Nandamuri Balakrishna: తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. తన భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు ఇచ్చారు.
నటసింహం, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ వేశారు. వారి వెంటే టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు భారీగా హజరయ్యాయి. హ్యాట్రికే లక్ష్యంగా మూడోసారి కూడా హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచే బరిలోకి దిగనున్నారు. గతంలో 2014, 2019 ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి బాలయ్య గెలుపొందారు. హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశంకు కంచికోట అన్న సంగతి తెలిసిందే. మూడోసారి గెలుపుపై బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశాడు.
తన తండ్రి ఎన్టీఆర్ ఆశయ సాధనే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్తానని బాలయ్య అన్నాడు. ఇప్పటికే హిందూపురంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. నియోజకవర్గంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేశామని.. అన్ని గ్రామాల్లో సీసీరోడ్లు వేశామని ఆయన అన్నారు. జగన్ సర్కార్ అన్న క్యాంటీన్లు తొలగించినా.. ఇప్పటికీ హిందూపరంలో రోజుకి 400 మందికి భోజనాలు పెడుతున్నామని ఈ సందర్భంగా బాలయ్య అన్నాడు. మూడోసారి కూడా తనను గెలిపించాలని బాలయ్య ప్రజలను కోరారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
AP Elections 2024 Nandamuri Balakrishna Nandamuri Vasundhara Nandamuri Balakrishna Nomination
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Sri Rama Navami 2024: శ్రీరామనవమి రోజున సీతారాములకు పానకం, వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడుతారో తెలుసా?Significance Of Offering Panakam And Vadappu: శ్రీ రామనవమి హిందువులకు ఎంతో ప్రత్యేకమైన పండుగ. ఈ రోజున సీతారాములకు నైవేద్యంగా పానకం, వడపప్పును పెడుతారు. అయితే పానకం, వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడుతారో తెలుసా?
Read more »
WaterMelon: ఉదయాన్నే పరగడుపున పుచ్చకాయ తింటే ఏంజరుగుతుందో తెలుసా..?WaterMelon Health Benefits: పుచ్చకాయలో ఆరోగ్యానికి మేలు చేసే బోలేడు కారకాలున్నాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే ప్రతిరోజు ఉదయం పరగడుపున పుచ్చకాయ తినాలని కూడా సూచిస్తుంటారు.
Read more »
Chiranjeevi: నటుడు మహర్షి రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకో తెలుసా..Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన తోటి నటుడు మహర్షి రాఘవను సన్మానించారు. ఈయన ఎక్కువ సార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఎక్కువసార్లు రక్తసానం చేసిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.
Read more »
Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?Snakes Facts: మనదేశంలో అనేక రకాల పాములు,కొండ చిలువలను మనం చూస్తుంటాం. వీటిలో కొన్ని విషపూరితమైనవి కాగా, మరికొన్ని విషలేనివని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా పాములపై ఉండే గుర్తుల ఆధారంగా అవి ఎలాంటి స్వభావంకల్గి ఉంటాయో నిపుణులు చెబుతుంటారు.
Read more »
IPL 2024 Updates: ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న ఆటగాళ్లు ఎవరో తెలుసా?IPL 2024 Updates: ఐపీఎల్ 2024లో పర్పుల్ క్యాప్ రోజురోజుకూ చేతులు మారుతూ వస్తుంది. మెున్నటి వరకు తొలి స్థానంలో ఉన్న చాహల్ ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయాడు. బుమ్రా నంబర్ వన్ కిరీటం దక్కించుకున్నాడు.
Read more »
Today Gold Rate: పసిడి ప్రియులకు ఊరట.. తులం బంగారం ధర ఈరోజు ఎంత ఉందంటే?Gold Price Today 18 April 2024: ఈరోజ mcx గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్‌లో యాక్టీవ్‌గా ట్రెండ్ ముగిసింది. మార్కెట్ ఒడిదుడుకుల మధ్య ఇన్వెస్టర్లు, ట్రేడర్లు సైతం బంగారం, వెండి ధరలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
Read more »