Maharashtra: యూట్యూట్‌ నటుడు నిర్వాకం.. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి దూసుకెళ్లడంతో కలకలం

Maharashtra News

Maharashtra: యూట్యూట్‌ నటుడు నిర్వాకం.. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి దూసుకెళ్లడంతో కలకలం
Toll GateToll FareBandra
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

Maharashtra Toll Gate CM Convoy Follow YouTuber Arrest: ఓ యువకుడు చార్జీలు తగ్గించుకోవడానికి ఓ నిర్వాకం చేశాడు. ఏకంగా ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి తన కారును చొచ్చుకుని పోనివ్వడం కలకలం రేపింది.

వాహనదారులకు టోల్‌ చార్జీలు మోయలేని భారంగా మారుతున్నాయి. చార్జీలు పెరుగుతుండడంతో ప్రయాణం కన్నా టోల్‌ చార్జీకే అధికంగా చెల్లించాల్సి వస్తుండడంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టోల్‌ చార్జి భరించలేక ఓ యువకుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తాను వెళ్తున్న సమయంలో ముఖ్యమంత్రి కాన్వాయ్‌ రాగా అందులో తన కారును దూరించాడు. సీఎం కాన్వాయ్‌లోకి వెళ్తే టోల్‌ చెల్లించాల్సిన అవసరం లేదని భావించాడు. అయితే కాన్వాయ్‌లోకి గుర్తు తెలియని కారు చేరడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Heavy Rains: ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక, రానున్న 4 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలుSRH vs LSG Dream11 Team: లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ ఇదే..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Toll Gate Toll Fare Bandra Bandra Worli Sea Link Eknath Shinde Mumbai

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Land Titling Act: ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలుLand Titling Act: ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలుAndhra pradesh chief minister ys jagan clarification on land titling act ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ప్రజలకు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు.
Read more »

Loksabha Elections 2024: ఎన్నికల వేళ కేజ్రీవాల్‌కు ఊరట లభించేనా, ఈ నెల 7న కీలక విచారణLoksabha Elections 2024: ఎన్నికల వేళ కేజ్రీవాల్‌కు ఊరట లభించేనా, ఈ నెల 7న కీలక విచారణSupreme court likely to issue interim Bail to Arvind kejriwal ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో మద్యంతర బెయిల్ కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసుకున్న పిటీషన్‌పై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు జరిగాయి.
Read more »

Doctor Family: డాక్టర్‌ కుటుంబం కేసులో బిగ్‌ట్విస్ట్‌.. నలుగురి పీక కోసి ఆపై తాను ఆత్మహత్యDoctor Family: డాక్టర్‌ కుటుంబం కేసులో బిగ్‌ట్విస్ట్‌.. నలుగురి పీక కోసి ఆపై తాను ఆత్మహత్యVijayawada Doctors Family Death Of Five People: కుటుంబంలో ఒకేసారి ఐదుగురు మరణించడం విజయవాడలో కలకలం రేపింది. తల్లి, భార్యాపిల్లలనతో పాటు డాక్టర్‌ మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది.
Read more »

Once Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్‌ ప్రకటనOnce Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్‌ ప్రకటనKT Rama Rao Said After Lok Sabha Polls KCR Will Be CM: లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు ఇస్తే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు.
Read more »

Shamshabad Airport: ఎయిర్‌పోర్టులో కలకలం.. శంషాబాద్‌లోకి దూసుకొచ్చిన చిరుతపులిShamshabad Airport: ఎయిర్‌పోర్టులో కలకలం.. శంషాబాద్‌లోకి దూసుకొచ్చిన చిరుతపులిCheetah And Two Cubs Found At Shamshabad Airport Compund Wall: తెల్లవారుజామున ఎయిర్‌ పోర్టు సమీపంలోకి చిరుతపులులు రావడం కలకలం రేపింది. పులుల రాకతో ఎయిర్‌పోర్టు సైరన్‌ మోగింది.
Read more »

Congress : కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. ఢిల్లీలో ప్రముఖ నాయకుడు ఔట్Congress : కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. ఢిల్లీలో ప్రముఖ నాయకుడు ఔట్Arvinder Singh Lovely Resign Delhi Congress: లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశ రాజధాని ఢిల్లీలో కీలక నాయకుడు రాజీనామా చేయడంతో కలకలం రేపింది.
Read more »



Render Time: 2025-02-25 12:53:17