White Spots on Nails: మీ గోర్లపై ఈ తెలుపు మచ్చలున్నాయా, అయితే ఈ వ్యాధుల ముప్పు ఉన్నట్టే

Nail Changes News

White Spots on Nails: మీ గోర్లపై ఈ తెలుపు మచ్చలున్నాయా, అయితే ఈ వ్యాధుల ముప్పు ఉన్నట్టే
Nail Color ChangeSymptoms On NailsWhite Spots On Nails
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

Nails and its Signs White Sports on Nails Can Cause these dangerous Diseases White Spots on Nails: ముఖ్యంగా గోర్ల రంగు మారడం, గోర్లు తెలుపు రంగులో ఉండటం వంటి లక్షణాలు చాలా సమస్యలకు కారణం కావచ్చు.

White Spots on Nails: మనిషి శరీరంలో అంతర్గతంగా జరిగే మార్పులు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. బాహ్య శరీరంలో కన్పించే చాలా మార్పులకు కారణం ఏదో ఒక వ్యాధి అవుతుంటుంది. అందుకే కొన్ని లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.Shani Gochar: 100 రోజుల తర్వాత కుంభరాశిలో శనిదేవుడి అద్భుత యోగం.. 3 రాశుల వారి ఇంట్లో డబ్బే డబ్బు..Anant radhika merchant: మరో గుడ్ న్యూస్.. పెళ్లైన కొద్ది రోజులకే సంబరాల్లో ముఖేష్ అంబానీ కుటుంబం..Gold-Silver Rate Today : వామ్మో..మళ్లీ కొండెక్కిన పసిడి..తులం బంగారం రూ.71 వేల పై మాటే.

White Spots on Nails: ముఖ్యంగా గోర్ల రంగు మారడం, గోర్లు తెలుపు రంగులో ఉండటం వంటి లక్షణాలు చాలా సమస్యలకు కారణం కావచ్చు. చాలామంది ఈ లక్షణాలను చూసి నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. తేలిగ్గా తీసుకుంటారు. కాన గోరు రంగు తెలుపుగా మారడం లేదా తెలుపు చారలు రావడం అనేది వివిధ రకాల వ్యాధుల సంకేతం కావచ్చు. ఇలాంటి లక్షణాలు కన్పిస్తే జాగ్రత్త వహించాలి.గోర్లపై తెలుపు చారలు లేదా మచ్చలు రావడమనేది ల్యూకోనీషియాకు సంకేతం. దీనికి చాలా కారణాలున్నాయి. గోరుకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు తెలుపు మచ్చలు కన్పిస్తాయి.

గోర్లు పసుపుగా మారడం, గోర్లు లావెక్కడం, గోర్లు తరచూ విరిగిపోవడం, గోర్లలో చారలు ఏర్పడటం, గోర్లు ఊడిపోవడం ప్రధాన లక్షణాలు కావచ్చు. గోర్లపై తెలుపు మచ్చలు కన్పిస్తే ముందుగా డైట్ మార్చుకోవాలి. అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు తగినంత నీళ్లు తప్పకుండా తాగాలి. ఒత్తిడి కూడా గోర్లపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఒత్తిడికి దూరంగా ఉండాలి. గోర్లు శుభ్రంగా ఉంచితే చాలా సమస్యలు నివారించవచ్చు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Nail Color Change Symptoms On Nails White Spots On Nails Nails With White Spots White Spots On Nails Whites Spots On Nails Causes These Diseases

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Sravana masam 2024: శ్రావణ మాసంలో శివుడికి ఈ 6 వస్తువులు పొరపాటున కూడా సమర్పించ కూడదు..Sravana masam 2024: శ్రావణ మాసంలో శివుడికి ఈ 6 వస్తువులు పొరపాటున కూడా సమర్పించ కూడదు..Shravana masam shiva puja: శ్రావణంలో శివుడిని చాలా మంది భక్తితో కొలుస్తుంటారు.ఈ మాసంలో శివ, కేశవులను భక్తితో ఆరాధిస్తుంటారు. ఈ నెలలో అనేక పండుగలు కూడా వరుసగా వస్తుంటాయి.
Read more »

