Vijayawada Doctors Family Death Of Five People: కుటుంబంలో ఒకేసారి ఐదుగురు మరణించడం విజయవాడలో కలకలం రేపింది. తల్లి, భార్యాపిల్లలనతో పాటు డాక్టర్ మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది.
Vijayawada Doctors Family Death Of Five People: విజయవాడలో కుటుంబం మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తల్లీ, భార్యాపిల్లలను అతి కిరాతకంగా చంపేసి ఆపై డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు.డాక్టర్ కుటుంబం మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆర్థిక కష్టాలను తాళలేక తన తల్లి భార్యాపిల్లలను అత్యంత దారుణంగా కత్తితో హతమార్చి ఆపై ఆయన ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన విజయవాడలో కలకలం రేపింది. ఆస్పత్రి పెట్టి నష్టాలబారిన పడడమే ఈ ఘాతుకానికి కారణంగా తెలుస్తోంది.
ఆర్ధిక ఇబ్బందులు కారణంగా శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. ఈ వార్త విజయవాడలో తీవ్ర విషాదం నింపింది. కుటుంబంతో సహా డాక్టర్ మృతి చెందడం కలకలం రేపింది. ఆస్పత్రి నిర్వహణలో నష్టాలు రావడంతో ఇటీవల దాన్ని అమ్మేసినట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు తీవ్రమవడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.
వీరి మృతి వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి బోరున విలపించారు. బంధుమిత్రులు వచ్చి కుటుంబసభ్యులను ఓదార్చారు. అయితే శ్రీనివాస్‌పై అనుమానాలు వ్యక్తమవుతుండడంతో అతడి స్నేహితులు వివరణ ఇచ్చారు. శ్రీనివాస్ మంచి వ్యక్తి అని చెప్పారు. 'శ్రీనివాస్ చాలా సౌమ్యుడు. ఎవరితో విబేధాలు లేవు. ఏడాది కిందట శ్రీజ ఆస్పత్రి ఏర్పాటుచేసి తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఇలా చేసి ఉంటాడని అనుకుంటున్నాం' అని శ్రీనివాస్ స్నేహితులు వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP Elections 2024
Vijayawada Gurunanaknagar Doctor Family Suicide Crime News
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Nakrekal: కేసీఆర్, కేటీఆర్‌ను జైలుకు పంపుతా.. లేకుంటే నా పేరు మార్చుకుంటాKomatireddy Rajgopal Reddy Challenge To KCR KTR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెచ్చిపోయారు. వారిని జైలుకు పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు.
Read more »
Beheading Case: 27 ఏళ్ల కేసుకు తెర, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధికి 18 నెలల జైలు శిక్ష, పోటీకు అనర్హుడేనాVisakha sc st attrocity cases special court verdict imprisoned thota trimurthulu సంచలనం రేపిన శిరోముండనం కేసులో విశాఖపట్నంలోని ఎస్సీ, ఎస్సీ అత్యాచార కేసుల ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది.
Read more »
Vijayawada Doctor Family Suicide: విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో వైద్యుడి కుటుంబంలో ఐదుగురి మృతి..Vijayawada Doctor Family Suicide: విజయవాడలో శ్రీజ ఆసుపత్రిని నిర్వహిస్తున్న శ్రీనివాస్ ఆర్థోపెడిక్ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఆయనే శ్రీజ హాస్పిటల్ యజమాని కూడా.
Read more »
Tragedy Incident: నలుగురి ప్రాణం తీసిన పుట్టినరోజు పార్టీ.. చావులోనూ వీడని స్నేహంLorry Auto Hit Four Friends Died In Bhatnavilly: స్నేహితుడి పుట్టినరోజు కోసం విహారానికి వెళ్లి ఎంజాయ్ చేసిన స్నేహితులు అనంతరం తిరుగు ప్రయాణంలో లారీ రూపంలో మృత్యువు ఎదురువచ్చింది. ప్రమాదంలో నలుగురు స్నేహితులు మృతిచెందిన విషాద సంఘటన ఏపీలో జరిగింది.
Read more »
Tragedy Love: ప్రాణం తీసిన కులం పంచాయితీ.. పంటపొలంలో ప్రేమ జంట ఆత్మహత్యTragedy Incident Lovers Suicide With Community Dispute: ఒకే ఊరు కావడంతో వారిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. కులాలు వేరు కావడంతో పెళ్లికి కుటుంబీకులు అంగీకరించకపోవడంతో వారిద్దరూ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
Read more »
YS Sharmila: బాంబు పేల్చిన షర్మిల.. వైఎస్సార్ పేరును సీబీఐ కేసులో చేర్చింది జగనే అంటూ సంచలన వ్యాఖ్యలు..YS Sharmila on CM Jagan: సీఎం వైఎస్ జగన్ తన తండ్రి పేరును సీబీఐ చార్జీషిటులో నమోదు చేయించారని వైఎస్ షర్మిల అన్నారు. ఆనాడు వైఎస్ పేరు చార్జీషీట్ లో లేకుంటే జగన్ బైటపడటం ఇబ్బందిగా మారుతుంది ఆయన ఈ పనిచేసినట్లు షర్మిల బాంబు పేల్చారు. దీంతో ఏపీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
Read more »