Masked Aadhaar Card: మాస్క్డ్ ఆధార్ కార్డు అంటే ఏంటి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

Aadhaar Card News

Masked Aadhaar Card: మాస్క్డ్ ఆధార్ కార్డు అంటే ఏంటి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
Masked Aadhaar CardWhat Is Masked Aadhaar CardMasked Aadhaar Card Benefits
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 76 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

UIDAI Aadhaar Card Updates what is masked aadhaar card ఆధార్ కార్డు వినియోగం పెరగడం, ఐడీ ప్రూఫ్‌గా అందరూ ఆధార్ కార్డును అంగీకరిస్తుండటంతో వ్యక్తిగత వివరాలు ఇమిడి ఉన్న ఈ కార్డును జాగ్రత్తగా ఉంచుకోవల్సి ఉంటుంది

Masked Aadhaar Card : ఆధార్ కార్డు అనేది అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారింది. ఐడీ ప్రూఫ్, వ్యక్తిగత వివరాల నిర్ధారణకు ఆధార్ కార్డు కంటే ప్రత్యామ్నాయం మరొకటి లేదు. అందుకే ఆధార్ కార్డును అత్యంత గోప్యంగా ఉంచడమే మంచిది. అలా చేయాలంటే ఏం చేయాలి..Bank Holiday on Monday: రేపు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.. ఎందుకో ముందుగా తెలుసుకోండి..Varalaxmi sarath kumar: వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌ పెళ్లి ఖ‌ర్చు అన్ని కోట్లా?.. విస్మయం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..

Masked Aadhaar Card: ఇటీవలి కాలంలో ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారింది. అన్నింటికీ అదే ఆధారమైంది. అందుకే ఆధార్ వివరాలను సాధ్యమైనంతలో గోప్యంగా ఉంచుకోవాలి. అందుకే యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా మాస్క్డ్ ఆధార్ కార్డు ప్రవేశపెట్టింది. దీని వల్ల ప్రయోజనాలేంటి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం..

ఆధార్ కార్డు వినియోగం పెరగడం, ఐడీ ప్రూఫ్‌గా అందరూ ఆధార్ కార్డును అంగీకరిస్తుండటంతో వ్యక్తిగత వివరాలు ఇమిడి ఉన్న ఈ కార్డును జాగ్రత్తగా ఉంచుకోవల్సి ఉంటుంది. లేకపోతే మీ వ్యక్తిగత వివరాలు ఇతరుల చేతికి చిక్కే అవకాశముంది. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇతరుల ఆధార్ కార్డు ఉపయోగించి ఆర్ధిక మోసాలకు పాల్పడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఉపయోగించే పరిస్థితి. ఇతరులు మీ ఆధార్ కార్డును దుర్వినియోగం చేయకుండా ఉండాలంటే మాస్క్డ్ ఆధార్ చాలా అవసరమౌతుంది.

సాధారణ ఆధార్ కార్డులో 12 అంకెలు స్పష్టంగా కన్పిస్తాయి. కానీ మాస్క్డ్ ఆధార్ కార్డులో అలా ఉండదు. చివరి 4 అంకెలు మాత్రమే కన్పిస్తాయి. మిగిలిన అంటే మొదటి 8 అంకెలు XXXX-XXXX ఇలా ప్రింట్ అయుంటాయి. దాంతో ఇతరులు లేదా మీ ఆధార్ కార్డు జిరాక్స్ అక్రమంగా పొందిన అక్రమార్కులకు ఆధార్ నెంబర్ కన్పించదు. మాస్క్డ్ ఆధార్ కార్డు అనేది పూర్తిగా వ్యాలిడ్. యూనిక్ ఐడెంటిటీ అధారిటీ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. సాధారణ ఆధార్ కార్డు ఉపయోగించినట్టే దీనిని కూడా ఉపయోగించవచ్చు. ఎక్కడైనా ఆధార్ కార్డు వివరాలు ఇచ్చేటప్పుడు మాస్క్డ్ ఆధార్ కార్డు ఇవ్వాలని ఇప్పటికే యూఐడీఏఐ చాలాసార్లు స్పష్టం చేసింది.నెంబర్, క్యాప్చా కోడ్, ఎంటర్ చేసి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీతో ధృవీకరించాలి. ఇప్పుడు సర్వీసెస్ సెక్షన్ నుంచి డౌన్‌లోడ్ ఆధార్ కార్డు ఎంపిక చేసుకోవాలి.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Masked Aadhaar Card What Is Masked Aadhaar Card Masked Aadhaar Card Benefits How To Download Aadhaar Card Online How To Download Masked Aadhaar Card

