Kalki: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ సహా ప్యాన్ వరల్డ్ మొత్తం ‘కల్కి’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. అదే నండి ‘కల్కి 2898 AD’. పురాణాల్లో పేర్కొన్నట్టు కల్కి అనేది శ్రీ మహా విష్ణువ దశావతారాల్లో చివరిది. అసలు ‘కల్కి’ అవతారం ఏమిటి.. ?
ఆ అవతార మహత్యంతో పాటు కల్కి మూవీలో ఈ అవతారాన్ని ఏ రకంగా యూజ్ చేసుకున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది.: కలియుగ అంతంలో శ్రీ మహావిష్ణువు కల్కి రూపంలో వచ్చి ధర్మ సంస్థాపన చేస్తారని మన ధర్మ శాస్త్రాలు చెబుతున్నారు. దానికి ఫిక్షన్ జోడించి నాగ్ అశ్విన్.. ప్రభాస్ తో ‘కల్కి’ సినిమా చేసినట్టు పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు.భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడు చెబుతాడు.
వేద వ్యాసుడు భాగవతం సహా 18 అష్టాదశ పురాణాలను, వేదాలను రచించారు. ఇక కల్కి అవతారం గురించి భవిష్య పురాణం, భవిష్యోత్తర పురాణంలో ప్రస్తావించబడింది. వేదాల ప్రకారం యుగాలు నాలుగు. కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాలు. అందులో కృత యుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిచింది. రెండో యుగమైన త్రేతా యుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది. మూడోదైన ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాలపై నడిచింది. ఇక త్రేతా యుగంలో శ్రీ మహావిష్ణువు పరశురాముడిగా.. శ్రీరాముడి అవతారాలు ఎత్తాడు. అందులో పరశురాముడు అంశ అవతారం అయితే..
దశావతారాల్లో చివరిది ‘కల్కి అవతారం’. యేళ్లు గడిచే కొద్ది ఈ యుగంలో ఎలాంటి యజ్ఞ యాగాదాలు సహా ఏవి ఉండవు. గోవధ పెరిగిపోతుంది. మొత్తంగా వివాహా, విద్య వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోతాయి. ప్రజలను కాపాడాల్సిన ప్రభువులు ప్రజలను పట్టించుకోరు. ప్రజలందురూ అకాల మృత్యువుతో బాధపడుతుంటారు. బ్రాహ్మాణులు వేదాధ్యయనం ఒదిలేస్తారు. సమాజాంలో కరువు తాండవించడం నిత్యకృత్యమైపోతుంది. దానం చేసే వారు లేక దోపిడీలో పెరిగిపోతాయి.
తాజాగా నాగ్ అశ్విన్ కూడా కాన్సెప్ట్ కు శంబల, కాంప్లెక్స్, మన పురాతన నగరం కాశీ నేపథ్యంలో ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్, మన పురాణాలను మిళితం చేసి ఈ సినిమాను తెరకెక్కించాడు. అందులో సప్త చిరంజీవుల్లో ఒకరైన అశ్వత్థామా పాత్రను మెయిన్ గా ఈ సినిమా కోసం తీసుకున్నారు. మొత్తంగా నాగ్ అశ్విన్ చేసిన ఈ ప్రయోగం ఏ మేరకు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుందో చూడాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Prabhas Nag Ashwin Amitabh Bachchan Kamal Haasan Deepika Padukone Tollywood
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 AD మూవీపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్..Prabhas - Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన బుజ్జి వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
Read more »
Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’ మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. అంతేకాదు ఈ సినిమా విడుదలక మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. నిన్ననే ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అయితే.. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది.
Read more »
Pm modi 3.0 Oath: లక్ అంటే వీళ్లదే భయ్యా.. ఎన్నికల్లో ఓడినా వరించిన కేంద్ర మంత్రి పదవులు..Modi Cabinet: దేశంలో హ్యట్రిక్ ప్రధానిగా మోదీ నిన్న (ఆదివారం) రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం ఎంతో వేడుకగా సాగింది.
Read more »
Kalki 2898AD Trailer: కల్కి ట్రైలర్ లో మీరు గమనించని ఐదు విషయాలు.. ఐదో పాయింట్ హైలెట్Kalki 2898AD trailer decoding: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమాపై.. రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా విడుదలైన చిత్ర ట్రైలర్ సినిమాపై.. మరింత హైప్ ని తీసుకువచ్చింది. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో.. సినిమాకి సంబంధించి బోలెడు డీటెయిల్స్ కూడా చూపించారు..
Read more »
Kalki 2898 AD: కల్కి టికెట్ రేట్స్ భారీగా పెరగనున్నాయా? అందరి చూపు ఆ సినిమా వైపు!Kalki Update: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వల్ల ముందుగా ఏదన్న చిత్ర రిలీజ్ డేట్.. ప్రభావితం అయింది అంటే.. అది కల్కి2898AD సినిమా అనే చెప్పాలి. ఈ క్రమంలో ఇప్పుడు ఎన్నికల తరువాత ఈ చిత్ర టికెట్ రేట్స్ చర్చకు దారి తీస్తున్నాయి..
Read more »
Kalki 2898 AD: కల్కి మూవీ ఖాతాలో మరో రికార్డు.. రిలీజ్ కు ముందే ప్రభాస్ రికార్డుల జాతర..Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు ముందే పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళుతోంది.
Read more »