Bullets Found in Actor Karunas Bag: చెన్నై ఎయిర్ పోర్టులో ఫెమస్ నటుడు తిరుచ్చికి వెళ్దామని వచ్చాడు. ఈ క్రమంలో ఎయిర్ పోర్టు సిబ్బంది ఆయన లగేజీనీ తనిఖీ చేశారు. పోలీసులు ఆ బ్యాగుల్ 40 వరకు బుల్లెట్లను గుర్తించారు. వెంటనే దీనిపై ఆరా తీశారు.
pm Modi
కొన్నిరోజులుగా ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. కొంత మంది నటీ, నటులు వివాదాస్పదంగా ప్రవర్తించి, వార్తలలో నిలుస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరు రేవ్ పార్టీ ఘటన ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసును బెంగళూరు పోలీసులు ఎంతో సీరియస్ గా తీసుకున్నారు. ఇక ఈ ఘటనలో తెలుగు ఇండస్ట్రీ నుంచి నటి హేమ కు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆమె బ్లడ్ సాంపుల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా బైటపడింది. ఈ క్రమంలో..
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున తుపాకీని డిండిగల్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించానని, అయితే ప్రమాదవశాత్తు బుల్లెట్లు మాత్రం తన బ్యాగులోనే ఉండిపోయాయని క్లారిటీ ఇచ్చారు. కరుణాస్ తన తుపాకీని డిండిగల్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు, ధృవీకరించే పత్రాలను కూడా చూపించాడు.భద్రతా సిబ్బంది, దిండిగల్ పోలీస్ స్టేషన్ వారితో మాట్లాడి నటుడి వాదన పట్ల ఏకీభవించారు. ఈ నేపథ్యంలో కరుణాస్ ను తిరుచ్చి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇదిలా ఉండగా.. గతంలో కరుణాస్ అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP Exit Poll Results 2024
Tamil Actor Chennai Airport Karunas Found With 40 Bullets Tamil Industry Karunas Bag Chennai Police
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Constable Shot Dead: ఏపీ పోలీస్ వర్గాల్లో దిగ్భ్రాంతి.. కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యConstable Shot Dead In Srisailam Police Staion: విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకోవడం ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. పోలీస్ వర్గాల్లో ఈ సంఘటన తీవ్ర కలవరం సృష్టించింది.
Read more »
Maharashtra: యూట్యూట్ నటుడు నిర్వాకం.. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి దూసుకెళ్లడంతో కలకలంMaharashtra Toll Gate CM Convoy Follow YouTuber Arrest: ఓ యువకుడు చార్జీలు తగ్గించుకోవడానికి ఓ నిర్వాకం చేశాడు. ఏకంగా ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి తన కారును చొచ్చుకుని పోనివ్వడం కలకలం రేపింది.
Read more »
Nivetha pethuraj: పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన నటి నివేదా .. అసలేం జరిగిందంటే.. వీడియో వైరల్..Actress nivetha pethuraj: టాలీవుడ్ నటి నివేదా పేతురాజ్ ను పోలీసులు అడ్డగించారు. ఆమె డిక్కీని ఓపెన్ చేయాలని కోరారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read more »
Vijayawada: విజయవాడలో తీవ్ర కలకలం.. కలుషిత నీటికి ఇద్దరు బలి.. 100 మందికి వాంతులు, విరేచనాలు..Water Contaminated: విజయవాడలోని మొగల్రాజపురంలో కలుషితమైన నీళ్లు తాగి ఇద్దరు మరణించారు. వంద మందికి పైగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
Read more »
Bandi sanjay: పోలీసులు వర్సెస్ హనుమాన్ భక్తులు.. కరీంనగర్ లో హైటెన్షన్.. అసలేం జరిగిందంటే..?Karimnagar: కరీంనగర్ లో హనుమాన్ భక్తులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. హనుమాన్ భక్తులు నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. అది మంచిర్యాల చౌరస్తాకు చేరుకుంది. ఈ క్రమంలో ఒక వ్యక్తి తల్వార్ పట్టుకుని, వచ్చి ర్యాలీని ముందుకు పోనివ్వకుండా అడ్డుపడ్డాడు.
Read more »
Swati maliwal: ఎన్నికల వేళ మరో బాంబు పేల్చిన స్వాతీమలీవాల్.. అసలేం జరిగిందంటే..?Swati maliwal assult row: ఆప్ ఎంపీ స్వాతీమలీవాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అమానుష దాడి జరిగిప్పుడు గట్టిగా అరుస్తున్న, కాపాడాలని వేడుకున్న ఎవరు కూడా రాలేదంటూ ఆరోపణలు చేశారు. ఈ ఘటన ఎన్నికల నేపథ్యంలో ఆప్ కు తలనొప్పిగా మారిందని చెప్పుకొవచ్చు.
Read more »