Laya Viral Video: ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ లయ. గత కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరోయిన్ ఇప్పుడు మళ్లీ నితిన్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఒక దర్శకుడి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తెలుగు అమ్మాయి లయ. ఆ తర్వాత ప్రేమించు, హనుమాన్ జంక్షన్ లాంటి సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. సినిమా ఆఫర్లు పెద్దగా రాకపోయినా.. లయ చేసిన కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో సడన్ గా సినిమాలు ఆపేసి పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది ఈ హీరోయిన్.
కాగా గత కొద్దిరోజుల నుంచి ఇంస్టాగ్రామ్ లో యక్టివ్ గా కనిపిస్తూ వచ్చిన లయ ఇప్పుడు మరలా నితిన్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది.నితిన్, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తున్న తమ్ముడు అని సినిమాలో ఆమె నితిన్ అక్క పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఆమె ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా అనే ప్రోగ్రాంకి అతిథిగా హాజరైంది. ఈ ప్రోగ్రాం ప్రోమో ఈ మధ్యనే విడుదల కాగా అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ప్రోమోలో లయ చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా లయ అమెరికా వెళ్లి.. అక్కడ చాలా ఇబ్బందులు పడుతోందని.. రోడ్డు మీద అడుక్కునే స్థితిలో ఉందంటూ వచ్చిన రూమర్స్ గురించి అలీ లయను అడగగా.. దానికి సమాధానంగా లయ ఆవేదన వ్యక్తం చేసింది. అసలు ఏమీ లేకుండా ఎందుకు ఇలాంటి వార్తలు పుట్టిస్తారో తనకు అర్థం కాదని చెప్పుకొచ్చింది. అడుక్కోవడం కంటే దారుణమైన విషయాలు కూడా కొంతమంది యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారని, అలా చేయడం సరైనది కాదు అని తెలియజేసింది.
స్వయంవరం లాంటి మంచి విజయం సాధించిన తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయడం కరెక్ట్ కాదని…అది తాను తీసుకున్న తప్పు నిర్ణయం అని చెప్పుకొచ్చింది. ఆయన అలాంటి స్టార్ డైరెక్టర్ అడిగితే కాదనలేకపోయాను కానీ ఒక పెద్ద హిట్ సినిమా తర్వాత నేను చేసిన చెత్త సినిమా అదేనని తెలియజేసింది. ఇక ఒక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న డైరెక్టర్ మీ మీద దాడి చేయడానికి ప్రయత్నించాడట కదా అని ఆలీ అడగా.. దానికి సమాధానంగా..’పార్కింగ్లో ఉండగా ఒక డైరెక్టర్ నన్ను ఆపాడు.
Kodi Ramakrishna Tammudu Udpate Nithin Tammudu Update Laya Reentry Laya Character In Tammudu
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?Snakes Facts: మనదేశంలో అనేక రకాల పాములు,కొండ చిలువలను మనం చూస్తుంటాం. వీటిలో కొన్ని విషపూరితమైనవి కాగా, మరికొన్ని విషలేనివని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా పాములపై ఉండే గుర్తుల ఆధారంగా అవి ఎలాంటి స్వభావంకల్గి ఉంటాయో నిపుణులు చెబుతుంటారు.
Read more »
Karan Johar: కమెడియన్ అయ్యుండి నన్ను అవమానించాడు..ఎమోషనల్ అయిన స్టార్ డైరెక్టర్Karan Johar Viral Post: బాలీవుడ్ లో స్టార్ సెలబ్రిటీలలో ఒకరైన కరణ్ జోహార్.. తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కమెడియన్ ఆయనను అవనామించడంపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు కరణ్.
Read more »
Rashmi Gautam: ట్రోలర్ కి రష్మీ షాకింగ్ రిప్లై.. రేపు నీ పిల్లలని చంపుతాడు జాగ్రత్త అంటూ హెచ్చరిక..Rashmi Gautam reacts to trolls : ట్రోల్స్ చేసేవారిపై ఎప్పటికప్పుడు మండిపడుతూనే ఉండే రష్మీ గౌతమ్. తాజాగా ఇప్పుడు మరొకరికి ఘాటు రిప్లై ఇచ్చింది. స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ ను ఓ వ్యక్తి చెప్పుతో కొట్టాలి అనగా.. దానికి ఆమె ఇంకా ఘాటుగా రిప్లై ఇచ్చింది.
Read more »
Hyderabad: హైదరాబాద్ లో షాకింగ్.. చంద్రబాబు సీఎం కావాలని నాలుక కోసుకున్న అభిమాని..Loksabha elections 2024: ఎన్నికల వేళ హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. శ్రీనగర్ కాలనీకి చెందిన ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రావాలని, సీఎంగా చంద్రబాబు గెలవాలని తన నాలుకను కోసుకున్నాడు.
Read more »
Hyderabad News: మరో యువకుడితో క్లోజ్ గా లవర్.. వీడియో కాల్ చేసి షాకింగ్ ఘటన.. అసలేం జరిగిందంటే..?Hyderabad News: రాజేంద్ర నగర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది.వికారాబాద్ కు చెందిన ఇమ్రోజ్ ఆఫీస్ లో తన కొలిగ్ తో ప్రేమలో పడ్డాడు. ఆమెనే తన సర్వస్వం అనుకున్నాడు. తనను పెళ్లి చేసుకుని ఆనందంతో ఉండాలనుకున్నాడు. కానీ ఈ క్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Read more »
Smell of Cooking Food: వంట స్మెల్ చూసి వావ్ అంటున్నారా..?.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఎన్ఓఏఏ పరిశోధకులు..Smell of Cooking Food: చాలా మంది ఏదైన ఫుడ్ చేయగానే స్మెల్ బాగా వస్తుందా అని ముక్కుతో స్మెల్ చూస్తుంటారు. కానీ ఇది కూడా మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుందని కూడా ఇటీవల పరిశోధనల్లో తెలింది. దీనిపై తాజాగా, ఎన్వోఏఏ కీలక విషయాలు వెల్లడించింది.
Read more »