ముట్టిందల్లా బంగారం కాబోతోంది!ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఆ తర్వాత మహానటి సినిమాతో సెన్సేషనల్ విజయం సాధించాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న కల్కి 2898AD సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఈ చిత్రం వైజయంతి మూవీస్ కి ఎంతో సెంటిమెంట్ డేట్ అయినా మే 9న విడుదల కావాల్సి ఉంది.

కాగా ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. కల్కి తో పాటు సలార్ 2 చిత్రం కూడా త్వరలోనే విడుదల కానుంది. ఇక మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు మన డార్లింగ్. ఈ చిత్రాలు అన్ని పూర్తయిన తరువాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేయనున్నారు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Kalki Pre Release Event Kalki2898ad Prerelease Event Kalki2898ad Update

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

மிகவும் எதிர்பார்க்கப்பட்ட Kalki 2898 AD படத்தின் ரிலீஸ் தேதி இதுதான்மிகவும் எதிர்பார்க்கப்பட்ட Kalki 2898 AD படத்தின் ரிலீஸ் தேதி இதுதான்Kalki 2898 AD Movie New Release Date: மிகவும் எதிர்பார்க்கப்படும் பிரம்மாண்ட திரைப்படமான ‘கல்கி 2898 AD (Kalki 2898 AD) படத்தின் மிகவும் முக்கியமான அப்டேட் ஒன்று வெளியாகியுள்ளது.
Read more »

कल्कि 2898 एडी की रिलीज डेट का ऐलान, इस दिन खुलेगा बिग बी, प्रभास और दीपिका के किरदारों का राजकल्कि 2898 एडी की रिलीज डेट का ऐलान, इस दिन खुलेगा बिग बी, प्रभास और दीपिका के किरदारों का राजKalki 2898 AD Release Date: जानें कब रिलीज हो रही है कल्कि 2898 एडी
Read more »

Kalki 2898 AD: ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ చేతికి ప్ర‌భాస్ క‌ల్కి మూవీ క‌ర్ణాట‌క రైట్స్..Kalki 2898 AD: ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ చేతికి ప్ర‌భాస్ క‌ల్కి మూవీ క‌ర్ణాట‌క రైట్స్..Kalki 2898 AD:నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ ఎత్తున ఈ సినిమాను తెర‌కెక్కించింది. ఈ సినిమాను జూన్ 27న ఈ సినిమాను విడుదల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.
Read more »

Kalki 2898 AD : వేసవి నుండి తప్పుకున్న ప్రభాస్ కల్కి సినిమా..ఎప్పటికీ వాయిదా పడిందంటే..Kalki 2898 AD : వేసవి నుండి తప్పుకున్న ప్రభాస్ కల్కి సినిమా..ఎప్పటికీ వాయిదా పడిందంటే..Prabhas Kalki Release Date: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో మే లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు వేసవి నుంచి తప్పుకుంది.
Read more »

Kalki 2898 AD: कल्कि 2898 की रिलीज डेट आई सामने, 600 करोड़ के बजट में बनीं फिल्म इस दिन होगी रिलीजKalki 2898 AD: कल्कि 2898 की रिलीज डेट आई सामने, 600 करोड़ के बजट में बनीं फिल्म इस दिन होगी रिलीजKalki 2898 AD Release Date: मोस्ट अवेटेड कल्कि 2898 एडी, जिसमें प्रभास मुख्य भूमिका में हैं, की अब नई रिलीज़ डेट आ गई है.
Read more »

Kalki 2898 AD Movie : फिल्म कल्कि 2898 एडी का टीजर IPL मैच के दौरान हुआ रिलीजKalki 2898 AD Movie : फिल्म कल्कि 2898 एडी का टीजर IPL मैच के दौरान हुआ रिलीजKalki 2898 AD Movie : फिल्म कल्कि 2898 एडी का टीजर IPL मैच के दौरान रिलीज हुआ, इस टीजर में अमिताभ बच्चन का लुक दिखा, साइंस फिक्शन वाली इस फिल्म का बजट 600 करोड़ है, इस फिल्म के मुख्य किरदारों में प्रभास, दीपिका पादुकोण और अमिताभ बच्चन समेत कई बड़े एक्टर्स है.
Read more »



Render Time: 2025-02-25 20:35:54