Ap Cm chandrababunaidu: ఆంధ్ర ప్రదేశ్ సెక్రేటెరియట్ లో చంద్రబాబు కాసేటి క్రితమే బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో తన ఛాంబర్ లో, సతీమణితో కలిసి పూజకార్యక్రమాలు నిర్వహించారు.
Ap Cm chandrababunaidu: ఆంధ్ర ప్రదేశ్ సెక్రేటెరియట్ లో చంద్రబాబు కాసేటి క్రితమే బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో తన ఛాంబర్ లో, సతీమణితో కలిసి పూజకార్యక్రమాలు నిర్వహించారు.ఆంధ్ర ప్రదేశ్ కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గురువారం సాయంత్రం 4.41 నిముషాలకు బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఈ కార్యక్రమం సాగింది. చంద్రబాబు, సతీమణి భువనేశ్వరీ సైతం ఈ కార్యక్రామంలో పాల్గొన్నారు. చంద్రబాబు సచివాలయంలోని మొదటి బ్లాక్ లోని తన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు.
దీంతో అభ్యర్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసంతకం, మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటనింగ్ యాక్టు రద్దుపై రెండో సంతకం, సామాజిక ఫింఛన్లు రూ. 4 వేలకు పెంపుపై మూడో సంతకం, అన్న క్యాంటీన్లు పునరుద్ధరణపై నాలుగొ సంతకం, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు. మెగా డీఎస్సీ నోటీఫికేషన్ ద్వారా..ఎస్ జీటీ- 6,371, పీఈటీ - 132, స్కూల్ అసిస్టెంట్లు - 7725, టీజీటీ- 1781, పీజీటీ- 286, ప్రిన్సిపాల్ - 52 పోస్టులకు నోటిఫికేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
AP Mega DSC Notifiacation 2024 Ap Cm Chandrabanu Naidu AP Land Titling Act
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Chandrababu Convoy: చంద్రబాబు కొత్త కాన్వాయ్ ప్రత్యేకతలు ఇవే.. భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంటాయో తెలుసా?Chandrababu Naidu New Convoy Features And Security Details Here: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపడుతుండడంతో భద్రతలో భారీగా మార్పులు జరిగాయి. సీఎం కాన్వాయ్‌లో కొత్త వాహనాలు చేరాయి.
Read more »
Chandrababu Oath Ceremony Live: చంద్రబాబు పట్టాభిషేకం.. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్Chandrababu Oath Ceremony Live: చంద్రబాబు పట్టాభిషేకం.. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్
Read more »
Chandrababu naidu: వైఎస్ జగన్ కు స్వయంగా ఫోన్ చేసిన చంద్ర బాబు.. అందుబాటులో రాని వైసీపీ అధినేత..Chandra babu naidu Oath ceremony: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారంచేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేసరపల్లిలో అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు.
Read more »
Jr Ntr: చంద్ర బాబు ఆహ్వనంపై బిగ్ సస్పెన్స్.. ఆ కారణంతో జూనియర్ ఎన్టీఆర్ రావడం కష్టమే అంటూ ప్రచారం..?..Chandrababu naidu oath: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రముఖులందరికి ప్రత్యేకంగా ఆహ్వనాలు అందజేశారు.
Read more »
NMD Farooq: అఘోర చెప్పిందే జరిగింది.. రెండు నెలలు తిరక్కుండానే జాక్ పాట్ కొట్టేసిన ఆ నేత.. వైరల్ గా మారిన వీడియో..Aghora prediction on nmd farooq: ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు సీఎంగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కేసరపల్లిలో జరిగిన చంద్రబాబు పట్టాభిషేక వేడుకకు రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు హజరయ్యారు.
Read more »
Chandrababu Naidu: చంద్రబాబు కోసం ఢిల్లీలో పడిగాపులు.. మళ్లీ చక్రం తిప్పనున్న టీడీపీ అధినేత..Chandrababu Naidu: నారా చంద్రబాబు నాయుడుకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా ఆయన సపోర్ట్ కోసం ఢిల్లీ పెద్దలు వేచి చూసేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
Read more »