EPFO Money Withdraw: ఉద్యోగ భవిష్యనిధి ద్వారా డబ్బులు నెలనెలా ఉద్యోగుల జీతం డబ్బుల నుంచి ఎంప్లాయర్ నుంచి కొంత డబ్బు జమా అవుతుంది. వీటిని అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు పొందవచ్చు.
EPFO Big Gift: చిటికెలో పీఎఫ్ బ్యాలన్స్..! 2 నిమిషాల్లో మీ డబ్బులను మొబైల్ ద్వారా విత్‌డ్రా చేసుకోండి..
పెళ్లి, ఆరోగ్యం, ఇంటి నిర్మాణం అవసరాలకు ఈ డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇంట్లో నుంచే కేవలం 2 నిమిషాల్లో విత్‌డ్రా చేసుకోవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం.EPFO Money Withdraw: ఈపీఎఫ్‌ఓ ద్వారా పీఎఫ్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం, బ్యాలన్స్ ఎంక్వైరీ తదితర వివరాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. అయితే, సింపుల్‌గా ఇంట్లో కూర్చొని కేవలం మొబైల్ ద్వారా మీ పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌ఓ ద్వారా ప్రతినెలా ఉద్యోగుల జీతం నుంచి కొంతమేరా డబ్బు జమా అవుతుంది.
UMANG App EPFO Latest News EPFO News Epfo News Today Epfo Pension Latest News Epfo Good News
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pm Kisan Yojana: పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాల్లో పడ్డాయా? మొబైల్ ద్వారా ఇలా వెంటనే చెక్ చేసుకోండి..Pm Kisan Yojana 18 th instalment: పీఎం కిసాన్ డబ్బులు ఏడాదికి మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. చిన్న సన్నకారు రైతలను ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ సహాయం అందిస్తుంది.
Read more »
Mutual Funds: నెలకు 1000 రూపాయలు జమ చేస్తే చాలు.. కోటీశ్వరుడు అవడం ఎలాగో తెలుసుకుందాంSIP Schemes:మీరు కొత్తగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి ప్రారంభిస్తే మీ రిటైర్మెంట్ నాటికి కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Read more »
PF Account transfer: మీ పీఎఫ్ ఎక్కౌంట్ ఆన్‌లైన్‌లో బదిలీ చేయడం ఎలాPF Account Transfer Process know how to transfer epf account online PF Account transfer: ఈపీఎస్ అంటే ఎంప్లాయి పెన్షన్ స్కీమ్. ఇది ఒకవేళ మారకపోతే పీఎఫ్ విత్‌డ్రా చేసేటప్పుడు సమస్యలు లేదా ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఒకవేళ ఈపీఎఫ్ నగదు విత్‌డ్రా చేయగలిగినా పెన్షన్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.
Read more »
EPFO News: 7 కోట్ల మంది ఉద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలోనే పీఎఫ్ ఖాతాదారులకు పంట పండించనున్న మోదీ సర్కార్Provident Fund: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దాదాపు 7 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు త్వరలోనే శుభవార్త వినిపించనుంది. కేంద్రం తీసుకునే ఈ నిర్ణయంతో సభ్యులకు పెద్ద మొత్తంలో లాభం చేకూరాలని ఉంది. ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Read more »
Home Loan: హోంలోన్ EMI భారంగా మారిందా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి.. ఈజీగా తీరిపోతుందిHome Loan EMI Reducing Tips: సొంతింటి కల నెరవేర్చుకోవడమే మీ లక్ష్యమా? అయితే కొన్ని రకాల సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవచ్చు. అంతే కాదు హోమ్ లోన్ ద్వారా ప్రతినెల మీరు చెల్లించే నెల వాయిదాలను కూడా ఈజీగా క్లియర్ చేసుకునే టిప్స్ గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Read more »
Healthy Liver Foods: మీ డైట్ ఇలా మార్చుకుంటే మీ లివర్‌కు శాశ్వత రక్షణ, ఫ్యాటీ లివర్ ఇట్టే మాయంSperfoods and powerful diet to make your liver healthy add these foods Healthy Liver Foods: మనం రోజూ తినే ఆహారం జీర్ణమయ్యేందుకు, రక్త సరఫరా, ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షణ ఇలా చాలా అన్నింటిలో లివర్ పాత్ర కీలకం
Read more »