Sunflower Oil Uses: సన్‌ఫ్లవర్ ఆయిల్ టాప్ ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

Use Of Sunflower Seeds News

Sunflower Oil Uses: సన్‌ఫ్లవర్ ఆయిల్ టాప్ ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
Sunflower Oil HealthySunflower Oil UsesUses Of Sunflower Seeds
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 13 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

Sunflower Oil Health Benefits: సన్‌ఫ్లవర్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.

సన్‌ ఫ్లవర్ సీడ్స్‌ దీనిని తెలుగులో పొద్దు తిరుగుడు గింజలు అని పిలస్తారు. ఇవి సన్‌ ఫ్లవర్‌ పువ్వులోని గింజల వస్తాయి. ఈ గింజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీంతో పాటు గింజల నూనె కూడా ఎంతో సహాయపడుతుంది. ఈ సన్ ఫ్లవర్‌ ఆయిల్‌ వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.

ఇది చర్మం వయస్సు ప్రక్రియను నెమ్మదిస్తుంది. అలాగే చర్మంపైన ఎలాంటి మచ్చలు, ముడతలను తగ్గిస్తుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ జుట్టును పోషించడానికి సహాయపడుతుంది. జుట్టుకు ఇది మంచి మాయిశ్చరైజర్. ఇది జుట్టు ఊడిపోవడాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టు మెరిసేలా చేస్తుంది.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Sunflower Oil Healthy Sunflower Oil Uses Uses Of Sunflower Seeds Is Sunflower Oil Healthy What Are The Benefits Of Sunflower Oil Benefits Of Sunflower Seeds What Is Sunflower Oil Best Used For

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Sri Rama Navami: తెలుగులో రామయాణ ఇతిహాసంపై వచ్చిన టాప్ చిత్రాలు ఇవే..Sri Rama Navami: తెలుగులో రామయాణ ఇతిహాసంపై వచ్చిన టాప్ చిత్రాలు ఇవే..Sri Rama Navami-Ramayanam: మన దగ్గర నిద్రాహారాలు లేకుండా బతకొచ్చేమోగానీ భారత దేశంలో రామా అనకుండా జీవించడం కష్టమే అని చెప్పాలి. రామనామం చేయని నోటిని చూడ్డం అసాధ్యం. తెలుగులో రాముడిని కీర్తిస్తూ తెలుగులో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అందులో టాప్ సినిమాల విషయానికొస్తే..
Read more »

Pomegranate Health Benefits: ఒక్క దానిమ్మతో 100 రోగాలు పరార్.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి..Pomegranate Health Benefits: ఒక్క దానిమ్మతో 100 రోగాలు పరార్.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి..Pomegranate Health Benefits: దానిమ్మ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో మన చర్మం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. వృద్ధాప్య సమస్యలు రాకుండా స్కిన్‌ టోన్‌ మెరుగుపరుస్తుంది. దీంతో మీరు యవ్వనంగా కనిపిస్తారు.
Read more »

Bellam Paanakam Benefits: ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. బెల్లం పానకం డైలీ తాగడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు మీకు తెలుసా..?Bellam Paanakam Benefits: ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. బెల్లం పానకం డైలీ తాగడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు మీకు తెలుసా..?Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజున మనలో చాలా మంది తమ ఇళ్లలో బెల్లం పానకం ను తయారు చేసుకుంటారు.దీనిలో ఆధ్యాత్మికతతో పాటు, ఆరోగ్య లాభాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
Read more »

BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది.
Read more »

Spicy Foods To Avoid: వేసవిలో అసలు తీసుకోకుండా ఉండాల్సిన స్పైసీ ఫుడ్స్ ఇవే..Spicy Foods To Avoid: వేసవిలో అసలు తీసుకోకుండా ఉండాల్సిన స్పైసీ ఫుడ్స్ ఇవే..Spicy Foods To Avoid During Summer: వేసవి సమయంలో కొన్ని ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం చాలా మంచిదని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్పైసీ ఫుడ్స్‌ ను తీసుకోకుండా ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వీటికి బదులుగా తీసుకోవాల్సి ఆహారపదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Read more »

Mahindra Xuv 3Xo: టెస్లా కార్లను మించిన డిజైన్‌తో Mahindra Xuv 3Xo రాబోతోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!Mahindra Xuv 3Xo: టెస్లా కార్లను మించిన డిజైన్‌తో Mahindra Xuv 3Xo రాబోతోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!Most Powerful 1.2L Turbo Petrol Engine Mahindra Xuv 3Xo Launch Soon ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్రా త్వరలోనే తమ XUV 3XO కారును లాంచ్‌ చేయబోతోంది. అయితే ఈ కారు అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతోంది. అయితే XUV 3XO కారును సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Read more »



Render Time: 2025-02-25 19:05:57