How to Download Income tax return forms and know how to file it ఐటీ రిటర్న్స్ ఎప్పటికప్పుడు ఫైల్ చేస్తుంటే ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. ప్రస్తుతం ఐటీ రిటర్న్స్ పత్రాల్ని బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు లోన్ల మంజూరు సమయంలో విధిగా అడుగుతున్నారు
ITR Download Process: ప్రస్తుతం ట్యాక్స్ పేయర్లు, ఉద్యోగస్థులు అందరూ ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ప్రక్రియలో బిజీగా ఉన్నారు. మరో 20 రోజులే గడువు మిగిలింది. ఫైల్ చేసిన ఐటీ రిటర్న్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.Pension In Telangana: తెలంగాణ పెన్షనర్లకు మంత్రి సీతక్క కీలక అప్డేట్.. ప్రతినెల వారికి రూ.6 వేలు ఎప్పటినుంచంటే..?
ITR Download Process: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ అనేది చాలా కీలకం. ట్యాక్స్ పేయర్లకు అత్యంత ముఖ్యమైంది. ఐటీ రిటర్న్స్ అనేది చాలా అంశాల్లో ఉపయోగపడుతుంది. లోన్ అప్లై చేసేటప్పుడు, విదేశాలకు వెళ్లేటప్పుడు వీసా కోసం ఇలా అన్నింట్లో ఐటీ రిటర్న్స్ అవసరమే. కొన్ని సంస్థలయితే గత మూడేళ్ల రిటర్న్స్ అడుగుతుంటాయి. ఐటీ రిటర్న్స్ ఎప్పటికప్పుడు ఫైల్ చేస్తుంటే ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. ప్రస్తుతం ఐటీ రిటర్న్స్ పత్రాల్ని బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు లోన్ల మంజూరు సమయంలో విధిగా అడుగుతున్నారు. విదేశాలకు వెళ్లేవారికైతే వీసా కోసం ఇవి తప్పనిసరి. చాలావరకూ గత మూడేళ్ల ఐటీ రిటర్న్స్ అడుగుతుంటారు. సాఫ్ట్ కాపీ లేకపోతే ఏం చేయాలనే సమస్య ఎదురౌతుంది. అయితే ఐటీ రిటర్న్స్ పత్రాలు డౌన్‌లోడ్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇంట్లో కూర్చుని సులభంగా తాజాగా ఫైల్ చేసినవే కాకుండా గత మూడేళ్లవి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
NEET UG 2024 Row: నీట్ యూజీ 2024 వ్యవహారంలో కీలక పరిణామం, మాల్ ప్రాక్టీసుపై కేంద్రం నివేదిక, ఏం జరగనుంది స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Telangana Weather Forecast
Income Tax Returns IT Returns 2023-24 How To Download IT Returns How To Download IT Returns Previous Years Simple Steps To Download Your It Returns
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ITR Filing 2024: రెండు మూడు ఉద్యోగాలు మారుంటే, ఐటీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలో తెలుసాIncome tax returns filing process how to file it returns when you have more than one form 16 ప్రస్తుతం ఐటీ రిటర్న్స్ ప్రక్రియ నడుస్తోంది. చివరి తేదీ జూలై 31. ఉద్యోగస్థులకు ఫామ్ 16 ఒక్కటుంటే సరిపోతుంది చాలా సులభంగా క్షణాల్లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు.
Read more »
IT Returns Revise: ఆన్‌లైన్‌లో ఐటీ రిటర్న్స్ ఎలా రివైజ్ చేయాలో తెలుసాIncome tax returns updates know the simple process of how to revise income tax returns IT Returns Revise: ప్రస్తుతం దేశంలో ట్యాక్స్ పేయర్లు అంతా ఐటీ రిటర్న్స్ పైల్ చేసే పనిలో ఉన్నారు.
Read more »
Pan Card: పాన్‌కార్డు పోయిందా, కొత్త డూప్లికేట్ పాన్‌కార్డు ఎలా తీసుకోవాలో తెలుసాPan Card Importance and simple way to get new duplicate pan card How to get Duplicate Pan Card: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు , ఆర్ధిక లావాదేవీలకు పాన్‌కార్డు చాలా అవసరం. పాన్‌కార్డును ఇటీవలి కాలంలో గుర్తింపు కార్డుగా కూడా పరిగణిస్తున్నారు.
Read more »
Masked Aadhaar Card: మాస్క్డ్ ఆధార్ కార్డు అంటే ఏంటి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చుUIDAI Aadhaar Card Updates what is masked aadhaar card ఆధార్ కార్డు వినియోగం పెరగడం, ఐడీ ప్రూఫ్‌గా అందరూ ఆధార్ కార్డును అంగీకరిస్తుండటంతో వ్యక్తిగత వివరాలు ఇమిడి ఉన్న ఈ కార్డును జాగ్రత్తగా ఉంచుకోవల్సి ఉంటుంది
Read more »
ITR Filing: గడువులోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే ఏమౌతుందిIncome tax saving tips and instructions for salaried people Tax Saving Tips: ఉద్యోగులకు ప్రతియేటా ట్యాక్స్ బెడద ఉంటుంది. జీతం పెరిగే కొద్దీ ట్యాక్స్ డిడక్షన్ వెంటాడుతుంటుంది. వీలైనంతవరకూ ట్యాక్స్ మినహాయింపు ఉండాలని అనుకుంటారు.
Read more »
ITR Filing Mistakes: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, 1 రూపాయి తప్పున్నా నోటీసులొచ్చేస్తాయి జాగ్రత్తIncome tax returns and mistakes in filing itr 2023-24 be alert ప్రస్తుతం ట్యాక్స్ పేయర్లు అందరూ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే పనిలో ఉన్నారు. జూలై 31లోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది.
Read more »