Pan Card: పాన్ కార్డ్ అనేది ప్రస్తుతం కాలంలో ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ అని చెప్పవచ్చు.మీరు టాక్స్ ఫైల్ చేయాలన్న,బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఏదైనా బ్యాంకు నుంచి రుణం పొందాలి అనుకున్నా పాన్ కార్డ్ అనేది తప్పనిసరి.
Pan Card Correction Process: పాన్ కార్డులో మీ పేరు కరెక్షన్ చేయాలా ?ఆన్‌లైన్ ద్వారా ఎలా మార్చాలో తెలుసుకోండి.!!
- రసీదుపై ఇచ్చిన నంబర్ సహాయంతో, మీ అప్‌డేట్ చేయబడిన పాన్ కార్డ్ ఎప్పుడు డెలివరీ చేయబడుతుందో మీరు ట్రాక్ చేయవచ్చు.
PAN Card Correction Pan Card Correction Process
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Aadhar card: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డ్స్ రిజిస్టర్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోండి..Aadhar card: డిపార్ట్మెంట్ టెలికమ్యూనికేషన్ గైడ్లైన్స్ ప్రకారం ఒక ఆధార్ ఐడి పైన 9 సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు.అయితే, ఆధార్ కార్డుపై ఎన్ని సమ్ కార్డులు రిజిస్టర్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు.
Read more »
Sim Cards Misuse: మీకు తెలియకుండా మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులున్నాయో ఇలా తెలుసుకోండిHow many sim cards register in your name without your knowledge ఆన్‌లైన్ చెల్లింపుల యుగంలో సిమ్ కార్డు అత్యంత కీలకమైంది. సైబర్ మోసాలు మొదలయ్యేది వీటితోనే. మీకు తెలియకుండా మీ ఆధార్ కార్డుతో సిమ్ కార్డులు తీసుకునే ప్రమాదముంది.
Read more »
Pan Card: పాన్‌కార్డు పోయిందా, కొత్త డూప్లికేట్ పాన్‌కార్డు ఎలా తీసుకోవాలో తెలుసాPan Card Importance and simple way to get new duplicate pan card How to get Duplicate Pan Card: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు , ఆర్ధిక లావాదేవీలకు పాన్‌కార్డు చాలా అవసరం. పాన్‌కార్డును ఇటీవలి కాలంలో గుర్తింపు కార్డుగా కూడా పరిగణిస్తున్నారు.
Read more »
UAN Card Download: యూఏఎన్ కార్డు గురించి తెలుసా, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చుEPFO Updates know about UAN Card and how to download it check the easy process ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే ఈపీఎఫ్ఓ ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన యూఏఎన్ నెంబర్ జారీ చేస్తుంది. ఆ వ్యక్తి పీఎఫ్ ఎక్కౌంట్ వివరాలన్నీ అందులో ఉంటాయి
Read more »
ITR Download Process: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసాHow to Download Income tax return forms and know how to file it ఐటీ రిటర్న్స్ ఎప్పటికప్పుడు ఫైల్ చేస్తుంటే ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. ప్రస్తుతం ఐటీ రిటర్న్స్ పత్రాల్ని బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు లోన్ల మంజూరు సమయంలో విధిగా అడుగుతున్నారు
Read more »
Masked Aadhaar Card: మాస్క్డ్ ఆధార్ కార్డు అంటే ఏంటి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చుUIDAI Aadhaar Card Updates what is masked aadhaar card ఆధార్ కార్డు వినియోగం పెరగడం, ఐడీ ప్రూఫ్‌గా అందరూ ఆధార్ కార్డును అంగీకరిస్తుండటంతో వ్యక్తిగత వివరాలు ఇమిడి ఉన్న ఈ కార్డును జాగ్రత్తగా ఉంచుకోవల్సి ఉంటుంది
Read more »