Chinmayi Reacts on Viral Video: విషయం ఎలాంటిదైనా అది అమ్మాయిలకు సంబంధించింది అంతే చాలు.. వెంటనే రియాక్ట్ అయ్యే వారిలో..సింగర్ చిన్మయి ఒకరు. ఈ క్రమంలో ఈ మధ్య జరిగిన ఒక వైరల్ ఇన్సిడెంట్ గురించి కూడా ఈ సింగర్..నిన్న స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది
Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ ఇళ్లు.. ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా..! మైండ్ బ్లాంక్ చేస్తోన్న అస్సెట్స్ వాల్యూ..చిన్మయి తన సోషల్ మీడియాలో సినిమాల గురించి కన్నా ఎక్కువ సోషల్ కాసెస్ గురించే మాట్లాడుతూ ఉంటుంది. కొంతమంది ఈమని ఫెమినిస్ట్ అన్న.. మరి కొంతమంది ఈమె మాట్లాడేదానిలో నిజం ఉంది కదా.. అంటూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం చిన్మయి సోషల్ మీడియాలో ఒక వైరల్ వీడియో వల్ల బలైన ఒక తల్లి గురించి..
అసలు విషయానికి వస్తే నేటిజన్లు ట్రొల్స్ కు ఒక తల్లి బలయింది. సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్లు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడు కోయంబత్తూర్ లో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ మధ్య చెన్నైలోని ఒక అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి కింద పడుతున్న చంటి బిడ్డను.. స్థానికులు కాపాడిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. అయితే ఈ వీడియో వైరల్ అయిన తరువాత ఆ బిడ్డ తల్లిని తప్పుపడుతూ.. అసలు ఆమె అలా ఆ బిడ్డని ఎలా వదిలేసింది అంటూ.. సోషల్ మీడియాలో నెటిజెన్స్ తీవ్రస్థాయిలో ట్రొల్ చేశారు.
కోయంబత్తూర్ లోని కరమదైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ రమ్య భర్తతో కలిసి చెన్నైలో ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉండేది. కాగా ఏప్రిల్ 28న రమ్య తన ఎనిమిది నెలల బిడ్డను ఎత్తుకొని బాల్కనీలో అన్నం తినిపిస్తుండగా.. అకస్మాత్తుగా ఆ పాప తల్లి చేతిలో నుంచి జారీ.. ఫస్ట్ ఫ్లోర్ లోని రేకుల పైన పడిపోయిందో. ఈ విషయాన్ని గమనించిన పొరుగువారు.. ఆ పాపని కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. చిన్నారిని కాపాడిన వాళ్ళను ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఆ పాపని కాపాడిన వాళ్ళని మెచ్చుకుంటూ..
ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు.. ఆమెను చూసి వెంటనే హాస్పిటల్ కి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కాగా సోషల్ మీడియా ట్రోల్స్ కామెంట్లతోనే రమ్య మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు మీడియాకి వెల్లడించారు. తాజాగా ఈ ఘటనపై సింగర్ చిన్మయి తీవ్ర విచారం వ్యక్తం చేసింది మీ ట్రొల్స్ వల్లే చిన్నారి తల్లి చనిపోయింది. ఇప్పుడు మీ అందరికీ హ్యాపీగా ఉందా ..అదే రేప్ చేసే వాళ్ళపైన ఇంత ఇదిగా ఎందుకు వీరు రియాక్ట్ అవ్వరు.. అంటూ తన ఆగ్రహం వ్యక్తం చేసింది.
Chinmaya Viral Video Viral Video Chennai Baby Viral Video
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Devara: అనిరుద్ పై విమర్శలు.. ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఎన్టీఆర్ అభిమానులుDevara Update: ఎన్టీఆర్, కొరటాల కాంబోలో జనతా గారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా దేవర. తాజాగా ఈ సినిమా నుండి విడుదల అయిన మొదటి పాట మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలా రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Read more »
Swati maliwal: స్వాతి మాలీవాల్ పై దాడిఘటన.. కేజ్రీవాల్ పీఏ పై జాతీయ మహిళ కమిషన్ సీరియస్..Swati maliwal assult case: స్వాతీమాలీవాల్ ఘటనపై జాతీయా మహిళ కమిషన్ సీరియస్ గా స్పందించింది. వెంటనే తమ మందు హజరు కావాలని, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ కు సమన్లు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Read more »
Allu Arjun: మావాడైనా పరాయివాడే..అల్లు అర్జున్ పై నాగబాబు ఇన్ డైరెక్ట్ సెటైర్Nagababu Indirect Satire to Allu Arjun: నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్లో వేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టుతో అల్లు అర్జున్ కి ఇండైరెక్ట్ పంచ్ ఇచ్చారు నాగబాబు. అసలు విషయానికి వెళితే..
Read more »
Form 16 Info: ఫామ్ 16 అంటే ఏమిటి, ఎప్పుడొస్తుంది, ఐటీ రిటర్న్స్‌లో ఎందుకు అవసరంWhat is form 16 and when it will be issued, why it was necessary in filing itr ఫామ్ 16 ఉంటేనే ఐటీ రిటర్న్స్ సులభంగా ఫైల్ చేయవచ్చు. లేకపోతే ఇబ్బందులు ఎదురౌతాయి. ఫామ్ 16 లేకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం సరైందా కాదా అనేది పరిశీలిద్దాం. అసలు ఫామ్ 16 ఎప్పుడు జారీ అవుతుందో చూద్దాం.
Read more »
Prabhas : ప్రభాస్ పై కావాలనే నెగిటివ్ ప్రచారం.. కారణం అదేనా !Trolls on Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ప్రపంచమంతా వినిపిస్తోంది. బాలీవుడ్ ని పక్కకు నెట్టి.. టాలీవుడ్ పేరు ప్రపంచమంతా వినిపించేలా చేసిన ఘనత.. ప్రభాస్ బాహుబలి సినిమాకే దక్కింది. ఈ నేపథ్యంలోనే కావాలని కొందరు ప్రభాస్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని అభిమానులు వాపోతున్నారు.
Read more »
OnePlus 11: వన్‌ప్లస్ 11 పై భారీ డిస్కౌంట్, 50MP కెమేరా, 16 జీబీ ర్యామ్ ఇతర ఫీచర్లుOnePlus 11 smartphone with 50mp camera and 16 gb ram OnePlus 11 అనేది 6.7 ఇంచెస్ QHD+ LTPO 3 Fluid 120Hz AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 1300 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉండటమే కాకుండా క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌తో ఉంది
Read more »