Tollywood highest Theatres Count: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘కల్కి 2898 AD’ ఫీవర్ నడుస్తోంది. ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేస్తే చాలు క్షణాల్లో అమ్మడైపోతున్నాయి దీంతో ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనేది అర్థమవుతోంది.
Tollywood highest Theatres Count: ‘కల్కి’ సహా ఎక్కువ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఇవే.. పార్ట్ -1: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘కల్కి 2898 AD’ ఫీవర్ నడుస్తోంది. ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేస్తే చాలు క్షణాల్లో అమ్మడైపోతున్నాయి దీంతో ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనేది అర్థమవుతోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి థియేటర్స్ లో విడుదలవుతోంది. మొత్తంగా కల్కి సహా ఎక్కువ థియేటర్స్ లో విడుదలైన చిత్రాల విషయానికొస్తే..
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 8500 నుంచి 9 వేల స్క్రీన్స్ లో విడుదలైంది. కల్కి 2898 AD నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా 8200 నుంచి 8500 థియేటర్స్ లో విడుదల కాబోతుంది. సాహో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహో’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 7978 స్క్రీన్స్ లో విడుదలైంది.రాధే శ్యామ్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా అప్పట్లోనే 7వేలకు పైగా స్క్రీన్స్ లో విడుదలైంది.
Kalki 2898 AD Prabhas Records Prabhas Tollywood
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’ మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. అంతేకాదు ఈ సినిమా విడుదలక మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. నిన్ననే ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అయితే.. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది.
Read more »
OTT Releases: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీలో వచ్చేసింది, ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవేOTT Releases this week including viswalsen starred gangs of godavari నచ్చిన సినిమా లేదా వెబ్‌సిరీస్ నచ్చిన సమయంంలో, నచ్చిన భాషలో చూసే వీలుండటంతో ఓటీటీలకు క్రేజ్ అధికంగా ఉంటోంది. ఈ వారం ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
Read more »
Ramoji Rao Top Movies: ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సహా ఉషాకిరణ్ బ్యానర్ పై రామోజీ రావు నిర్మించిన టాప్ చిత్రాలు ఇవే..Ramoji Rao Top Movies: పాత్రికేయ రంగంలో రాణించిన రామోజీ రావు సినీ రంగంలో కూడా ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై పలు విజయ వంతమైన చిత్రాలను నిర్మించారు. కమర్షియల్ సినిమాలకు దూరంగా విభిన్నత కూడిన వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన ఘనత రామోజీ రావుకు దక్కుతోంది. ఆయన కెరీర్ లో టాప్ సినిమాల విషయానికొస్తే..
Read more »
June Rules: జూన్ 1 నుంచి బ్యాంకింగ్ సహా పలు రంగాల్లో మారబోయే నిబంధనలు ఇవే..June Rules: జూన్ నెల దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బడా అగ్ర దేశాలు కూడా జూన్ 4న వెలుబడే ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క సార్వత్రిక ఎన్నికల ఫలితాలే కాదు.. బ్యాంకింగ్ రంగం సహా పలు రంగాల్లో జూన్ నుంచి పలు రంగాల్లో నిబంధనలు మారబోతున్నాయి.
Read more »
Chandrababu naidu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తొలి సంతకం ఈ ఫైల్ మీదే..Ap Cm chandrababunaidu: ఆంధ్ర ప్రదేశ్ సెక్రేటెరియట్ లో చంద్రబాబు కాసేటి క్రితమే బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో తన ఛాంబర్ లో, సతీమణితో కలిసి పూజకార్యక్రమాలు నిర్వహించారు.
Read more »
Kalki: అసలు ‘కల్కి’ ఎవరు.. ? ఆ అవతార మహత్యం ఏమిటి ? కల్కి లో ఈ అవతారాన్ని ఎలా చూపించబోతున్నారంటే..!Kalki: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ సహా ప్యాన్ వరల్డ్ మొత్తం ‘కల్కి’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. అదే నండి ‘కల్కి 2898 AD’. పురాణాల్లో పేర్కొన్నట్టు కల్కి అనేది శ్రీ మహా విష్ణువ దశావతారాల్లో చివరిది. అసలు ‘కల్కి’ అవతారం ఏమిటి.. ?
Read more »