Karnataka Crocodile Attack: కన్నతల్లి కసాయిగా మారింది. అభం శుభం ఎరుగని తన బిడ్డను తీసుకెళ్లి మొసళ్లు ఉన్న కాల్వలోకి విసిరేసింది. ఏం తెలియనట్లు ఇంటికి వచ్చేసింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Mrunal Thakur: చీరలో సీత..చూస్తే మతిపోవాల్సిందే
Fake Rape Case: అత్యాచారం చేశాడని ఊరికే చెప్పా.. యువతికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కోర్టు..స్టోరీ ఏంటంటే..? కర్ణాటకలోని షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇళ్లలో పని చేసే 32 ఏళ్ల సావిత్రి తన భర్త రవికుమార్ తో ఉండేది. వీరికి ఇద్దరు కుమారులు. ఒక బిడ్డ పుట్టుకతో చెవిటి, మూగవాడు. మరో రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. మొదటి కొడుకు విషయంలో దంపతులు తరచుగా గొడవలు పడేవారు. తాపీ మేస్త్రీగా పనిచేసే రవి తనకోడుకునే పదే పదే వెక్కిరించేవాడని, తమ కొడుకును కాల్వలో పడేసి చంపేస్తానని బెదించేవాడని భార్య సావిత్ర చెప్పింది.
ఇరుగు పొరుగు వారు ఆరాతీయగా జరిగిన దారుణాన్ని చెప్పింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కానీ అప్పటికే చీకటి అయిపోయింది. ఉదయాన్నే పోలీసులు నీళ్లలో వెతుకగా బాలుడి శవం బైటపడింది. దాని మీద మొసళ్లు, చేపల గాట్లు కన్పించాయి. పోలీసులు బాడీనిపోస్ట్ మార్టంకు తరించారు. మహిళ, ఆమె భర్తపై కేసు నమోదు చేసి అరెస్టుచేశారు. తన భర్త టార్చర్ వల్లనే కోపంలో ఇలా చేసినట్లు మహిళ అంగీకరించింది. ఒక కొడుకును చేతులారా చంపుకోవడం, ఇద్దరు అరెస్టు కావడం వల్ల మరో బిడ్డ ప్రస్తుతం అనాథలా మారిపోయాడు.
Woman Throws Son Crocodiles Infected River Six Years Disabled Son Family Disputes
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Smell From Soil: వర్షం పడగానే మట్టి నుంచి ఒకరకమైన మంచివాసన వస్తుంది.. దీని వెనుక కారణం ఏంటో తెలుసా..?Smell From Soil: సాధారణంగా వర్షం పడిన తర్వాత మట్టి లోపల నుంచి ఒక రకమైన మంచి వాసన వస్తుంది.దీన్ని ఎంజాయ్ చేయడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా పల్లెటూర్లలో ఉండేవారికి ఈ అనుభవం ఎక్కువగా ఉంటుంది. తొలకరి సమయంలో వర్షం పడటం వల్ల నెల నుంచి ఒకరకమైన సువాసన వస్తుంది.
Read more »
Nandamuri Balakrishna: నామినేషన్ వేసిన బాలయ్య.. అఫిడవిట్లో మోక్షజ్ఞ ఆస్తి ఎంత చూపించారో తెలుసా?Nandamuri Balakrishna: తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. తన భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు ఇచ్చారు.
Read more »
Apple Watch Saves Life: ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈవో రెస్పాన్స్ ఏంటో తెలుసా..?Apple Watch Saves Life: ఢిల్లీకి చెందన మహిళ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు లోనైంది. కానీ ఆమెకు ఏమౌతుందో కాసేపు అర్ధంకాలేదు. ఇంతలో ఆమె చేతికి వేసుకున్న యాపిల్ వాచ్ ఆమె శరీరంలో వస్తున్న మార్పులను సూచిస్తుంది. గుండె వేగంగా కొట్టుకోవడం ను సూచించింది.
Read more »
Baahubali: మరో బాహుబలి సిద్ధం.. బిగ్ అప్డేట్ ఇచ్చేసిన రాజమౌళిBaahubali Crown of Blood Trailer: రాజమౌళి బాహుబలి సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఏంటో అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళింది ఈ సినిమా.
Read more »
Sunflower Oil Uses: సన్‌ఫ్లవర్ ఆయిల్ టాప్ ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!Sunflower Oil Health Benefits: సన్‌ఫ్లవర్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Read more »
World Liver Day 2024: ఫ్యాటీ లివర్ ప్రాణాంతకంగా మారిందని సూచించే లక్షణాలు ఇవే..World Liver Day 2024: ఏ కారణం లేకుండా విపరీతంగా వాంతులు అవుతుంటాయి. ఇది కూడా లివర్ సంబంధిత సమస్యల్లో ఒక లక్షణం.
Read more »