Vijayawada Doctor Family Suicide: విజయవాడలో శ్రీజ ఆసుపత్రిని నిర్వహిస్తున్న శ్రీనివాస్ ఆర్థోపెడిక్ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఆయనే శ్రీజ హాస్పిటల్ యజమాని కూడా.
Vijayawada Doctor Family Suicide: ఘోరం చోటు చేసుకుంది ప్రాణాలు పోసే వైద్యుడే ప్రాణాలను తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన డాక్టర్ కుటుంబం నిండు ప్రాణాలు పోయాయి.ఘోరం చోటు చేసుకుంది ప్రాణాలు పోసే వైద్యుడే ప్రాణాలను తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన డాక్టర్ కుటుంబం నిండు ప్రాణాలు పోయాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 5 మంది చనిపోయారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వైద్యుడి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులతో సహ ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే విజయవాడకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ తోపాటు అతని కుటుంబ సభ్యులు మృతిచెందిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల ప్రకారం అప్పుల బాధలు తాళలేకే ఈ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం మృతుడు డాక్టర్ శ్రీనివాస్ మృతదేహం ఆరుబయట ఉరి వేసుకుని చనిపోయి ఉండగా అతని భార్య ఉషారాణి , తల్లి రమణమ్మ , కూతురు శైలజ , శ్రీహాన్ ఇంట్లో మృతి చెంది ఉన్నారు.మృతుడు శ్రీనివాస్ విజయవాడలోని శ్రీజ హాస్పిటల్ యజమాని ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ ఆత్మహత్యలకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే, చనిపోయిన శ్రీనివాస్ తన కుటుంబ సభ్యలను చంపి ఆ తర్వాత తాను ఉరేసుకుని చనిపోయాడా? లేదా అందరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారా? తెలియాల్సి ఉంది.
అయితే, విజయవాడలో శ్రీజ ఆసుపత్రిని నిర్వహిస్తున్న శ్రీనివాస్ ఆర్థోపెడిక్ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఆయనే శ్రీజ హాస్పిటల్ యజమాని కూడా. ఈ నేపథ్యంలో మృతుడు శ్రీనివాస్ తీవ్ర అప్పుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం గొంతుపై కత్తితో కోయడంతో చనిపోయారు. శ్రీనివాస్ మాత్రం ఇంటి బయట ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులక వల్లే కుటుంబ సభ్యులను చంపి, తాను ఉరేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు.
Doctor Family Commits Suicide In Vijayawada Family Incident In Vijayawada
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
RTC Bus Hit: హనుమాన్ జయంతిలో విషాదం.. కొండగట్టులో భక్తుడు మృతిHanuman Devotee Died In Kondagattu Temple: హనుమాన్ జయంతి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన భక్తుడు ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందాడు.
Read more »
Heavy Rains in Dubai: ఎడారి దేశంలో భారీ వర్షాలు, ఒమన్‌లో 18 మంది మృతిHeavy Rains makes havoc in dubai, saudi arabia, oman as airports యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్ సహా ఒమన్, షార్జా, అబుదాబి, ఖతర్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఎమిరేట్ ఆఫ్ ఫుజైరాలో భారీ వర్షాలు ముంచెత్తాయి
Read more »
Shekar Master: ఫెమస్ కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం..Shekar Master: ఫెమస్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శేఖర్ మాస్టర్ వదిన కన్నుమూశారు. తన వదినతో చనిపోయారంటూ.. శేఖర్ మాస్టర్ ఇన్ స్టాలో పోస్టు పెట్టారు. మమ్మల్ని అనాథలను చేసి వెళ్లిపోయావ్.. నువ్వులేవనే వార్తను మేము జీర్ణించుకోలేకపోతున్నాం.. నువ్వు భౌతికంగా లేకున్నా..
Read more »
Vijayawada Central: విజయవాడ సెంట్రల్ టికెట్‌లో మార్పు, వంగవీటి రాధాకు అవకాశమాTelugudesam party planning to change vijayawada central candidature ఇటీవల విజయవాడలో జరిగిన మేమంతా సిద్దం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జరిగిన రాయి దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది
Read more »
Lok Sabha Polls: ఐదుగురి ప్రాణం తీసిన ఓటు.. వడదెబ్బతో రాలిన పండుటాకులుSummer Heat Effect Voters Died After Casting Vote: ఓటు ప్రాణాలు తీస్తోంది. ఓటు వేసేందుకు వెళ్లిన వారిపై సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలకు తాళలేక వృద్ధులు కుప్పకూలిపోతున్నారు. ఇలా ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందడం విషాదం నింపింది.
Read more »
Pankaj Tripathi: మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో తీవ్ర విషాదం.. వైరల్ గా మారిన వీడియో..Pankaj Tripathi: మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన బావ రాకేష్ తివారి ఫ్యామిలీతో కలిసి వెస్ట్ బెంగాల్ కు బయలుదేరారు. ఇంతలో అత్యంత వేగంగా ఉంటం వల్ల అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో స్పాట్ లోనే తివారి చనిపోయినట్లు తెలుస్తోంది.
Read more »