ITR Filing:జూలై 31 సమీపిస్తోంది..ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువును పొడిగిస్తారా?..లేదా..?

Income Tax Latest News Today News

ITR Filing:జూలై 31 సమీపిస్తోంది..ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువును పొడిగిస్తారా?..లేదా..?
Itr Filing Last Date 2024 ExtendedIncome TaxITR Filing
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 22%
  • Publisher: 63%

Extend ITR deadline to August 31:ఆదాయపన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి కేవలం పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ 10 రోజుల్లో పన్ను చెల్లింపు దారులు పెద్ద ఎత్తున తమ పన్ను రిటర్న్స్ ఆదాయ పన్ను శాఖ పోర్టల్ లో దాఖలు చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఉన్న చివరి తేదీని పొడిగించాలంటూ ఇప్పుడిప్పుడే డిమాండ్లు వస్తున్నాయి. దీనికి కొన్ని సాంకేతిక కారణాలను కూడా నిపుణులు చెబుతున్నారు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఆదాయపన్ను రిటర్న్ ఫైలింగ్ చివరి తేదీ జూలై 31 సమీపిస్తోంది.ఈ నేపథ్యంలో చాలా మంది తమ ఆదాయపు పన్ను రిటర్న్స్ కూడా వేగంగా ఫైల్ చేస్తున్నారు. జూలై 20, 2024 నాటికి, దాదాపు 3.5 కోట్ల మంది ఇప్పటికే తమ ఐటీఆర్‌ను దాఖలు చేశారు. ఇది గత ఏడాది కంటే దాదాపు 13 శాతం ఎక్కువ.

Budget 2024: ఈ సారి బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్ద పీట వేసే చాన్స్..ఇన్వెస్టర్లు లుక్ వేయాల్సిన ఫెర్టిలైజర్స్ స్టాక్స్ ఇవే.!!-ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయడానికి పోర్టల్‌ను యాక్సెస్ చేయలేకపోతున్నామని పన్ను చెల్లింపుదారులు ఫిర్యాదు చేస్తున్నారు.సిస్టమ్‌పై అధిక లోడ్ కారణంగా ఈ అంతరాయాలు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సర్వీసులకు అంతరాయం వాటిల్లుతోంది. దీని కారణంగా, పోర్టల్‌లోని ఇతర అంశాలు కూడా ప్రభావితమవుతున్నాయి.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Itr Filing Last Date 2024 Extended Income Tax ITR Filing

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

ITR Filing 2024: గడువు తేదీ జూలై 31 తరువాత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చాITR Filing 2024: గడువు తేదీ జూలై 31 తరువాత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చాIncome tax returns filing updates can you file returns after due date july 31 ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఎప్పుడూ గడువు తేదీలోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ప్రతి యేటా గడువు తేదీ జూలై 31 ఉంటుంది. నిర్ణీత సమయంలోగా రిటర్న్స్ ఫైల్ చేస్తే ప్రయోజనాలుంటాయి.
Read more »

ITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, ఇంకా 15 రోజులే ఉంది, ఈ 10 విషయాలు గుర్తుంచుకోండిITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, ఇంకా 15 రోజులే ఉంది, ఈ 10 విషయాలు గుర్తుంచుకోండిIncome tax returns filing last date july 31 pls keep these 10 things ఈ ఏడాది అంటే 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరపు ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైల్ చేయకుంటే వెంటనే ఆ పని చేయండి. ఎందుకంటే ఇంకా 16 రోజులే మిగిలుంది.
Read more »

ITR Filing 2024: రెండు మూడు ఉద్యోగాలు మారుంటే, ఐటీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలో తెలుసాITR Filing 2024: రెండు మూడు ఉద్యోగాలు మారుంటే, ఐటీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలో తెలుసాIncome tax returns filing process how to file it returns when you have more than one form 16 ప్రస్తుతం ఐటీ రిటర్న్స్ ప్రక్రియ నడుస్తోంది. చివరి తేదీ జూలై 31. ఉద్యోగస్థులకు ఫామ్ 16 ఒక్కటుంటే సరిపోతుంది చాలా సులభంగా క్షణాల్లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు.
Read more »

ITR Filing Mistakes: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, 1 రూపాయి తప్పున్నా నోటీసులొచ్చేస్తాయి జాగ్రత్తITR Filing Mistakes: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, 1 రూపాయి తప్పున్నా నోటీసులొచ్చేస్తాయి జాగ్రత్తIncome tax returns and mistakes in filing itr 2023-24 be alert ప్రస్తుతం ట్యాక్స్ పేయర్లు అందరూ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే పనిలో ఉన్నారు. జూలై 31లోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది.
Read more »

Income Tax Deductions: ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఈ 4 డిడక్షన్స్ గురించి తెలుసుకోండి..లేకపోతే భారీ నష్టం తప్పదు.!!Income Tax Deductions: ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఈ 4 డిడక్షన్స్ గురించి తెలుసుకోండి..లేకపోతే భారీ నష్టం తప్పదు.!!ITR Filing: ప్రతి ఆర్థిక సంవత్సరంలో జులై నెలలో ట్యాక్స్ చెల్లింపుదారులకు ముఖ్యమైన సమయం ఇది. ఆదాయపన్ను చట్టం ప్రకారం జులై 31లోగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. అయితే ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లు (ELSS) మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ లో ఉంటాయి.
Read more »

31 जुलाई तक फाइल कर दें इनकम टैक्स रिटर्न: ऐसा न करने पर ₹10 हजार तक का जुर्माना, समय पर रिटर्न भरने के 4 फ...31 जुलाई तक फाइल कर दें इनकम टैक्स रिटर्न: ऐसा न करने पर ₹10 हजार तक का जुर्माना, समय पर रिटर्न भरने के 4 फ...Income Tax Return (ITR) Filing Deadline And Benefits Details - वित्त वर्ष 2023-24 (असेसमेंट ईयर 2024-25) के लिए इनकम टैक्स रिटर्न दाखिल करने की आखिरी तारीख 31 जुलाई, 2024 है।
Read more »



Render Time: 2025-02-25 11:00:52