ITR Filing: గడువులోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే ఏమౌతుంది

Income Tax News

ITR Filing: గడువులోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే ఏమౌతుంది
IT Returns 2024ITR FilingIT Returns 2024 Last Date July 31
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

Income tax saving tips and instructions for salaried people Tax Saving Tips: ఉద్యోగులకు ప్రతియేటా ట్యాక్స్ బెడద ఉంటుంది. జీతం పెరిగే కొద్దీ ట్యాక్స్ డిడక్షన్ వెంటాడుతుంటుంది. వీలైనంతవరకూ ట్యాక్స్ మినహాయింపు ఉండాలని అనుకుంటారు.

ITR Filing: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైల్ చేసే సమయం ఆసన్నమౌతోంది. సరిగ్గా మరో 40 రోజులే గడువు మిగిలింది. ట్యాక్స్ పేయర్లు అందరూ విధిగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. జీతంలో ఒకేసారి భారీ పెంపు..!Sapthami gowda: పెళ్లైన హీరోతో కాంతారా బ్యూటీ అక్రమ సంబంధం..?.. కన్నడ ఇండస్ట్రీలో మరో రచ్చ..

చాలామంది ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైల్ చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తుంటారు. కొంతమంది తేలిగ్గా తీసుకుంటారు. జీతం నుంచి టీడీఎస్ కట్ అవుతున్నప్పుడు రిటర్న్స్ ఫైల్ చేయకున్నా ఫరవాలేదని చాలామంది భావిస్తుంటారు. ఫామ్ 16లో అదెలాగూ ఉంటుందని కదా అని భావిస్తారు. కానీ ఇది సరైన విధానం కాదు. మీ ఆదాయం పరిధి కనీస ట్యాక్స్ పరిధి దాటితే తప్పనిసరిగా ప్రతి యేటా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే.2023-24 ఆర్ధిక సంవత్సరంలో ట్యాక్స్ పరిమితి 2.5 లక్షల రూపాయలు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

IT Returns 2024 ITR Filing IT Returns 2024 Last Date July 31 File Your IT Returns Before July 31

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

IT Returns 2024: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, ఇలా చేస్తే 40 వేలవరకూ ప్రయోజనంIT Returns 2024: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, ఇలా చేస్తే 40 వేలవరకూ ప్రయోజనంIncome tax returns filing 2024 know the tax saving tips ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయమిది. ఇన్‌కంటాక్స్ చట్టంలోని సెక్షన్ 80 సి ప్రకారం 1.5 లక్షల వరకూ మినహాయింపు గురించి అందరికీ తెలిసిందే.
Read more »

IT Return Tips: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా, ఈ పొరపాట్లు చేయవద్దు లేకపోతే చట్టపరమైన చర్యలుIT Return Tips: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా, ఈ పొరపాట్లు చేయవద్దు లేకపోతే చట్టపరమైన చర్యలుIncome tax returns filing deadline july 31 never do these mistakes 2023-24 సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు గడువు తేదీ జూలై 31. మీరు కూడా రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి
Read more »

Pan card-Aadhaar Link: పాన్‌కార్డు ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవడం, ఎలా లింక్ చేయాలిPan card-Aadhaar Link: పాన్‌కార్డు ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవడం, ఎలా లింక్ చేయాలిPan Card Aadhaar Linking check the status whether it is linked or not పాన్‌కార్డుతో ఆధార్ కార్డు లింకింగ్ అనేది చాలా అవసరం. లేకపోతే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఇబ్బంది తలెత్తవచ్చు. ఇంకా ఇతరత్రా చాలా అంశాల్లో సమస్యలు రావచ్చు.
Read more »

ITR Filing 2024: अगर नहीं दिए ये डॉक्‍यूमेंट्स तो रिजेक्‍ट हो सकता है आपका HRA ClaimITR Filing 2024: अगर नहीं दिए ये डॉक्‍यूमेंट्स तो रिजेक्‍ट हो सकता है आपका HRA Claimइनकम टैक्स रिटर्न ITR फाइल करते समय करदाता ज्यादा से ज्यादा छूट का लाभ उठाना चाहते हैं। सैलरीड पर्सन HRA डिडक्शन का लाभ उठा सकता है। अगर एचआरए क्लेम में किसी भी तरह की कोई विसंगति मिल जाती है तो विभाग क्लेम रिजेक्ट कर देता है। आइए इस आर्टिकल में जानते हैं कि क्लेम के लिए कौन-से डॉक्यूमेंट जरूरी होते...
Read more »

ITR भरने के लिए मिलते हैं 2 ऑप्शन: रिटर्न फाइन करने से पहले समझें आपके लिए कौन-सी टैक्स रिजीम सही, इससे बचा...ITR भरने के लिए मिलते हैं 2 ऑप्शन: रिटर्न फाइन करने से पहले समझें आपके लिए कौन-सी टैक्स रिजीम सही, इससे बचा...Income Tax Filing (ITR) AY 2024-25; Which Tax Regime is Right for You Before Filing ITR for 2023-24 आज हम आपको ITR भरने के लिए मिलने वाली इन दोनों टैक्स रिजीम के बारे में बता रहे हैं। ताकि आप अपने लिए सही टैक्स रिजीम चुनकर टैक्स बचा सकें
Read more »

ITR फाइल करने का सबसे सही समय क्‍या है?ITR फाइल करने का सबसे सही समय क्‍या है?ITR फाइल करने का सबसे सही समय क्‍या है?
Read more »



Render Time: 2025-02-24 22:43:47