Sperfoods and powerful diet to make your liver healthy add these foods Healthy Liver Foods: మనం రోజూ తినే ఆహారం జీర్ణమయ్యేందుకు, రక్త సరఫరా, ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షణ ఇలా చాలా అన్నింటిలో లివర్ పాత్ర కీలకం
Healthy Liver Foods: మనిషి శరీరంలో లివర్ అతి ముఖ్యమైంది. ఎందుకంటే లివర్ పనితీరు సక్రమంగా లేకపోతే ఇతర అవయవాలపై ప్రభావం పడుతుంది. అందుకే లివర్ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి. లివర్ ఆరోగ్యం అనేది మనం తీసుకునే ఆహారపు అలవాట్లను బట్టి ఉంటుంది.Best Business Ideas: ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. రూపాయి పెట్టుబడి పెట్టకుండా నెలకు 50 వేలు సంపాదించే ఛాన్స్..
Healthy Liver Foods: మనం రోజూ తినే ఆహారం జీర్ణమయ్యేందుకు, రక్త సరఫరా, ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షణ ఇలా చాలా అన్నింటిలో లివర్ పాత్ర కీలకం. శరీర నిర్మాణం, ఎదుగుదలకు కావల్సిన పోషకాలు కూడా లివర్‌లో స్టోర్ అవుతుంటాయి. సులభంగా ఒక్కమాటలో చెప్పాలంటే లివర్ 5 వందల పనులు చేస్తుంది. అందుకే లివర్ ఆరోగ్యంగా ఉండటం చాలా చాలా అవసరం.
లివర్ ఇంత ముఖ్యమైన ఆర్గాన్ కాబట్టే హెల్తీగా ఉండాలి. ఇందులో ఏ మాత్రం సమస్య వచ్చినా మొత్తం ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. లివర్‌కు ఉన్న అద్భుత గుణం ఏంటంటే రీజనరేటివ్ సిస్టమ్. చిన్న చిన్న డ్యామేజెస్ అయితే లివర్ స్వయంగా రికవర్ చేసుకుంటుంది. ఆహారపు అలవాట్లు బాగుంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే డైట్‌లో ఎప్పుడూ హెల్తీ ఫుడ్స్ ఉండేట్టు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆ ఫుడ్స్ ఏంటనేది తెలుసుకుందాం.
పసుపులో కర్‌క్యూమిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది లివర్ సంబంధిత రోగాల్ని దూరం చేస్తుంది. అదే విధంగా వెల్లుల్లి రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే అంటే రోజుకు 1-2 రెమ్మలు తింటే లివర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటుంది. నాన్ వెజ్ తినేవాళ్లయితే సాల్మన్, ట్యూనా, మ్యాకరెల్ వంటి ఫ్యాటీ ఫష్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. లివర్‌కు ఇవి లాభదాయకం.
ఇక పాలకూర, మెంతికూర, గానుగ ఆకులు లివర్‌ను హెల్తీగా ఉంచడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే పోషకాలు లివర్‌ను స్ట్రాంగ్ చేస్తాయి. వీటితోపాటు షల్జమన్, బీన్స్, మటర్, కూరగాయలు కూడా తినవచ్చు. వీటీని రోజూ నియమిత మోతాదులో తీసుకుంటే లివర్ ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది. ఇక ఉదయం తీసుకునే అల్పాహారంలో బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీ ఉంటే చాలా మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్‌కు నష్టం చేకూరుస్తాయి. వాల్‌నట్స్, బాదం కూడా లివర్‌ను హెల్తీగా ఉంచుతాయి.
Healthy Liver Best Foods For Healthy Liver Health News Tips In Telugu Liver Health Foods In Telugu Fatty Liver
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Aadhaar Card Misuse: మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైందా ఇలా తెలుసుకోండి, ఎలా నియంత్రించాలిAadhaar card misuse and scams how to check and prevent aadhaar card misuse Aadhaar Card Misuse: ఆధార్ కార్డులో వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారం ఉంటుంది. ఆదాయ వివరాలు, బ్యాంక్ ఎక్కౌంట్, బయో మెట్రిక్ ఇలా అన్నీ ఉంటాయి
Read more »
Gmail Alert: సెప్టెంబర్ 20 డెడ్‌లైన్, ఇలా చేయకుంటే మీ జీమెయిల్ ఎక్కౌంట్ డిలీట్Google issues alert do activate your unused gmail accounts before the deadline Gmail Alert: ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్ సేవల్ని 1.5 బిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరడంతో జీ మెయిల్ వాడకం మరింతగా పెరిగింది
Read more »
Fatty Liver Tips: ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే ఈ 4 పండ్లు అస్సలు తినకూడదుFatty Liver problem and precautions these 4 fruits are dangerous ఫ్యాటీ లివర్ అనేది ఎంత సులభంగా కన్పిస్తుందో అంతే ప్రమాదరమైంది. ఫ్యాటీ లివర్ అంటే లివర్‌లో కొవ్వు పేరుకుపోవడమే. ప్రారంభదశలో చాలా సులభంగా తగ్గించవచ్చు.
Read more »
Aadhar Card: ఆధార్ ఉన్నవారికి బిగ్ అలెర్ట్.. ఇలా చేశారంటే మీ కార్డు ఎప్పటికీ పనిచేయదని యూఐడీఏఐ వార్నింగ్..!!Aadhar Card Mistakes: ఆధార్ కార్డు ఉన్నవారికి బిగ్ అలెర్ట్ ఇకపై మీ కార్డుతో ఈ పనిచేస్తే అది ఎప్పటికీ పనికి రాకుండా పోతుందని యూఐడీఏఐ హెచ్చరించింది.
Read more »
ITBP Recruitment 2024: 10వ తరగతి అర్హతతో ఐటీబీపీ భారీ నోటిఫికేషన్.. ఈ లింక్ ద్వారా నేరుగా అప్లై చేయండి..ITBP Constable Recruitment 2024: పారామిలిటడరీ ఫోర్స్‌లో జాయిన్ అవ్వాలనేది మీ కల అయితే, ఐటీబీపీ (ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్) భారీ శుభవార్త చెప్పింది.
Read more »
BSNL Bumper Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన BSNL.. అత్యంత చవకైన రూ.214 ప్లాన్ రోజుకు 3 జీబీ డేటా వ్యాలిడిటీ ఎంతో తెలుసా?BSNL Daily 3 GB Data: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ఆఫర్లను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ మొబైల్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ప్రతిరోజూ 3 జీబీ డేటాతో మరో కొత్త ఆఫర్‌ను మీ ముందుకు తీసుకువచ్చింది.
Read more »