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Aadhaar Card Update: ఆధార్ కార్డులో ఫోటో అప్‌డేట్ ఎలా చేయాలిAadhaar Card Update: ఆధార్ కార్డులో ఫోటో అప్‌డేట్ ఎలా చేయాలిHow to update photo, address and phone number in your aadhaar card Aadhaar Card Update: దేశంలో ఏ ప్రభుత్వ, ప్రైవేట్ పని కావాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. కేవలం గుర్తింపు కార్డుగానే కాకుండా వివిధ సందర్భాల్లో ఆధార్ నిర్ధారణ చాలా అవసరమౌతోంది.
Read more »

Aadhaar Update: ఆదార్ కార్డు ఫ్రీ అప్‌డేట్ గడువు పొడిగింపు, ఎలా చేయాలంటేAadhaar Update: ఆదార్ కార్డు ఫ్రీ అప్‌డేట్ గడువు పొడిగింపు, ఎలా చేయాలంటేUidai extends free aadhaar card update deadline to september 14 ఆధార్ కార్డు ప్రతి పనికీ తప్పనిసరిగా మారుతోంది. ప్రభుత్వం, ప్రైవేటు పని ఏదైనా ఆధార్ కార్డు ఉంటేనే సాధ్యమవుతుంది. అందుకే ఆధార్ కార్డులో వివరాలు పూర్తిగా అప్‌డేటెడ్‌గా ఉండాలి.
Read more »

Aadhar Card Types: ఆధార్ కార్డు ఎన్ని రకాలుంటుంది. మీరెలాంటి కార్డు వినియోగిస్తున్నారో తెలుసాAadhar Card Types: ఆధార్ కార్డు ఎన్ని రకాలుంటుంది. మీరెలాంటి కార్డు వినియోగిస్తున్నారో తెలుసాAadhaar card types and different features of these cards did you know ఆధార్ కార్డులో ఆ వ్యక్తికి సంబంధించిన పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఫోటో, మెయిల్ ఐడీ, బయోమెట్రిక్ వివరాలు పూర్తిగా ఉంటాయి. ఆధార్ కార్డు జారీ చేసే యూఐడీఏఐ నాలుగు రకాల కార్డులు జారీ చేస్తుంటుంది.
Read more »

4 வகையான ஆதார் அட்டைகளில் எந்த கார்டை எதற்கு பயன்படுத்தலாம்? UIDAI சொல்லும் டிப்ஸ்!4 வகையான ஆதார் அட்டைகளில் எந்த கார்டை எதற்கு பயன்படுத்தலாம்? UIDAI சொல்லும் டிப்ஸ்!UIDAI Aadhaar Card Types : இந்தியாவில், ஆதார் அட்டை என்பது ஒரு நபரின் அடையாளத்திற்கான முக்கியமான சான்றாகும்.
Read more »

Credit Card Rules: జూలై 1 నుంచి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల్లో మార్పు, ఎలాగంటేCredit Card Rules: జూలై 1 నుంచి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల్లో మార్పు, ఎలాగంటేRbi made changes in credit card bill payment method implies new rules జూలై 1 నుంచి క్రెడిట్ కార్డుకు సంబంధించిన నిబంధనలు మారుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల విధానం మారనుంది
Read more »

Credit Card Payments: క్రెడిట్ కార్డు హోల్డర్లకు గమనిక, ఇకపై ఫోన్‌పే వంటి యాప్స్ ద్వారా చెల్లింపులు చేయలేరుCredit Card Payments: క్రెడిట్ కార్డు హోల్డర్లకు గమనిక, ఇకపై ఫోన్‌పే వంటి యాప్స్ ద్వారా చెల్లింపులు చేయలేరుRBI Changes Credit Card Payment Rules now you cannot make credit card payments హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇంకా ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డు హోల్డర్లు ఇప్పటి వరకూ తమ బిల్లుల్ని ధర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయినా ఫోన్‌పే, క్రెడ్, అమెజాన్ పే,పేటీఎం ద్వారా చెల్లిస్తూ వచ్చారు.
Read more »



Render Time: 2025-02-25 10:42:58