Kalki 2898 AD Bookings: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ ఫీవర్ మాములుగా లేదుగా.. ముంబైలోని ఓ మల్టీప్లెక్స్ లో ఒక్కో టిక్కెట్ ధర ఏకంగా రెండు వేలకు పైగా..!

Kalki 2898 AD Bookings News

Kalki 2898 AD Bookings: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ ఫీవర్ మాములుగా లేదుగా.. ముంబైలోని ఓ మల్టీప్లెక్స్ లో ఒక్కో టిక్కెట్ ధర ఏకంగా రెండు వేలకు పైగా..!
Kalki Tickets RatesKalki 2898 AD Movie ReviewKalki Movie Pre Release Business
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 80 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 59%
  • Publisher: 63%

Kalki 2898 AD Bookings: రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ మాములుగా లేదుగా.. ప్రస్తుతం నార్త్, సౌత్ తేడా లేకుండా ‘కల్కి ’బుకింగ్స్ మాములుగా లేవు. ఒక హిందీ బెల్టులో కూడా ప్రభాస్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. అక్కడ ఓ మల్టీప్లెక్స్ లో ఏకంగా భారీ రేటు పెట్టినా..

Kalki 2898 AD Bookings: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ ఫీవర్ మాములుగా లేదుగా.. ముంబైలోని ఓ మల్టీప్లెక్స్ లో ఒక్కో టిక్కెట్ ధర ఏకంగా రెండు వేలకు పైగా..!

అభిమానులు అవేమి పట్టించుకోకుండా ఈ సినిమా టికెట్స్ ను బుక్ చేసుకుంటున్నారు.Anasuya Bharadwaj: సోయకళ్లతో మత్తెక్కించే చూపులతో అనసూయ పరువాల విందు.. చూస్తే చూపుతిప్పుకోలేరేమో..Guru Gochar 2024: స్థానం మారుతున్న గురుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఊహించని ధనలాభం, కొత్త ఉద్యోగాలు.. Kalki 2898 AD Bookings: ఏది ఏమైనా గత కొన్ని రోజులుగా బాక్సాఫీస్ దగ్గర స్తబ్దుగా ఉంది. కానీ ప్రభాస్ ‘కల్కి 2898 AD’ రాకతో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో యూఎస్ మార్కెట్ లో ఈ సినిమా దూసుకుపోతుంది. అక్కడ ఇప్పటికే $3 మిలియన్స్ ప్రీమియర్స్ ద్వారా రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభాస్ ‘కల్కి ’ మూవీ దుమ్ము దులుపుతోంది. మొత్తంగా బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే టికెట్స్ అన్ని క్షణాల్లో సేల్ అవుతున్నాయి.

కానీ నార్త్ బెల్ట్ లో కూడా కల్కి ఫీవర్ మాములుగా లేదు. అక్కడ కొన్ని మల్టీప్లెక్స్ లలో టికెట్ రేట్స్ భారీగా ఉన్నాయి. అయినా.. ప్రేక్షకులు అవేవి పట్టించుకోకుండా ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. ముంబైలోని మైసన్ INOX జియో వరల్డ్ ప్లాజాలో ఒక్కో టికెట్ రేట్ రూ. 2300 కు విక్రయిస్తోంది. అంతేకాదు బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే ఈ టిక్కెట్స్ అన్ని సేల్ అయిపోవడం మరో విశేషం.

మరోవైపు అక్కడ కొన్ని మల్టీప్లెక్స్ లలో రూ. 1560, రూ. 1760 రేట్స్ ఉన్నా.. ప్రేక్షకులు అవేమి పట్టించుకోకుండా.. ప్రభాస్ నటించిన కల్కి సినిమా చూడడానికి థియేటర్స్ కు ఎగబడుతున్నారు. మొత్తంగా హిందీలో ఈ సినిమా దాదాపు రూ. 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా అక్కడ హిట్ అనిపించుకోవాలంటే.. దాదాపు రూ. 150 కోట్ల నెట్ వసూళ్లను రాబడితే హిట్ అనిపించుకుంటుంది. ఏది ఏమైనా నార్త్, సౌత్ కలయికలో ఎలాంటి హాలీడే లేని టైమ్ లో వస్తోన్న కల్కి మూవీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Kalki Tickets Rates Kalki 2898 AD Movie Review Kalki Movie Pre Release Business Kalki 2898 AD Prabhas Tollywood Bollywood

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 AD మూవీపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్..Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 AD మూవీపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్..Prabhas - Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన బుజ్జి వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
Read more »

Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’ మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’ మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. అంతేకాదు ఈ సినిమా విడుదలక మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. నిన్ననే ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అయితే.. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది.
Read more »

மாஸாக வெளியாகியுள்ள கல்கி 2898 AD படத்தின் ட்ரைலர்! இந்த விஷயங்களை கவனிச்சீங்களா?மாஸாக வெளியாகியுள்ள கல்கி 2898 AD படத்தின் ட்ரைலர்! இந்த விஷயங்களை கவனிச்சீங்களா?Kalki 2898 AD: பிரபாஸ், அமிதாப் பச்சன் நடிப்பில் உருவாகி இருக்கும் கல்கி 2898 AD படத்தின் ட்ரைலர் அனைத்து மொழிகளிலும் தற்போது வெளியாகி உள்ளது.
Read more »

Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 AD రన్ టైమ్ లాక్.. ?Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 AD రన్ టైమ్ లాక్.. ?Prabhas - Kalki 2898 AD Run Time: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . ఇప్పటికే షూటింగ్ పార్ట్ ముగించుకొని.. ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. తాజాగా ఈ సినిమా రన్ టైమ్‌ను మేకర్స్ లాక్ చేసినట్టు సమాచారం.
Read more »

கல்கி 2898 கிபி பட புஜ்ஜி வாகனத்தை ஓட்டிய, காந்தாரா புகழ் ரிஷப்ஷெட்டிகல்கி 2898 கிபி பட புஜ்ஜி வாகனத்தை ஓட்டிய, காந்தாரா புகழ் ரிஷப்ஷெட்டிKalki 2898 AD : காந்தாரா பட நடிகரான ரிஷப் ஷெட்டி, கல்கி 2898 கிபி பட புஜ்ஜி வாகனத்தை ஓட்டியபோது எடுக்கப்பட்ட புகைப்படங்கள் தற்போது வைரலாகி வருகிறது.
Read more »

Kalki 2898 AD : ಬಿಡುಗಡೆಯ ಹೊಸ್ತಿಲಲ್ಲೇ ಹೊಸ ಟ್ರೈಲರ್, ಹಲವಾರು ಪಾತ್ರಗಳ ಮುಖವಾಡ ಬಯಲು...!Kalki 2898 AD : ಬಿಡುಗಡೆಯ ಹೊಸ್ತಿಲಲ್ಲೇ ಹೊಸ ಟ್ರೈಲರ್, ಹಲವಾರು ಪಾತ್ರಗಳ ಮುಖವಾಡ ಬಯಲು...!Kalki 2898 AD : ನಾಗ್ ಅಶ್ವಿನ್ ನಿರ್ದೇಶನದ ಕಲ್ಕಿ 2898 ಎಡಿ ಸಿನಿಮಾ ಜೂನ್ 27ರಂದು ವಿಶ್ವದಾದಂತ್ಯ ರಿಲೀಸ್ ಅಗಲಿದ್ದು, ಇದರ ಬೆನ್ನಲ್ಲೇ ಎರಡನೇ ಟ್ರೈಲರ್ ರಿಲೀಸ್ ಆಗಿದೆ.
Read more »



Render Time: 2025-02-25 20:12:50