Revanth Reddy Fire On Union Budget: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బడ్జెట్‌లో తెలంగాణ పేరు ప్రస్తావనకు రాకపోవడంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల వరద పారగా.. తెలంగాణకు మరోసారి మొండిచెయ్యే లభించింది. దీంతో తెలంగాణలోని బీఆర్‌ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కేంద్ర బడ్జెట్‌పై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌పై రేవంత్ రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఎందుకు ఎక్కువ వచ్చాయని అడగనని.. కానీ తెలంగాణకు ఎందుకు అన్యాయం చేశారని రేవంత్ ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌పై ఢిల్లీలో ఆయన స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కేటాయింపులు ఎందుకు ఇచ్చారని తాము అడగమని.. తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. 'మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు నిధులు అడిగితే రూపాయి ఇవ్వలేదు. మెట్రోకు నిధులు లేవు. ఐటీఐఈఆర్ కారిడార్ ప్రస్తావన లేదు' అని వివరించారు. ఈ బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్ అని అభివర్ణించారు. ఏపీకి, బిహార్‌లకు తాయిలాలు ఇచ్చి కుర్చీని కాపాడుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. బీజేపీ 8 ఎంపీ సీట్లు, 35 శాతం ఓట్లు ఇస్తే ఏం జరిగిందని ప్రశ్నించారు.
తెలిపారు. బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా ఆలోచన చేయాలని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డికి హితవు పలికారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Astrology: 72 యేళ్ల తర్వాత గ్రహ మండలంలో అరుదైన యోగం.. ఈ 4 రాశులపై శివుడి అపార అనుగ్రహం.. డబ్బే డబ్బు..
Revanth Reddy Union Budget 2024 25 Nirmala Sitharaman Budget Allotments Revanth Reddy Fire On Union Budget Congress Party
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Revanth Reddy vs KCR: మోదీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి: రేవంత్ ఆగ్రహంRevanth Reddy Fire On Former CM KCR: ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాలపై స్పందించారు. రాష్ట్ర పాలనతోపాటు తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Read more »
Telangana: రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్.. ప్రిలిమ్స్ పాసైతే రూ.లక్ష.. అర్హత వివరాలు ఇవే..Telangana: తెలంగాణ ప్రభుత్వం సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ఈ స్కీమ్ ప్రారంభించారు.
Read more »
DSC Exams: డీఎస్సీ అభ్యర్థులకు భారీ షాక్.. పాలమూరులో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనRevanth Reddy Cleared On DSC Exams Postpone: డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ పరీక్షలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రకటనతో అభ్యర్థులు నిరాశ చెందారు.
Read more »
Revanth YS Jagan: ఏపీ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి కల్లోలం.. వైఎస్ జగన్‌పై సంచలనంRevanth Reddy Sensational Comments On YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలతో సంచలనం రేపారు. ముఖ్యంగా కడప లోక్‌సభ స్థానం విషయమై కీలక ప్రకటన చేశారు.
Read more »
Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్..Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై తెరకెక్కించే సినిమాల్లో కంపల్సరీ ఆ విషయాలు ఉండేలా చూసుకోవాలని కండిషన్ పెట్టారు.
Read more »
Budget 2024:పెన్షన్‌దారులకు బడ్జెట్లో గుడ్‌న్యూస్?అటల్ పెన్షన్ యోజన రూ.10 వేలకు పెంచే చాన్స్.!!Budget 2024:ఈసారి కేంద్ర బడ్జెట్లో పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ వినిపించే అవకాశం కనిపిస్తోంది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అటల్ పెన్షన్ యోజన విషయంలో కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు చేయనున్నారు.వీటిలో ప్రధానంగా పెన్షన్ గ్యారంటీ మొత్తాన్ని రూ.
Read more »