Breast Milk and its Importance how to increase breast milk add these 8 foods to your diet తల్లి ఆరోగ్యం, హైడ్రేషన్, పోషక ఆహారం ఇందులో కీలకం. అందుకే ఈ 8 పదార్ధాలు డైట్‌లో ఉంటే బ్రెస్ట్ మిల్క్ ఉత్పత్తి పెరుగుతుందంటున్నారు.
How to Increase Breast Milk : తల్లి పాలు చాలా శ్రేష్టమైనవి. పిల్లలకు ఇమ్యూనిటీని ఇచ్చేవి అవే. కానీ కొంతమంది తల్లులు తమ బిడ్డలకు అవసరమైనంత పాలు ఇవ్వలేని స్థితిలో ఉంటారు. తల్లి ఆహారపు అలవాట్లే ఇందుకు కారణం. సరైన డైట్ తీసుకుంటే ఈ సమస్యకు చెక్ చెప్పవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం.Anant radhika merchant: మరో గుడ్ న్యూస్.. పెళ్లైన కొద్ది రోజులకే సంబరాల్లో ముఖేష్ అంబానీ కుటుంబం..Pawan Kalyan House: పవన్ కళ్యాణ్ ఇంటిని చూశారా.. ఇంద్ర భవనాన్ని తలదన్నేలా జనసేనాని ఇళ్లు..
తల్లి పాలు పిల్లలకు ఓ వరం. ఇందులో యాంటీ బాడీలతో పాటు ఇతర పోషకాలు కావల్సినంతగా ఉంటాయి. పిల్లల ఇమ్యూనిటీ పటిష్టంగా మారుతుంది. ఇమ్యూనిటీ పటిష్టంగా ఉంటే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. అందుకే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ కాలం బ్రెస్ట్ ఫీడ్ అవసరం. కానీ చాలా సందర్భాల్లో తల్లి పాలు సరిపోవడం లేదనే సమస్య ఎదురవుతుంటుంది. దాంతో పిల్లల ఆకలి తీరకపోవడంతో బయటి పాలు తాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. బ్రెస్ట్ మిల్క్ ఉత్పత్తి అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఓట్స్ కూడా మంచి ప్రత్యామ్నాయం. ఇందులో ఐరన్, ఫైబర్ అత్యధికంగా ఉంటాయి. దాంతో తల్లి పాలు ఉత్పత్తి అయ్యేందుకు దోహదపడతాయి. అంతేకాకుండా కావల్సినంత ఎనర్జీ ఇస్తూ బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రిస్తుంది. బ్రెస్ట్ ఫీడింగ్ మహిళలకు ఓట్స్ బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు. సోంపులో ఫైటూ ఈస్ట్రోజెన్ అధికంగా ఉంటుంది. ఇది తల్లి పాలు తయారయ్యేందుకు కీలకంగా ఉపయోగపడుతుంది. సోంపు నేరుగా తిన్నా లేక టీ చేసుకుని తాగినా మంచి ఫలితాలు కన్పిస్తాయి.
How To Increase Breast Milk Best Foods To Increase Breast Milk Naturally These 8 Foods Increase Breast Milk Naturally Best Way To Increase Breast Milk
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Anti Aging Tips: 40ఏళ్ల వయస్సులోనూ 20ఏళ్లలా కనిపించాలా?అయితే ఈ ఫుడ్స్ తినండి..!!Anti-Aging Supplements: అందంగా కనిపించాలని ప్రతిఒక్కరూ ఆశపడుతుంటారు. అయితే వయస్సుతో పాటు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఎముకలు బలహీనంగా మారడం, జీర్ణవ్యవస్థ మందగించడం, ముఖంపై వ్రుద్ధాప్య చాయలు వస్తుంటాయి. 40ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ గా, అందంగా కనిపించాలంటే కొన్ని ఫుడ్స్, విటమిన్స్ తీసుకోవాలి.
Read more »
Sravana masam 2024: శ్రావణ మాసంలో శివుడికి ఈ 6 వస్తువులు పొరపాటున కూడా సమర్పించ కూడదు..Shravana masam shiva puja: శ్రావణంలో శివుడిని చాలా మంది భక్తితో కొలుస్తుంటారు.ఈ మాసంలో శివ, కేశవులను భక్తితో ఆరాధిస్తుంటారు. ఈ నెలలో అనేక పండుగలు కూడా వరుసగా వస్తుంటాయి.
Read more »
BSNL 4G: BSNL కొత్త సిమ్ కొంటున్నారా? మీకు నచ్చిన నంబర్ ఇలా ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోండి..BSNL 4G New SIM: ఈ మధ్యకాలంలో టెలికాం ఛార్జీలు పెరిగినాయి. ఈ సందర్భంగా తక్కువ ధరల్లో అందబాటులో ఉండే కొత్త ప్లాన్లకు మారాలనుకుంటారు.
Read more »
Digestion Problem: తిన్నది అరగడం లేదా? అయితే ఈ వ్యాయామాలు చేయండి..!!Digestion: ఈ మధ్య మీకు తిన్నది అరగడం లేదా? ఉదయం తింటే రాత్రి వరకే ఆకలి కావడం లేదా? అజీర్తి సమస్య వేధిస్తోందా? అయితే మీరు ఈ వ్యాయామాలు తప్పకుండా చేయాలి. అవేంటో చూద్దామా మరి.
Read more »
Budget 2024: బడ్జెట్ ముందు ఈ 2 షేర్లపై ఓ లుక్కేయ్యండి..ఈ షేర్లు ఏడాదిలోగా మంచి లాభాలను ఇచ్చే చాన్స్..!!Budget 2024: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ అయి ఉంటే మాత్రం.
Read more »
Beauty Tips: శ్రీవల్లిని మించిన అందం మీ సొంతం కావాలా? అయితే ఈ పండ్లు తినండిBeauty Tips:వయస్సు మీదపడ్డాక చర్మం వృద్ధాప్యం అనేది సాధారణం. అయితే ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్, ధూమపానం, ఆల్కహాల్ సేవించినా ముఖంపై అకాల మచ్చలు వస్తాయి. అయితే మీరు కొన్ని పండ్లు తింటే ముఖంపై మచ్చలు, ముడతలను దూరం చేసుకోవచ్చు.
Read more »