Telangana: తెలంగాణ ప్రభుత్వం సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ఈ స్కీమ్ ప్రారంభించారు.
సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నవారికి ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రిలిమ్స్ పాసైతే రూ. లక్ష రూపాయాలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. యూపీఎస్సీ సివిల్ సర్సీస్ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో జరిగిన సివిల్స్ ప్రలిమ్స్ పాసైన వారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకాన్ని ప్రజాభవన్ వేదికగా ప్రారంభించారు. పోటీ పరీక్షల్లో సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. అర్హత గల అభ్యర్థులు సులభంగా అప్లై చేసుకోవడానికి ఈ అభయహస్తం పథకాన్ని విడుదల చేశారు.
తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కోటా కలిగి ఉండాలి యూపీఎస్‌సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ పాసై ఉండాలి. కుటుంబ ఆదాయం రూ. 8 లక్షలు మించకూడదు. వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండకూడదుమూడు నెలల్లో 30,000 ఉద్యోగాల భర్తీ చేపట్టామని సీఎం అన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నారు. వారి బాధలను అర్థం చేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే జాబ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశామన్నారు.
Cm Revanth Reddy Live Revanth Reddy Cm Revanth Reddy Speech Cm Revanth Reddy On Rythu Runa Mafi
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pocharam Srinivas Reddy: పోచారంకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలు అప్పగించనున్న సీఎం రేవంత్..?..Cm Revanth Reddy: పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం రేవంత్ సర్కారు బంపర్ ఆఫర్ ఇవ్వనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
Read more »
Group 2 Postpone: రేవంత్ సర్కార్‌పై నిరుద్యోగుల విజయం.. గ్రూప్ 2 పరీక్ష వాయిదా?Telangana Group 2 Exam Postponed To December: నిరుద్యోగుల పోరాటం ఫలించింది. పరీక్షలు వాయిదా కోసం చేసిన పోరాటానికి రేవంత్ సర్కార్ దిగివచ్చింది.
Read more »
Pawan Kalyan: మరో శక్తివంతమైన దీక్షకు రెడీ అయిన డిప్యూటీ సీఎం..ఆ దీక్ష వివరాలు, కలిగే ఫలితాలు ఇవే..Pawan kalyan varahi deeksha: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల వారాహి అమ్మవారి దీక్షను విజయవంతంగా ముగించుకున్నారు.. ఈ క్రమంలో ఆయన నిన్న మంగళగిరి కార్యాలయంలో సూర్యరాధన కూడా చేశారు.
Read more »
Ujjaini Mahankali: భక్తులకు టీజీఆర్టీసీ మరో బంపర్ ఆఫర్.. ఉజ్జయినీ బోనాలకు 175 స్పెషల్ బస్సులు.. డిటెయిల్స్ ఇవే..TGRTC Special busses for Ujjaini bonalu: టీజీఆర్టీసీ భక్తులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. జులై 21,22 తేదీలలో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల కోసం స్పెషల్ బస్సులు కేటాయించారు.
Read more »
Loan Waiver: రేవంత్ రెడ్డి సంచలనం.. ఆగస్టు 15 కాదు.. జూలై 18వ తేదీనే రుణమాఫీTelangana Crop Loan Waiver Rs 1 Lakh On July 18th: రుణమాఫీ విషయంలో రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రుణమాఫీ అమలును ముందుకు జరిపి సంచలనం సృష్టించింది.
Read more »
Post Office Scheme: పోస్ట్‌ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. రూ. 5 లక్షలతో రూ. 10,51,175 పొందే అవకాశం..Post Office Time Deposit: పోస్ట్‌ఆఫీసు ఏ స్కీమ్‌లో డబ్బులు పెడితే కొద్దిరోజుల్లోనే రెట్టింపు డబ్బు పొందుతారు. గరిష్ట సమయానికి డబ్బులు డిపాజిట్ చేయాలనుకునేవారికి ఇది బంపర్ ఆఫర్ ఇస్తుంది. ఈ స్కీమ్ వివరాలు తెలుసుకుందాం.
Read more »