EPFO Upate: ఈపీఎఫ్ అకౌంట్లో మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత సమాచారం తప్పుగా ఉన్నట్లయితే దాన్ని సరిద్దుకునేందుకు ఈపీఎఫ్ లో కొత్త మార్గదర్శకాన్ని జారీ చేసింది. దీని ద్వారా ఈపీఎఫ్ సభ్యులు డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా జాయింట్ గా అప్లయ్ చేసుకోవచ్చు.
తప్పులను కూడా సరిదిద్దడానికి, దానికి సంబంధించిన పత్రాలను జతచేయాలి. కొత్త సూచనల ప్రకారం..ఈపీఎఫ్ వో ప్రొఫైల్లోని మార్పులను చేసుకునేందుకు వీలుంటుంది. EPFO Upate: మీకు ఈపీఎఫ్ ఖాతా ఉందా? అయితే ఈపీఎఫ్ లో వచ్చిన ఈ కొత్త మార్గదర్శకాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈపీఎఫ్ సభ్యులందరూ ప్రతినెలా వారి జీతంలో నుంచి 12శాతం పీఎఫ్ అకౌంట్లోకి జమ చేస్తారు. కంపెనీ కూడా అంతే మొత్తాన్ని డిపాజిట్ చేస్తుంది. ఈపీఎఫ్ అకౌంట్లో ఆదా చేసిన మొత్తం ఉద్యోగుల భవిష్యత్తు కోసం సురక్షితమైన పెట్టుబడిగా కూడా పరిగణిస్తారు.
సవరించిన వివరాలు ధృవీకరించడానికి వాటి గురించి సమాచారాన్ని అందించాలని గుర్తుంచుకోండి. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల పేరు, పుట్టిన తేదీ, ఇతర ప్రొఫైల్‌ల వంటి వ్యక్తిగత సమాచారాన్ని సవరించడానికి కొత్త ప్రామాణిక ఆపరేటింగ్ విధానం మార్గదర్శకాన్ని జారీ చేసింది. ఈ SOP వెర్షన్ 3.0 క్రింద పరిచయం చేసింది. అలాగే, ఈ సవరణ UAN ప్రొఫైల్‌లో ఏవైనా లోపాలు సరిదిద్దవచ్చని.. సరైన సమాచారం అప్ డేట్ చేయడమే దీని ఉద్దేశ్యం.
EPF PF Provided Fund PERSONAL FINANCE
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
8 Blood Tests: మీకు 30 ఏళ్లు దాటుతున్నాయా, అయితే ఈ 8 బ్లడ్ టెస్టులు తప్పనిసరిAre you crossing 30 years age than these 8 blood tests are mandatory to prevent dangerous 8 Blood Tests: శరీరంలోపల జరిగే మార్పులు వివిధ రకాల సమస్యలకు కారణమౌతుంటాయి. అందుకే నిర్ణీత వయస్సు దాటాక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుుతుంటాయి.
Read more »
Income Tax Deductions: ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఈ 4 డిడక్షన్స్ గురించి తెలుసుకోండి..లేకపోతే భారీ నష్టం తప్పదు.!!ITR Filing: ప్రతి ఆర్థిక సంవత్సరంలో జులై నెలలో ట్యాక్స్ చెల్లింపుదారులకు ముఖ్యమైన సమయం ఇది. ఆదాయపన్ను చట్టం ప్రకారం జులై 31లోగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. అయితే ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లు (ELSS) మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ లో ఉంటాయి.
Read more »
AP Congress: జగన్ తో పోయింది షర్మిలతో సెట్ చేస్తారా.. ఏపీ కాంగ్రెస్ ప్లాన్ అదేనా..!AP Congress: ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి....తెలంగాణలో గెలుపుతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అద్భుతాలు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ హై కమాండ్ ఉందా..
Read more »
BSNL 4G: BSNL కొత్త సిమ్ కొంటున్నారా? మీకు నచ్చిన నంబర్ ఇలా ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోండి..BSNL 4G New SIM: ఈ మధ్యకాలంలో టెలికాం ఛార్జీలు పెరిగినాయి. ఈ సందర్భంగా తక్కువ ధరల్లో అందబాటులో ఉండే కొత్త ప్లాన్లకు మారాలనుకుంటారు.
Read more »
Congress Vs BRS: డిన్నర్ పాలిటిక్స్ లో విన్నర్ ఎవరు..? కేసీఆర్ కు చెక్ పెట్టేలా రేవంత్ పకడ్బందీ వ్యూహం..Congress Vs BRS: కాంగ్రెస్ లో చేరిన గులాబీ ఎమ్మెల్యేల ఆశలు అడియాశలు అయ్యాయా..కాంగ్రెస్ లో చేరితే ఏదో ఒనగూరుతుందనుకుంటే వచ్చేది ఏమీ లేక నియోజకవర్గంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా...కాంగ్రెస్ కండువా కప్పుకున్న మనస్సంతా గులాబీ పార్టీ వైపే ఉందా..
Read more »
Friendship Day Wishes: స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు, మీరు కూడా ఇలా ప్రత్యేకంగా విష్ చేయండిHappy International Friendship Day 2024 lets wish your friends in different words here are top 10 friendship day wishes సృష్టిలో తీయనైనదిగా భావించే స్నేహబంధం గురించి చాటిచెప్పేదే ఈ ఫ్రెండ్‌షిప్ డే.
Read more »