Babun Banerjee Name Missed In Voter List: పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వెళ్లి ముఖ్యమంత్రి తమ్ముడికి భారీ షాక్ తగిలింది. అతడి పేరు ఓటరు జాబితాలో గల్లంతవడం కలకలం రేపింది.
Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ ఇళ్లు.. ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా..! మైండ్ బ్లాంక్ చేస్తోన్న అస్సెట్స్ వాల్యూ..ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి తమ్ముడు ఖంగుతిన్నారు. ఓటు వేసేందుకు తన పేరు పరిశీలించగా పేరు కనుమరుగైంది. ఓటరు జాబితాలో తన పేరు గల్లంతవడం చూసి ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రి సోదరుడికే ఇలాంటి పరిణామం ఎదురుకావడం కలకలం రేపింది. అతడి ఓటు గల్లంతవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది.
Graduate MLC Election: బ్లాక్ మెయిలర్ తీన్మార్ మల్లన్న వద్దు.. గోల్డ్ మెడలిస్ట్ రాకేశ్ రెడ్డిని గెలిపించండి ఓటు హక్కు గల్లంతు కావడంపై బబున్ బెనర్జీ స్పందన తెలుసుకునేందుకు మీడియా ప్రయత్నించగా ఆయన సమాధానం ఇవ్వకుండా కారు ఎక్కి వెళ్లారు. అయితే అతడి ఓటు హక్కు గల్లంతు కావడంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. 'బబున్ బెనర్జీ ఓటు హక్కు గల్లంతు కావడంపై ఎన్నికల సంఘం పరిశీలన చేస్తోంది. ఏం జరిగిందో దానిపై వివరణ ఇస్తుంది' అని టీఎంసీ ప్రకటించింది. అయితే ఉద్దేశపూర్వకంగానే బబున్ ఓటు హక్కు గల్లంతు చేశారనే ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఇటీవల మమత, బబున్‌కు మధ్య విబేధాలు నెలకొన్నాయి.
హావ్‌డా లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిపై అక్కాతమ్ముళ్ల మధ్య వివాదం మొదలైంది. సిట్టింగ్ ఎంపీ ప్రసూన్ బెనర్జీకి మరోసారి టికెట్ ఇవ్వడంపై బబున్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి ఆయన టికెట్ ఆశించారు. తన సోదరి టికెట్ ఇవ్వకపోవడంతో టీఎంసీకి వ్యతిరేకిగా మారారు. బబున్ బెనర్జీ బెంగాల్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బెంగాల్ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా, బెంగాల్ హాకీ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Andhra pradesh Elections 2024
Babun Banerjee Voter List Lok Sabha Elections Howrah Lok Sabha
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
RCB vs SRH Highlights: ఏం జరిగింది? సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. హైదరాబాద్‌ను బెంబేలెత్తించిన బెంగళూరుIPL Live Bengaluru Breaks Sunrisers Success Journey RCB Won: రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతూ హాట్ ఫేవరేట్‌గా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బెంగళూరు చేతిలో దారుణంగా ఓటమిపాలైంది.
Read more »
Kavtiha: కల్వకుంట్ల కవితకు మళ్లీ నిరాశే! కానీ ఇక్కడే భారీ ట్విస్ట్.. ఏం జరిగిందంటే?Delhi Court Extends K Kavitha Remand: తిహార్ జైలులో ఉన్న తెలంగాణ నాయకురాలు కల్వకుంట్ల కవితకు ఊరట లభించలేదు. మరోసారి రిమాండ్‌ను కోర్టు పొడిగించడంతో తీవ్ర నిరాశ ఎదురైంది.
Read more »
Akshay Kumar: 56 ఏళ్ల వయసులో తొలిసారి ఓటు వేసిన హీరో అక్షయ్ కుమార్.. కారణం ఏంటో తెలుసా..?Loksabha elections 2024: బాలీవుడ్ నటుడు హీరో అక్షయ్ కుమార్ తొలిసారి తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. బాంబేలో ఆయన ఓటు వేసి, ప్రజలు కూడా ముందుకు రావాలంటూ సూచించారు.
Read more »
Himanshu Rao: తొలిసారి ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు రావుHimanshu Rao: తొలిసారి ఓటు హక్కును మాజీ సీఎం కేసీఆర్ మనుమడు, మాజీమంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు వినియోగించుకున్నాడు. తల్లీతండ్రితో వచ్చి ఓటు వేసి తన బాధ్యత పూర్తి చేసుకున్నాడు.
Read more »
IPL CSK vs RR: రాజస్థాన్‌కు భారీ షాక్.. చెన్నై అద్భుత విజయంతో ప్లేఆఫ్స్ ఆశలు సజీవంIPL Live Chennai Super Kings Won Against RR Still Playoff Race: ప్లే ఆఫ్స్ చేరుకోవాల్సిన సమయంలో కీలక మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ చేజిక్కించుకోగా.. అద్భుత విజయాలతో దూకుడుగా ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు మాత్రం పరాభవం ఎదురైంది.
Read more »
Jr NTR Autograph: అభిమాని గుండె పిండేశాడు.. ఓటు వేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశాడంటే?Jr NTR Signed Autograph On Fan Shirt Video Goes Viral: లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకత చాటారు. పోలింగ్ కేంద్రం వద్ద గుండెపై ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ చేశాడు. దీంతో ఆ అభిమానం ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Read more »