BSNL 4G: BSNL కొత్త సిమ్‌ కొంటున్నారా? మీకు నచ్చిన నంబర్‌ ఇలా ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోండి..BSNL 4G: BSNL కొత్త సిమ్‌ కొంటున్నారా? మీకు నచ్చిన నంబర్‌ ఇలా ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోండి..BSNL 4G New SIM: ఈ మధ్యకాలంలో టెలికాం ఛార్జీలు పెరిగినాయి. ఈ సందర్భంగా తక్కువ ధరల్లో అందబాటులో ఉండే కొత్త ప్లాన్లకు మారాలనుకుంటారు.
Read more »

Anti Aging Tips: 40ఏళ్ల వయస్సులోనూ 20ఏళ్లలా కనిపించాలా?అయితే ఈ ఫుడ్స్ తినండి..!!Anti Aging Tips: 40ఏళ్ల వయస్సులోనూ 20ఏళ్లలా కనిపించాలా?అయితే ఈ ఫుడ్స్ తినండి..!!Anti-Aging Supplements: అందంగా కనిపించాలని ప్రతిఒక్కరూ ఆశపడుతుంటారు. అయితే వయస్సుతో పాటు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఎముకలు బలహీనంగా మారడం, జీర్ణవ్యవస్థ మందగించడం, ముఖంపై వ్రుద్ధాప్య చాయలు వస్తుంటాయి. 40ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ గా, అందంగా కనిపించాలంటే కొన్ని ఫుడ్స్, విటమిన్స్ తీసుకోవాలి.
Read more »

Breast Milk Foods: మీ పాలు బిడ్డకు సరిపోవడం లేదా, ఈ 8 ఫుడ్స్ ఇవాళే డైట్‌లో చేర్చండిBreast Milk Foods: మీ పాలు బిడ్డకు సరిపోవడం లేదా, ఈ 8 ఫుడ్స్ ఇవాళే డైట్‌లో చేర్చండిBreast Milk and its Importance how to increase breast milk add these 8 foods to your diet తల్లి ఆరోగ్యం, హైడ్రేషన్, పోషక ఆహారం ఇందులో కీలకం. అందుకే ఈ 8 పదార్ధాలు డైట్‌లో ఉంటే బ్రెస్ట్ మిల్క్ ఉత్పత్తి పెరుగుతుందంటున్నారు.
Read more »

EPFO: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా?అయితే ఈపీఎఫ్‎లో ఈ కొత్త మార్గదర్శకాల గురించి తెలుసుకోండి..!!EPFO: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా?అయితే ఈపీఎఫ్‎లో ఈ కొత్త మార్గదర్శకాల గురించి తెలుసుకోండి..!!EPFO Upate: ఈపీఎఫ్ అకౌంట్లో మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత సమాచారం తప్పుగా ఉన్నట్లయితే దాన్ని సరిద్దుకునేందుకు ఈపీఎఫ్ లో కొత్త మార్గదర్శకాన్ని జారీ చేసింది. దీని ద్వారా ఈపీఎఫ్ సభ్యులు డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా జాయింట్ గా అప్లయ్ చేసుకోవచ్చు.
Read more »

Cancer Risk: ఈ పనులు మానుకుంటే చాలు కేన్సర్ ముప్పు 50 శాతం తగ్గినట్టేCancer Risk: ఈ పనులు మానుకుంటే చాలు కేన్సర్ ముప్పు 50 శాతం తగ్గినట్టేCancer risk and early signs just leave these lifestyle habits and reduce the cancer risk Cancer Risk: కేన్సర్ మహమ్మారికి కారణాలు అనేకం. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి సగం కారణాలు కాగా జీన్స్ అంటే వంశపారంపర్యంగా వచ్చేది మరో సగం కారణం.
Read more »



Render Time: 2025-02-25 03:51:12