Group 1 Mains Exams Timings Forward: తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అప్‌డేట్. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి టీజీపీఎస్సీ కీలక మార్పు చేసింది.
సుదీర్ఘ కాలం తర్వాత నిర్వహిస్తున్న గ్రూప్ 1 పోస్టుల భర్తీలో మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. గత ప్రభుత్వం నుంచి గ్రూప్ 1 పోస్టుల భర్తీలో అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా ఈ పోస్టుల భర్తీకి అడ్డంకులు నెలకొంటున్నాయి. ఇప్పటికే ఈ పోస్టుల భర్తీపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం మొండిగా ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే మరో కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. పరీక్ష సమయంలో మార్పు చేసింది.
గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2, 3 పోస్టుల భర్తీ కూడా చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే గ్రూప్ 2 పరీక్షలను ఇటీవల టీజీపీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసింద. గ్రూప్ 2 పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సి ఉండగా.. డిసెంబర్‌కు వాయిదా పడ్డాయి. 783 పోస్టుల భర్తీ చేపట్టగా.. 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక 1,388 పోస్టుల గ్రూపు 3 ఉద్యోగాల భర్తీకి నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. వీటిని వాయిదా వేయకుండా యథావిధిగా నిర్వహిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Double iSmart Movie Twitter Review: డబుల్ ఇస్మార్ట్ ట్విట్టర్ రివ్యూ.. రాడ్ అనుకుంటే సూపర్ హిట్.. పబ్లిక్ మాస్ టాక్Snake
TGPSC Group 1 Mains Exam Telangana Group 1 Telangana Group 1 Posts Group 1 Exam Timings Group 1 Exams Groups Exams TGPSC News Hyderabad TGPSC Aspirants TGPSC Group 1
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Hyderabad: దయచేసి బైటకు రావొద్దు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం.. ఎమర్జెన్సీలో కాల్ చేయాల్సిన నంబర్ లు ఇవే..Heavy rain alerts: తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం కూడా రెడ్ అలర్ట్ ను జారీచేసింది.
Read more »
Telangana Cabinet: రేషన్ కార్డులపై తెలంగాణ సంచలన నిర్ణయం.. మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే!Telangana Cabinet Approves Issue New Ration Cards: క్రీడాకారులకు ఉద్యోగాలు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం వంటి అంశాలపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Read more »
Revanth On Budget: కేంద్ర బడ్జెట్‌లో కనిపించని తెలంగాణ పేరు.. మోదీ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఆగ్రహంRevanth Reddy Fire On Union Budget: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బడ్జెట్‌లో తెలంగాణ పేరు ప్రస్తావనకు రాకపోవడంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Read more »
Telangana: రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్.. ప్రిలిమ్స్ పాసైతే రూ.లక్ష.. అర్హత వివరాలు ఇవే..Telangana: తెలంగాణ ప్రభుత్వం సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ఈ స్కీమ్ ప్రారంభించారు.
Read more »
TGPSC Group 2: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. గ్రూప్ 2 ఎగ్జామ్ లు వాయిదా.. మరల ఎప్పుడంటే..?Telangana Group2 exams: తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ లను వాయిదా వేస్తున్నట్లు టీజీపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. దీంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబరులో మరల ఎగ్జామ్ లను నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.
Read more »
Astrology: 12 యేళ్ల తర్వాత దేవగురు బృహస్పతి కీలక రాశి మార్పు.. ఈ 3 రాశుల వారి ఇంట్లో మోగనున్న పెళ్లి బాజాలు..Astrology: పుష్కరం (12 యేళ్లు) తర్వాత బృహస్పతి కీలకమైన రాశి మార్పు చెందబోతున్నాడు. దీంతో ఈ మూడు రాశుల వారికీ అంతా శుభమే జరగబోతుంది. అంతేకాదు వాళ్ల ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి.
Read more »