Income tax returns and mistakes in filing itr 2023-24 be alert ప్రస్తుతం ట్యాక్స్ పేయర్లు అందరూ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే పనిలో ఉన్నారు. జూలై 31లోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది.
ITR Filing Mistakes: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ప్రక్రియ నడుస్తోంది. మరో నెలరోజులే గడువు మిగిలింది. ఈ నేపధ్యంలో ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఏ చిన్న పారపాటు కూడా లేకుండా చూసుకోవల్సిందే. లేకపోతే నోటీసులు అందుకోవల్సి ఉంటుంది.7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో ఫస్ట్ గిఫ్ట్.. డీఏ పెంపు పూర్తి లెక్కలు ఇవిగో..!Kalki 2898 AD - Anna Ben: ‘కల్కి 2898 AD’ మూవీలో రెబల్ సూపర్ సేవియర్ గా నటించిన ‘అన్నా బెన్’ గురించి ఈ విషయాలు తెలుసా..Aamir khan: ఇప్పటికే 22 ఇళ్లు ..
ITR Filing Mistakes: ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌లో మీరు సమర్పించ ఆదాయ, ట్యాక్స్ వివరాల్లో తేడా ఉండకూడదు. ఏ మాత్రం తేడా వచ్చినా మీ ఆదాయం ఎక్కడ్నించి వచ్చిందనే వివరాలు కోరుతూ నోటీసులు పంపిస్తుంది. ఈ పరిస్థితి నివారించాలంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ట్యాక్స్ పేయర్లు అందరూ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే పనిలో ఉన్నారు. జూలై 31లోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. జూలై 31 తరువాత డిసెంబర్ 31లోగా అయితే 5 వేల రూపాయల జరిమానాతో ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈసారి లక్షలాదిమంది ట్యాక్స్ పేయర్లు తొలిసారిగా రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది తప్పులు చేస్తుంటారు. ఫలితంగా ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి నోటీసులు అందుకుంటారు. నోటీసులనగానే చాలామందికి ఆందోళన కలుగుతుంది. ఇన్‌కంటాక్స్ శాఖ నిబంధనల ప్రకారం నోటీసులకు స్పందించకుంటే విచారణ ఎదుర్కోవల్సి ఉంటుంది.
ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 142 ప్రకారం రిటర్న్ ఫైల్ చేయకుంటే నోటీసు జారీ అవుతుంది. అంతేకాకుండా బ్యాంకు వడ్డీ, దీర్ఘ కాలిక షేర్ మార్కెట్ లాభాలు, ఆస్థు అమ్మకం వంటి వివరాలకు సంబంధించిన సమాచారం కోరుతూ నోటీసులు పంపిస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌లో తప్పులు దొర్లినా లేక ట్యాక్స్ ఎగవేతలో తేడాలొచ్చినా నోటీసులు జారీ అవుతుంటాయి. ఈ పరిస్థితుల్లోనే ఆదాయంకు సంబంధించిన మరింత సమాచారం కోరుతుంది.
Income Tax Returns IT Returns 2024 IT Returns 2023-24 ITR Filing ITR Filing Mistakes Income Tax Notices When You Will Receive Income Tax Notices Why Did Income Tax Issues Notice
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ITR Filing 2024: రెండు మూడు ఉద్యోగాలు మారుంటే, ఐటీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలో తెలుసాIncome tax returns filing process how to file it returns when you have more than one form 16 ప్రస్తుతం ఐటీ రిటర్న్స్ ప్రక్రియ నడుస్తోంది. చివరి తేదీ జూలై 31. ఉద్యోగస్థులకు ఫామ్ 16 ఒక్కటుంటే సరిపోతుంది చాలా సులభంగా క్షణాల్లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు.
Read more »
ITR Filing: గడువులోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే ఏమౌతుందిIncome tax saving tips and instructions for salaried people Tax Saving Tips: ఉద్యోగులకు ప్రతియేటా ట్యాక్స్ బెడద ఉంటుంది. జీతం పెరిగే కొద్దీ ట్యాక్స్ డిడక్షన్ వెంటాడుతుంటుంది. వీలైనంతవరకూ ట్యాక్స్ మినహాయింపు ఉండాలని అనుకుంటారు.
Read more »
IT Returns 2024: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, ఇలా చేస్తే 40 వేలవరకూ ప్రయోజనంIncome tax returns filing 2024 know the tax saving tips ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయమిది. ఇన్‌కంటాక్స్ చట్టంలోని సెక్షన్ 80 సి ప్రకారం 1.5 లక్షల వరకూ మినహాయింపు గురించి అందరికీ తెలిసిందే.
Read more »
ITR Filing Benefits: ఐటీ రిటర్న్స్‌తో 5 కీలకమైన ప్రయోజనాలు ఇవేIncome tax returns filing benefits know the top most 5 benefits చాలామంది ట్యాక్స్ పరిధిలో వస్తేనే ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుందని అనుకుంటారు. అంటే ఏడాది ఆదాయం 2.5 లక్షల కంటే తక్కువ ఉన్నవాళ్లు రిటర్న్స్ అవసరం లేదనుకుంటారు
Read more »
Pan card-Aadhaar Link: పాన్‌కార్డు ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవడం, ఎలా లింక్ చేయాలిPan Card Aadhaar Linking check the status whether it is linked or not పాన్‌కార్డుతో ఆధార్ కార్డు లింకింగ్ అనేది చాలా అవసరం. లేకపోతే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఇబ్బంది తలెత్తవచ్చు. ఇంకా ఇతరత్రా చాలా అంశాల్లో సమస్యలు రావచ్చు.
Read more »
ITR Filing: एक-दो नहीं...समय से ITR फाइल करने के हैं पूरे 10 फायदे, आपके काम का कौन सा?ITR Filing For FY 2023–24: एम्पलायर की तरफ से फॉर्म-16 (Form-16) जारी होने के बाद इन दिनों लोगों की तरफ से तेजी से आईटीआर फाइल किया जा रहा है. हर साल की तरह इस बार भी आईटीआर फाइल करने की आखिरी तारीख 31 जुलाई है. जब से आईटीआर फाइलिंग को ऑनलाइन किया गया है, यह काम काफी आसान हो गया है.
Read more »