Pm Kisan Yojana 18 th instalment: పీఎం కిసాన్ డబ్బులు ఏడాదికి మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. చిన్న సన్నకారు రైతలను ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ సహాయం అందిస్తుంది.
Pm Kisan Yojana: పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాల్లో పడ్డాయా? మొబైల్ ద్వారా ఇలా వెంటనే చెక్ చేసుకోండి..
18వ విడత పీఎం కిసాన్ డబ్బులను ఈనెల 5వ తేదీ రైతుల ఖాతాల్లో జమా చేయనుంది. ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం.17 విడత పీఎం కిసాన్ డబ్బులను 20 వేల కోట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏడాదికి రూ.6 వేలు అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తుంది. దీనికి మీ ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉండాలి. ఈ పథకం ద్వారా 90 మిలియన్ల రైతులు మన దేశంలో లబ్ధి చేకూరనుంది.
PM Kisan Status Check Aadhar Card Pm Kisan 17Th Installment Date 2024
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
AP Medical Admission Quota: ఏపీ మెడికల్ అడ్మిషన్ల మొదటి విడత కన్వీనర్ కోటా విడుదల, ఇలా చెక్ చేసుకోండిAndhra Pradesh Medical College Admissions MBBS Convenor Quota list AP Medical Admission Quota: ఏపీలో 2024-25 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్ల జాబితా ఖరారైంది. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో సీటు లభించిన విద్యార్ధుల జాబితాను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ విడుదల చేసింది.
Read more »
Healthy Liver Foods: మీ డైట్ ఇలా మార్చుకుంటే మీ లివర్‌కు శాశ్వత రక్షణ, ఫ్యాటీ లివర్ ఇట్టే మాయంSperfoods and powerful diet to make your liver healthy add these foods Healthy Liver Foods: మనం రోజూ తినే ఆహారం జీర్ణమయ్యేందుకు, రక్త సరఫరా, ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షణ ఇలా చాలా అన్నింటిలో లివర్ పాత్ర కీలకం
Read more »
Pm Kisan Yojana: दूसरे अकाउंट में भी आप ले सकते हैं पीएम किसान योजना की किस्त, जानें कैसे?Pm Kisan Yojana: भारत सरकार ने किसानों की आर्थिक मदद के लिए कई योजनाएं शुरू की हैं, जिनमें से प्रधानमंत्री किसान सम्मान निधि योजना (PM-KISAN) एक महत्वपूर्ण योजना है.| यूटिलिटीज
Read more »
Mutual Funds: నెలకు 1000 రూపాయలు జమ చేస్తే చాలు.. కోటీశ్వరుడు అవడం ఎలాగో తెలుసుకుందాంSIP Schemes:మీరు కొత్తగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి ప్రారంభిస్తే మీ రిటైర్మెంట్ నాటికి కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Read more »
BSNL Bumper Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన BSNL.. అత్యంత చవకైన రూ.214 ప్లాన్ రోజుకు 3 జీబీ డేటా వ్యాలిడిటీ ఎంతో తెలుసా?BSNL Daily 3 GB Data: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ఆఫర్లను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ మొబైల్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ప్రతిరోజూ 3 జీబీ డేటాతో మరో కొత్త ఆఫర్‌ను మీ ముందుకు తీసుకువచ్చింది.
Read more »
Like To Reels And Earn Easy Money: సైబర్ మోసగాళ్లు మీకోసం ఎదురుచూస్తుంటారు.తెలంగాణలో ఒక యాప్ ద్వారా రీల్స్‌కి లైక్ చేస్తే చాలు డబ్బులు వస్తాయని నమ్మించి అమాయక ప్రజలను మోసం చేసిన సంఘటన చోటుచేసుకుంది. రూ.లక్షల్లో మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
Read more »