Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 AD రన్ టైమ్ లాక్.. ?

Kalki 2898 AD Run Time News

 Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 AD రన్ టైమ్ లాక్.. ?
Kalki 2898 ADPrabhasKamal Haasan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

Prabhas - Kalki 2898 AD Run Time: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . ఇప్పటికే షూటింగ్ పార్ట్ ముగించుకొని.. ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. తాజాగా ఈ సినిమా రన్ టైమ్‌ను మేకర్స్ లాక్ చేసినట్టు సమాచారం.

Prabhas - Kalki 2898 AD Run Time: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ముగించుకొని.. ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. తాజాగా ఈ సినిమా రన్ టైమ్‌ను మేకర్స్ లాక్ చేసినట్టు సమాచారం.Kavya Maran Family: కావ్య మారన్ తండ్రి 'కింగ్ ఆఫ్ ఇండియన్ టెలివిజన్'.. కరుణానిధితో సంబంధం ఏంటో తెలుసా..!: రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి తర్వాత ప్రతి సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో చేస్తున్నాడు.

ఆ సంగతి పక్కన పెడితే.. ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న 'కల్కి 2898 AD' కోసం దాదాపు 900 రోజులు డేట్స్ కేటాయించినట్టు సమచారం. ఇప్పటికే విడుదలైన బుజ్జి టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణే, దిశా పటానీ కథానాయికలుగా నటించారు. మరోవైపు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోస్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. తాజాగా ఈసినిమా రన్ టైమ్‌ను మేకర్స్ లాక్ చేసారు. మొత్తంగా 3 గంటల 5 నిమిషాల నిడివితో ఈ సినిమా ఉండనుందని సమాచారం.

మరోవైపు ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడు పోయినట్టు సమాచారం. దాదాపు 14 భాషలకు కలిపి రూ. 200 కోట్లకు ఓటీటీ రైట్స్ సోల్డ్ అయినట్టు సమాచారం. అటు శాటిలైట్ రైట్స్ అన్ని భాషలకు కలిపి రూ. 200 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఈ సినిమా థియేట్రికల్‌గా దాదాపు రూ. 350 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశాలున్నాయని

సమాచారం. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా జూన్ 27న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. త్వరలో కమల్ హాసన్‌ పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్. ప్రభాస్.. కల్కి మూవీ తర్వాత మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' మూవీతో పాటు కన్నప్పలో శివుడి పాత్రలో కనిపించనున్నారు. అటు సలార్ పార్ట్ 2, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, హను రాఘవపూడితో రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఓ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ.. సిద్ధార్ధ్ ఆనంద్‌తో స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేయనున్నాడు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Kalki 2898 AD Prabhas Kamal Haasan Deepika Padukone Tollwood

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 AD మూవీపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్..Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 AD మూవీపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్..Prabhas - Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన బుజ్జి వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
Read more »

Kalki 2898 AD: ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ చేతికి ప్ర‌భాస్ క‌ల్కి మూవీ క‌ర్ణాట‌క రైట్స్..Kalki 2898 AD: ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ చేతికి ప్ర‌భాస్ క‌ల్కి మూవీ క‌ర్ణాట‌క రైట్స్..Kalki 2898 AD:నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ ఎత్తున ఈ సినిమాను తెర‌కెక్కించింది. ఈ సినిమాను జూన్ 27న ఈ సినిమాను విడుదల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.
Read more »

Kalki 2898 AD: ഇത് ബുജ്ജി; കൽക്കി 2898 എഡിയിലെ പ്രഭാസിന്റെ സുഹൃത്തായ ഫ്യൂച്ചറിസ്റ്റിക് വാഹനംKalki 2898 AD: ഇത് ബുജ്ജി; കൽക്കി 2898 എഡിയിലെ പ്രഭാസിന്റെ സുഹൃത്തായ ഫ്യൂച്ചറിസ്റ്റിക് വാഹനംKalki 2898 AD teaser: പ്രഭാസ് അവതരിപ്പിക്കുന്ന ഭൈരവ എന്ന കഥാപാത്രത്തിന്റെ ഉറ്റ ചങ്ങാതിയും സന്തതസഹചാരിയുമാണ് ഫ്യൂച്ചറിസ്റ്റിക് സൂപ്പർ കാറായ ബുജ്ജി.
Read more »

கல்கி படத்தில் வரும் புஜ்ஜி கார்... பொதுமக்களை மிரள வைத்த நடிகர் பிரபாஸ்கல்கி படத்தில் வரும் புஜ்ஜி கார்... பொதுமக்களை மிரள வைத்த நடிகர் பிரபாஸ்சென்னையில் பொதுமக்கள் முன்னிலையில், ‘கல்கி 2898 AD’ படத்திலிருந்து, பிரபாஸின் எதிர்கால வாகனமான ‘புஜ்ஜி’ அறிமுகப்படுத்தப்பட்டது.
Read more »

Kalki 2898 AD: ప్రభాస్ కల్కి నుంచి బుజ్జి వీడియో విడుదల.. బుజ్జి ఓ రేంజ్‌లో ఉందిగా..Kalki 2898 AD: ప్రభాస్ కల్కి నుంచి బుజ్జి వీడియో విడుదల.. బుజ్జి ఓ రేంజ్‌లో ఉందిగా..Prabhas - Kalki 2898 AD: ప్రభాస్ ఈ నెల 17న బుజ్జిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టు ఓ పోస్ట్ పెట్టి అభిమానుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసారు. తన పెళ్లి గురించి శుభవార్త చెబుతాడని అందరు అనుకున్నారు. కానీ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న కల్కి 2898 AD మూవీ కోసం ప్రభాస్ చేసినట్టు తెలిసింది.
Read more »

Kalki 2898 AD Bujji: कहां और कैसे बनी प्रभास की हाइटेक रोबोटिक कार? आंनद महिंद्रा की टीम ने किया चमत्कारKalki 2898 AD Bujji: कहां और कैसे बनी प्रभास की हाइटेक रोबोटिक कार? आंनद महिंद्रा की टीम ने किया चमत्कारकल्कि 2898 AD Kalki 2898 AD के मेकर्स रिलीज की तैयारी कर रहे हैं। अब तक फिल्म की मेन स्टार कास्ट से पर्दा उठा दिया गया है। वहीं 22 मई को कल्कि 2898 AD के एक और खास कैरेक्टर का खुलासा किया गया जो हाइटेक कार है। फिल्म में ये कार प्रभास की दोस्त होगी जो एक्टर के रोल को और पावरफुल...
Read more »



Render Time: 2025-02-25 15:51:59