Vijayawada: విజయవాడలో తీవ్ర కలకలం.. కలుషిత నీటికి ఇద్దరు బలి.. 100 మందికి వాంతులు, విరేచనాలు..

Vijawada News

Vijayawada: విజయవాడలో తీవ్ర కలకలం.. కలుషిత నీటికి ఇద్దరు బలి.. 100 మందికి వాంతులు, విరేచనాలు..
Water PollutionWater Contaminated In MogalrajapuramWater Pollution Bezawada
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 37 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 28%
  • Publisher: 63%

Water Contaminated: విజయవాడలోని మొగల్రాజపురంలో కలుషితమైన నీళ్లు తాగి ఇద్దరు మరణించారు. వంద మందికి పైగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

Malavika Mohanan Glamour Treatవిజయవాడలో ప్రజలు తాగునీరు కలుషితమైన సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గత పదిరోజుల నుంచి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉందని స్థానికులు వాపోతున్నారు. అనేక ప్రాంతాలలో మ్యాన్ హోళ్లు నిండిపోయి పొంగి పొర్లుతున్నాయని తెలుస్తోంది. ఇక మ్యాన్ హోళ్లలోని నీరు, అనేక చోట్ల నల్లాల పైపులతో కలసి పోయి, నీరు కలుషితమైపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక చోట్ల నల్లాలను సప్లై చేసే పైపులు లీకేజీలు ఉన్నాయని అంటున్నారు.ఇదిలా ఉండగా..

కానీ అప్పటికే ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఇలానే మరోకరు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎంతగా చెప్పాన కూడా ఎవరు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు ప్రజలు ఆస్పత్రులలో జాయిన్ అవుతున్నారు. విజయవాడ మున్సిపాల్ సిబ్బంది అస్సలు పట్టించుకోవడంలేదని స్థానికులు మీడియాల ఎదుట తమ ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసిన కూడా మ్యాన్ హోళ్లు పొండిపోర్లుతున్నాయి. నాలాలలో నీరు ఎక్కడికక్కడ జామ్ అయిపోయి రోడ్లమీదకు వస్తున్నాయి .

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Remal cyclone

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Water Pollution Water Contaminated In Mogalrajapuram Water Pollution Bezawada

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Doctor Family: డాక్టర్‌ కుటుంబం కేసులో బిగ్‌ట్విస్ట్‌.. నలుగురి పీక కోసి ఆపై తాను ఆత్మహత్యDoctor Family: డాక్టర్‌ కుటుంబం కేసులో బిగ్‌ట్విస్ట్‌.. నలుగురి పీక కోసి ఆపై తాను ఆత్మహత్యVijayawada Doctors Family Death Of Five People: కుటుంబంలో ఒకేసారి ఐదుగురు మరణించడం విజయవాడలో కలకలం రేపింది. తల్లి, భార్యాపిల్లలనతో పాటు డాక్టర్‌ మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది.
Read more »

Constable Shot Dead: ఏపీ పోలీస్‌ వర్గాల్లో దిగ్భ్రాంతి.. కానిస్టేబుల్‌ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యConstable Shot Dead: ఏపీ పోలీస్‌ వర్గాల్లో దిగ్భ్రాంతి.. కానిస్టేబుల్‌ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యConstable Shot Dead In Srisailam Police Staion: విధి నిర్వహణలో ఉన్న పోలీస్‌ కానిస్టేబుల్‌ తుపాకీతో కాల్చుకోవడం ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. పోలీస్‌ వర్గాల్లో ఈ సంఘటన తీవ్ర కలవరం సృష్టించింది.
Read more »

Vijayawada Doctor Family Suicide: విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో వైద్యుడి కుటుంబంలో ఐదుగురి మృతి..Vijayawada Doctor Family Suicide: విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో వైద్యుడి కుటుంబంలో ఐదుగురి మృతి..Vijayawada Doctor Family Suicide: విజయవాడలో శ్రీజ ఆసుపత్రిని నిర్వహిస్తున్న శ్రీనివాస్ ఆర్థోపెడిక్ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఆయనే శ్రీజ హాస్పిటల్‌ యజమాని కూడా.
Read more »

Narendra Modi: ఆర్‌ఆర్‌ఆర్‌తో దేశం గర్విస్తే.. ఆర్‌ ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీNarendra Modi: ఆర్‌ఆర్‌ఆర్‌తో దేశం గర్విస్తే.. ఆర్‌ ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీNarendra Modi Election Campaign In Zaheerabad: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రచారం చేసిన ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. రేవంత్ ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
Read more »

Shamshabad Airport: ఎయిర్‌పోర్టులో కలకలం.. శంషాబాద్‌లోకి దూసుకొచ్చిన చిరుతపులిShamshabad Airport: ఎయిర్‌పోర్టులో కలకలం.. శంషాబాద్‌లోకి దూసుకొచ్చిన చిరుతపులిCheetah And Two Cubs Found At Shamshabad Airport Compund Wall: తెల్లవారుజామున ఎయిర్‌ పోర్టు సమీపంలోకి చిరుతపులులు రావడం కలకలం రేపింది. పులుల రాకతో ఎయిర్‌పోర్టు సైరన్‌ మోగింది.
Read more »

Babun Banerjee: ఓటు వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి తమ్ముడికి భారీ షాక్‌.. ఏం జరిగిందంటే?Babun Banerjee: ఓటు వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి తమ్ముడికి భారీ షాక్‌.. ఏం జరిగిందంటే?Babun Banerjee Name Missed In Voter List: పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయడానికి వెళ్లి ముఖ్యమంత్రి తమ్ముడికి భారీ షాక్‌ తగిలింది. అతడి పేరు ఓటరు జాబితాలో గల్లంతవడం కలకలం రేపింది.
Read more »



Render Time: 2025-02-25 12:14:58