SIP Schemes:మీరు కొత్తగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి ప్రారంభిస్తే మీ రిటైర్మెంట్ నాటికి కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Mutual Funds Investment : కొత్తగా ఉద్యోగంలో చేరారా? అయితే మీ డబ్బును ఎలా ఆదా చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఇందుకోసం ఓ చక్కటి ఆప్షన్ మీ ముందు ఉంది. సాధారణంగా వచ్చిన డబ్బును బ్యాంకుల్లో దాచుకుంటే వాటిపైన వడ్డీ లభిస్తుంది. అలాగే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకుంటే అత్యధిక మొత్తంలో వడ్డీ లభిస్తుంది.
ఇప్పుడు సిప్ క్యాలిక్యులేటర్ ద్వారా ఒక అంచనా చూద్దాం. మీ వయసు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రతి నెల 1000 రూపాయలు సిప్ ఇన్వెస్ట్మెంట్, 40 సంవత్సరాలు చేసినట్లయితే అంటే మీ వయసు 60 సంవత్సరాలు వచ్చేనాటికి, దాదాపు ఒక కోటి 18 లక్షల రూపాయలు పెద్ద మొత్తంలో మీరు కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం పైన సంవత్సరానికి 12 శాతం రాబడి అంచనా వేసుకున్న మీరు పెట్టుబడి పెట్టిన దానిపైన చాలా రెట్లు లాభం లభిస్తుంది.
SIP Schemes Mutual Funds Mutual Funds Investment Plans For Beginners
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Post Office Schemes: నెలకు 500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 4.21 లక్షలు మీ సొంతంBest Investment Schemes with Post office invest 500 monthly and get 4.21 lakhs Post Office Schemes: పోస్టాఫీసు పథకాలకు గత కొద్దికాలంగా క్రేజ్ పెరుగుతోంది. రిస్క్ లేకపోవడం, ఆకర్షణీయమైన వడ్డీ ఉండటంతో చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.
Read more »
Post Office Superhit Scheme: ఈ స్కీమ్‌లో చేరితే నెలకు 20,500 రూపాయలు పక్కా, ఎవరు అర్హులుPost office Superhit scheme senior citizens savings scheme offers 20,500 Rupees Post Office Superhit Scheme: సీనియర్ సిటిజన్లకు వృద్ధాప్యంలో అంటే రిటైర్మెంట్ తరువాత ప్రతి నెలా నిర్దిష్టమైన ఆదాయం అనేది చాలా అవసరం.
Read more »
Post Office Superhit Scheme: ఈ పోస్టాఫీసు స్కీమ్‌తో నెలకు 20,500 రూపాయలు గ్యారంటీ ఆదాయం, ఎలాగంటేPost office superhit scheme Senior Citizen Savings Scheme offers monthly 20,500 నెలకు 20 వేల 500 రూపాయలు సంపాదించాలనుకుంటే సీనియర్ సిటిజన్లకు పోస్టాఫీసు మంచి స్కీమ్ అందిస్తోంది. ఈ స్కీమ్‌లో ఐదేళ్ల వరకు నెలకు 20,500 రూపాయలు అందుతాయి.
Read more »
Tirumala: తిరుపతి వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. నవంబర్ మాసం రూ. 300 దర్శనం టిక్కెట్ల షెడ్యూల్ విడుదల..Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నవంబర్ నెలకు సంబంధించిన దర్శనం టిక్కెట్ల షెడ్యూల్ విడుదల చేశారు.
Read more »
SSY Scheme: ఆడపిల్ల పెళ్లి కోసం బెంగ అవసరం లేదు.. ఈ స్కీంలో చేరితే చాలు.. పెళ్లినాటికి రూ. 64 లక్షలు మీ సొంతంsukanya samriddhi yojana : కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన కింద ప్రతినెల మీరు డబ్బును పొదుపు చేసినట్లయితే మీరు పొదుపు చేసిన డబ్బు 21 సంవత్సరాల నాటికి 64 లక్షల రూపాయలు అవుతుంది. ఇది ఎలాగో ప్రతినెల ఎంత పొదుపు చేయాలో ఎక్కడ పొదుపు చేయాలో తెలుసుకుందాం.
Read more »
Florida Python Challenge: పాములు పట్టే పోటీ.. పట్టుకుంటే లక్షల్లో ప్రైజ్ మనీHere Full Details Of Florida Python Challenge 2024: ఎక్కడా వినని పోటీ జరగబోతున్నది. ఒక్క పని చేస్తే చాలు లక్షల్లో నగదు బహుమతి పొందుతారు. దీనికి మీరు చేయాల్సినదంతా పాములను పడితే చాలు. ఇలాంటి ఆసక్తికర పోటీకి సంబంధించిన విషయాలు తెలుసుకోండి.
Read more »