Hyderabad: దయచేసి బైటకు రావొద్దు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం.. ఎమర్జెన్సీలో కాల్ చేయాల్సిన నంబర్ లు ఇవే..

Hyderabad News

Hyderabad: దయచేసి బైటకు రావొద్దు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం.. ఎమర్జెన్సీలో కాల్ చేయాల్సిన నంబర్ లు ఇవే..
GHMCIAS AmrapaliAmrapali Kata
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Heavy rain alerts: తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం కూడా రెడ్ అలర్ట్ ను జారీచేసింది.

Hyderabad : దయచేసి బైటకు రావొద్దు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం.. ఎమర్జెన్సీలో కాల్ చేయాల్సిన నంబర్ లు ఇవే..

దేశంలో అనేక చోట్ల కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టులన్ని నిండుకుండలను తలపిస్తున్నాయి. చెరువులు,నదులు కూడా పొంగిపోర్లుతున్నాయి. ప్రాజెక్టులలో నీళ్లు చేరుతుండంతో అధికారులు గేట్లు ఓపెన్ చేసి మరీ దిగువకు నీళ్లు వదిలిపెడుతున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణకు వాతావరణ కేంద్ర రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. అనేక చోట్ల కుండపోతగా వర్షం కురుస్తుంది. ఇక హైదరబాద్ విషయానికి వస్తే.. కాలనీలు, రోడ్లన్ని చెరువుల్ని తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యయి.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

GHMC IAS Amrapali Amrapali Kata Heavy Rains In Hyderabad Imd Rain Alerts Rain Forecast

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

IMD Red Alert: ఏపీలో రానున్న 24 గంటలు భారీ వర్షాలు, ఆ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీIMD Red Alert: ఏపీలో రానున్న 24 గంటలు భారీ వర్షాలు, ఆ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీAndhra pradesh weather forecast today and tomorrow heavy to severe heavy rains for coming 24 hours బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారి ఇవాళ ఒడిశా పూరీ సమీపంలో తీరం దాటనుంది.
Read more »

Telangana Heavy Rains: తెలంగాణలోని ఈ జిల్లాల్లో రేపటి వరకూ అతి భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ జారీTelangana Heavy Rains: తెలంగాణలోని ఈ జిల్లాల్లో రేపటి వరకూ అతి భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ జారీTelangana Weather Forecast, imd issues red alert to these districts severe heavy rains తెలంగాణలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నిన్న శనివారం కూడా రాష్ట్రమంతా మసురుగప్పి విస్తారంగా వర్షాలు పడ్డాయి. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకూ వర్షాలు పడుతూనే ఉన్నాయి.
Read more »

Hyderabad Rain Live Updates : హైదరాబాద్‎లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీHyderabad Rain Live Updates : హైదరాబాద్‎లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీHyderabad Rain Live Updates : హైదరాబాద్‎లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీ
Read more »

Heavy rains: రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..Heavy rains: రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..IMD Weather alerts to AP and TG: తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాలలో కుండపోతగా వర్షం కురుస్తుంది. దీని ప్రభావం వల్ల ఇప్పటికే చెరువులు, సరస్సులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. అవసరమైతే తప్ప బైటకు రావొద్దని వాతావరణ కేంద్రం అలర్ట్ ను జారీ చేసింది.
Read more »

Balakrishna: కేంద్రం బ్యాన్ చేసిన బాలయ్య ఈ సినిమా తెలుసా..Balakrishna: కేంద్రం బ్యాన్ చేసిన బాలయ్య ఈ సినిమా తెలుసా..Balakrishna: ప్రస్తుతం ఏదైనా సినిమా ఒకరి మనోభావాలను దెబ్బ తీసేలా తెరకెక్కిస్తే.. ఆయా సినిమాలను కేంద్ర ప్రభుత్వం కానీ స్థానికంగా ఉండే రాష్ట్రాలు బ్యాన్ చేసిన సందర్బాలున్నాయి. ఇక అప్పట్లో బాలకృష్ణ నటించిన ఓ సినిమాను బ్యాన్ చేసారు. ఆ సినిమా ఏమిటంటే.. ?
Read more »

Amrapali: హైదరాబాద్ అపార్ట్ మెంట్ వాసులకు బిగ్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ ఆమ్రాపాలీ..Amrapali: హైదరాబాద్ అపార్ట్ మెంట్ వాసులకు బిగ్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ ఆమ్రాపాలీ..GHMC Commissioner Amrapali: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలీ అపార్ట్ మెంట్ వాసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కాలంలో అపార్ట్ మెంట్లలో చెత్తపేరుకుపోతుందని, సిబ్బంది చెత్తను తీసుకెళ్లడానికి సరిగ్గా రావట్లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
Read more »



Render Time: 2025-02-24 23:04:23