OTT Releases: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీలో వచ్చేసింది, ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే

OTT News

OTT Releases: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీలో వచ్చేసింది, ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
This Week OTT MoviesThis Week OTT WebseriesAmazon Prime
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

OTT Releases this week including viswalsen starred gangs of godavari నచ్చిన సినిమా లేదా వెబ్‌సిరీస్ నచ్చిన సమయంంలో, నచ్చిన భాషలో చూసే వీలుండటంతో ఓటీటీలకు క్రేజ్ అధికంగా ఉంటోంది. ఈ వారం ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి.

OTT Releases: ధియేటర్ కంటే ఓటీటీలకే క్రేజ్ పెరుగుతోంది. నచ్చిన కంటెంట్ నచ్చినట్టుగా నచ్చిన సమయంలో చూసేందుకు వీలుండటమే ఇందుకు కారణం. అందుకే కొత్త కొత్త సినిమాలు సైతం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తున్నాయి.Actress Sanjeeda shaikh: ఆ రోజు రాత్రి అక్కడ టచ్ చేశారు.. షాకింగ్ అనుభవాన్ని పంచుకున్న హీరా మండి నటి..HBD Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్..

OTT Releases: కరోనా కాలం నుంచి దేశంలోనే కాదు ప్రపంచమంతటా ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. నచ్చిన సినిమా లేదా వెబ్‌సిరీస్ నచ్చిన సమయంంలో, నచ్చిన భాషలో చూసే వీలుండటంతో ఓటీటీలకు క్రేజ్ అధికంగా ఉంటోంది. ఈ వారం ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో కొత్త సినిమాలు కూడా ఉన్నాయి.జూన్ 10వ తేదీన ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ హిన్ అండ్ సిక్స్ అదర్ లాంగ్స్ సిరీస్ సీజన్ 4, ది కలర్ ఆఫ్ విక్టరీ వెబ్‌సిరీస్, ప్రొటెక్టింగ్ ప్యారడైజ్ ఇంగ్లీషు సినిమా స్ట్రీమింగ్ కానున్నాయి.

బూమర్ అంకుల్ తమిళ సినిమా, మిరల్ తెలుగు సినిమాతో పాటు జూన్ 12వ తేదీన పారిజాతపర్వం తెలుగు సినిమా, జూన్ 14వ తేదీన కురంగు పెడల్ తమిళ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ అవనున్నాయి.జూన్ 14వ తేదీన లవ్ కీ అరేంజ్ మ్యారేజ్ హిందీ సినిమా, పరువు తెలుగు సినిమా స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

This Week OTT Movies This Week OTT Webseries Amazon Prime Netflix ZEE5 Disney Plus Hotstar Gangs Of Godavari Amazon Prime Ott Releases This Week

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

OTT Releases: ఈ వారం ఓటీటీల్లో భారీగా 22 సినిమాలు, వెబ్‌సిరీస్‌లుOTT Releases: ఈ వారం ఓటీటీల్లో భారీగా 22 సినిమాలు, వెబ్‌సిరీస్‌లుOTT Movies and Webseries streaming this week in different ott వారం రోజుల వ్యవధిలో చాలా కొత్త సినిమాలు ఓటీటీలలో స్ట్రీమింగ్‌కు సిద్ధమౌతున్నాయి. విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గెటప్ శీను నటించిన రాజు యాదవ్, అపరిచితులు రీ రిలీజ్ ఇలా కొన్ని సినిమాలున్నాయి.
Read more »

Gangs Of Godavari OTT News:గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీ పార్టనర్ లాక్.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే..Gangs Of Godavari OTT News:గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీ పార్టనర్ లాక్.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే..Gangs Of Godavari OTT News: విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ ఆఫ్ గోదావరి . సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఓటీటీ పార్టనర్ లాక్ అయింది.
Read more »

Suryadevara Nagendramma: గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి నిర్మాత ఇంట్లో తీవ్ర విషాదం..Suryadevara Nagendramma: గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి నిర్మాత ఇంట్లో తీవ్ర విషాదం..Producer Suryadevara Radhakrishna Mother Nagendramma Passed Away: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం ఏర్పడింది. ఓ ప్రముఖ నిర్మాత ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. దీంతో ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Read more »

Pushpa 2 Sooseki Promo: మళ్లీ నా సామి అంటూ పాడేసిన రష్మిక.. వచ్చేసిన సెకండ్ లిరికల్ ప్రోమోPushpa 2 Sooseki Promo: మళ్లీ నా సామి అంటూ పాడేసిన రష్మిక.. వచ్చేసిన సెకండ్ లిరికల్ ప్రోమోPushpa 2 Naa Saami: ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సెకండ్ లిరికల్ సాంగ్ ప్రోమో పుష్ప 2 నుంచి వచ్చేసింది. ఈ పాటలో సైతం నా సామి అంటూ రష్మిక ప్రేక్షకులను అలరించింది..
Read more »

Gangs of Godavari: రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీలోకి... విశ్వక్ కి మరోసారి తప్పని అపజయం!Gangs of Godavari: రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీలోకి... విశ్వక్ కి మరోసారి తప్పని అపజయం!Gangs of Godavari OTT: విశ్వ‌క్‌సేన్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదలైన 15 రోజులకే..ఓటీటీలోకి వచ్చేస్తోంది. సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చిన.. ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రాన్ని థియేటర్స్ కి వెళ్లి చూసి ఇంట్రెస్ట్ చూపించలేదు.
Read more »

Krishnamma: ఓటీటీలో ట్రెండ్ సెట్ చేస్తున్న కృష్ణ‌మ్మ‌.. దూసుకుపోతున్న సత్యదేవ్ సినిమాKrishnamma: ఓటీటీలో ట్రెండ్ సెట్ చేస్తున్న కృష్ణ‌మ్మ‌.. దూసుకుపోతున్న సత్యదేవ్ సినిమాKrishnamma OTT: వైవిద్యమైన సినిమాలు చేయడంలో సత్యదేవ్ ఎప్పుడు ముందుంటారు. ఈ క్రమంలో ఈ మధ్యనే ఈ హీరో కృష్ణమ్మ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. థియేటర్స్ లో పరవాలేదు అనిపించుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సైతం హవా చూపిస్తోంది.
Read more »



Render Time: 2025-02-25 12:47:18