Karimnagar: కరీంనగర్ లో హనుమాన్ భక్తులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. హనుమాన్ భక్తులు నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. అది మంచిర్యాల చౌరస్తాకు చేరుకుంది. ఈ క్రమంలో ఒక వ్యక్తి తల్వార్ పట్టుకుని, వచ్చి ర్యాలీని ముందుకు పోనివ్వకుండా అడ్డుపడ్డాడు.
PM Narendra Modi Completes 10 Years
Romantic Dance: క్లాస్ లో టీచర్ తో స్టూడెంట్ రోమాంటిక్ డ్యాన్స్... చూస్తే తట్టుకోలేరు.. వీడియో వైరల్..
Hanuman Devotees Protest Hanuman Shobha Yatra Hanuman Devotees Police Lathi Charge Bandi Sanjay
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Delhi Police: గాంధీ భవన్ లో హైటెన్షన్..హైదరాబాద్ కు మరోసారి ఢిల్లీ పోలీసులు..Amitshah fake video case: ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ కు మరోసారి వచ్చినట్లు తెలుస్తోంది.ఇటీవల హోమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణపై కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్, సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీచేశారు.
Read more »
Kyrgyzstan violence: కిర్గిస్థాన్ లో కల్లోలం... భారత విద్యార్థులు బైటకు రావోద్దంటూ ఆదేశాలు.. అసలేం జరిగిందంటే..?Kyrgyzstan attacks: కిర్గిస్థాన్ లో భారత విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక పోస్టులు వైరల్ గా మారాయి. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ కు చెందిన వారిపై దాడులు జరుగుతున్నాయి.
Read more »
Stones in woman stomach: షాకింగ్ లో డాక్టర్లు.. మహిళ కడుపులో 570 రాళ్లు.. అసలేం జరిగిందంటే..?Amalapuram news: మహిళ కొన్నిరోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుంది. అయిన కూడా ఇంటి దగ్గరే ఉండి పెయిన్ కిల్లర్ మాత్రలు తీసుకుంటుంది. ఇటీవల కడుపు నొప్పి భరించలేక విలవిల్లాడిపోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Read more »
Elephant Surgery: ఏనుగుకు అరుదైన సర్జరీ.. సరికొత్త రికార్డు నెలకొల్పిన ఫారెస్ట్ సిబ్బంది.. అసలేం జరిగిందంటే..?Karnataka news: కొన్నిరోజులుగా చామరాజ నగర్ లోని బందీపూర్ అడవుల నుంచి ఒక ఏనుగు సమీపంలోని గ్రామం మీద పడి పంట పొలాలను నాశనం చేసేది. అంతేకాకుండా.. అడ్డు వచ్చిన అక్కడి ప్రజలు మీద దాడులు చేసేది. దీంతో వారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
Read more »
Smoky paan: కొంప ముంచిన స్మోక్ పాన్.. 12 ఏళ్ల బాలిక పొట్టలో రంధ్రం.. అసలేం జరిగిందంటే..?Bengaluru news: బెంగళూరుకు చెందిన ఒక మైనర్ బాలిక తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరింది. ఆమెకు స్కానింగ్ చేసిన వైద్యులు పొట్టలో అంతర్గతంగా రంధ్రం ఏర్పడిందని చెప్పారు.
Read more »
Swati maliwal: ఎన్నికల వేళ మరో బాంబు పేల్చిన స్వాతీమలీవాల్.. అసలేం జరిగిందంటే..?Swati maliwal assult row: ఆప్ ఎంపీ స్వాతీమలీవాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అమానుష దాడి జరిగిప్పుడు గట్టిగా అరుస్తున్న, కాపాడాలని వేడుకున్న ఎవరు కూడా రాలేదంటూ ఆరోపణలు చేశారు. ఈ ఘటన ఎన్నికల నేపథ్యంలో ఆప్ కు తలనొప్పిగా మారిందని చెప్పుకొవచ్చు.
Read more »