Old vs New Tax System:కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..పన్ను శ్లాబుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Old vs New Tax System: పాత పన్ను విధానంలో ఎక్కువ టాక్స్ మినహాయింపులు ఉన్నాయా? ఏ పన్ను విధానం అయితే ఉద్యోగులకు మంచిది..?
అయితే చూడటానికి కొత్త పన్ను విధానం కాస్త ఊరించే విధంగా ఉన్నప్పటికీ..సేవింగ్స్, హోం లోన్స్, ఎల్ఐసీ వంటి మినహాయింపులు కావాల్సిన వారికి మాత్రం పాత నన్ను విధానమే బెటర్ అంటున్నారు పన్ను నిపుణుదారులు. మంత్రి బడ్జెట్ ప్రసంగంలో కొత్త పన్ను రెజిమ్ లో స్టాండర్డ్ డిడక్షన్ ను రూ. 50,000 నుంచి రూ. 75,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు.Mouni Roy: బీచ్ దగ్గర లో దుస్తుల్లో అందాల విందు చేసిన మౌనీ రాయ్.. నాగిని భామ లేటెస్ట్ పిక్స్ వైరల్..Tirumala: తిరుమల వెళ్లేవారికి శుభవార్త.. రూ.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్ లో బడ్జెట్ 2024 ను ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో అనేక రకాల ప్రకటనలు చేశారు. వీటిలో ముఖ్యంగా ఆదాయపు పన్ను చట్టం 1961 పై కాంప్రహెన్సివ్ రివ్యూను ప్రకటించారు. దీనిలో భాగంగా కొత్త పన్ను విధానంలో కొత్త ట్యాక్స్ స్లాబ్స్ ను ప్రవేశపెట్టడంతోపాటు స్టాండర్డ్ డిడక్షన్ ను రూ. 50,000 నుంచి రూ. 75,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఎవరైతే న్యూ ట్యాక్స్ రెజిమ్ ను ఎంపిక చేసుకున్నారో ఈ నిర్ణయం ద్వారా రూ. 17,500 వరకు డబ్బును ఆదా చేసుకోనున్నారు.
ముఖ్యంగా వేతనాలు పొందే ఉద్యోగులు హోం లోన్స్ వడ్డీపై రూ. 2లక్షల వరకు క్లెయిమ్ చేసుకుంటే లేదంటే HRAకు అర్హులు కానట్లయితే కొత్త, సరళీకృత పన్ను విధానంలోకి మారడం మంచిది. ఏడాదికి రూ.7లక్షల కంటే ఎక్కువ ఆదాయం పొందే వేతనజీవులకు పాతపన్ను విధానమే లాభదాయకం. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి మాత్రం నూతన పన్ను విధానం శ్రేయస్కారం. ఎందుకంటే వేతనం తక్కువగా ఉంటుంది కాబట్టి డిడక్షన్స్ ఎక్కువగా క్లెయిమ్ చేసుకునే అవసరం లేదు. రూ. 7లక్షల లోపు వేతనం పొందేవారికి ఎలాంటి పన్ను ఉండదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Astrology: 72 యేళ్ల తర్వాత గ్రహ మండలంలో అరుదైన యోగం.. ఈ 4 రాశులపై శివుడి అపార అనుగ్రహం.. డబ్బే డబ్బు..Diamond Necklace
Income Tax PERSONAL FINANCE Tax Taxation
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ITR Filing:జూలై 31 సమీపిస్తోంది..ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువును పొడిగిస్తారా?..లేదా..?Extend ITR deadline to August 31:ఆదాయపన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి కేవలం పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ 10 రోజుల్లో పన్ను చెల్లింపు దారులు పెద్ద ఎత్తున తమ పన్ను రిటర్న్స్ ఆదాయ పన్ను శాఖ పోర్టల్ లో దాఖలు చేస్తున్నారు.
Read more »
Pan Card Correction Process: పాన్ కార్డులో మీ పేరు కరెక్షన్ చేయాలా ?ఆన్‌లైన్ ద్వారా ఎలా మార్చాలో తెలుసుకోండి.!!Pan Card: పాన్ కార్డ్ అనేది ప్రస్తుతం కాలంలో ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ అని చెప్పవచ్చు.మీరు టాక్స్ ఫైల్ చేయాలన్న,బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఏదైనా బ్యాంకు నుంచి రుణం పొందాలి అనుకున్నా పాన్ కార్డ్ అనేది తప్పనిసరి.
Read more »
Telangana: రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్.. ప్రిలిమ్స్ పాసైతే రూ.లక్ష.. అర్హత వివరాలు ఇవే..Telangana: తెలంగాణ ప్రభుత్వం సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ఈ స్కీమ్ ప్రారంభించారు.
Read more »
6 months materninty leaves: ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ గుడ్ న్యూస్.. వారికి కూడా 6 నెలల పాటు సెలవులు..Pm modi: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులకు నరేంద్ర మోదీ తీపికబురు చెప్పారు. ఇప్పటివరకు ప్రెగ్నెంట్ మహిళలకు ఆరునెలల పాటు మెటర్నిటీ సెలవులు ఇస్తున్న విషయం తెలిసిందే.
Read more »
CM Mohan Yadav: హ్యాట్సాఫ్ సీఎం సాబ్.. సంచలనంగా మారిన ముఖ్యమంత్రి క్యాబినెట్ నిర్ణయం..Madhya Pradesh: మధ్య ప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 52 ఏళ్ల పాత చట్టాన్ని కొట్టి వేస్తూ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
Read more »
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బహుమతి, ఒక్కొక్కరికి 2 లక్షల నగదు, ఎలాగంటే7th pay commission updates, all government employees likely to get pending arrears కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన 18 నెలల డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్‌ను ప్రభుత్వం అప్పట్లో నిలిపివేసింది
Read more »