Vijay Devarakonda: మరో సెన్సేషనల్ హీరోయిన్ తో విజయ్ దేవరకొండ.. ఇక ఈ హీరో ఫేమ్ వర్క్ అవుట్ కానట్టేనా!

Vijay Devarakonda News

Vijay Devarakonda: మరో సెన్సేషనల్ హీరోయిన్ తో విజయ్ దేవరకొండ.. ఇక ఈ హీరో ఫేమ్ వర్క్ అవుట్ కానట్టేనా!
Vijay Devarakonda Upcoming MovieSai PallaviVijay Devarakonda Sai Pallavi Movie
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 22%
  • Publisher: 63%

Vijay Devarakonda Next Movie: వరుస డిజాస్టర్లు అందుకుంటున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేతిలో.. కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో రవికిరణ్ కోలా దర్శకత్వంలో చేస్తున్న.. ప్రాజెక్టు కూడా ఒకటి. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి.

దానికి కారణం సినిమాలో హీరోయిన్ పాత్ర అని సమాచారం.ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ కెరియర్ లో పెద్ద చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు ఏమీ లేవు. ఖుషి సినిమా కూడా హిట్ అయినప్పటికీ బ్లాక్ బస్టర్ టాక్ అయితే రాలేదు. ఇక ఈ మధ్యనే విజయ్ దేవరకొండ నటించిన.. ది ఫ్యామిలీ స్టార్ సినిమా.. గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడానికి తప్ప సినిమా ఇంక దేనికి ఉపయోగపడలేదు.

మొదటినుంచి డైరెక్టర్ రవి కిరణ్ ఈ సినిమా కోసం సాయి పల్లవినే హీరోయిన్ గా.. ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాని నిర్మిస్తున్న ఎస్ వీ ఎస్ సీ బ్యానర్ లో కూడా సాయి పల్లవి ఫిదా, నాని ఎంసీఏ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ లు అందుకుంది. కాబట్టి దిల్ రాజు కూడా.. పట్టు పట్టి సాయి పల్లవికి కథను చెప్పించారట. కథ, సినిమాలో హీరోయిన్ పాత్ర బాగా నచ్చడంతో.. సాయి పల్లవి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి కాల్ షీట్లు చూసి కన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పిందట.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Vijay Devarakonda Upcoming Movie Sai Pallavi Vijay Devarakonda Sai Pallavi Movie

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో ఆనంద్ దేవరకొండ మల్టీస్టారర్.. క్లారిటీ ఇచ్చిన హీరోVijay Deverakonda: విజయ్ దేవరకొండతో ఆనంద్ దేవరకొండ మల్టీస్టారర్.. క్లారిటీ ఇచ్చిన హీరోVijay Devarakonda-Anand Devarakonda: టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా మంచి సినిమాలు చేస్తూ కెరియర్లో ముందుకు దూసుకు వెళ్తున్నాడు.
Read more »

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమాలో మరో హీరో.. పవర్ ఫుల్ పాత్రలో..Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమాలో మరో హీరో.. పవర్ ఫుల్ పాత్రలో..Vijay Devarakonda Upcoming Movie: ప్రస్తుతం వరస డిజాస్టర్స్ తో బాధపడుతున్నారు విజయ్ దేవరకొండ. తన రాబోయే సినిమాలతో విజయం సాధించే అవసరం ఈ హీరోకి ఎంతో ఉంది.
Read more »

Vijay Deverakond: మళ్ళీ సమంత సెంటిమెంట్ వాడనున్న రౌడీ హీరో.. మరోసారి అలాంటి పాత్ర!Vijay Deverakond: మళ్ళీ సమంత సెంటిమెంట్ వాడనున్న రౌడీ హీరో.. మరోసారి అలాంటి పాత్ర!Vijay Deverakonda-Samantha: వరుస డిజాస్టర్ తో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ఈ మధ్యనే ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరొక డిజాస్టర్ అందుకున్నారు.
Read more »

Vijay Devarakonda Top Movies: విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లో టాప్ మూవీస్ ఇవే..Vijay Devarakonda Top Movies: విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లో టాప్ మూవీస్ ఇవే..Vijay Devarakonda Top Movies:విజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యానికొస్తే.. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చి టాప్ స్టార్‌గా ఎదిగాడు. ఈ రోజు విజ‌య్ దేవ‌ర‌కొండ 35వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో విజ‌య్ దేవర‌కొండను టాప్ స్టార్‌గా చేసిన టాప్ చిత్రాల విష‌యానికొస్తే..
Read more »

VD 14- Vijay Devarakonda: పుట్టిన రోజున మ‌రో డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీని అనౌన్స్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. అదిరిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్..VD 14- Vijay Devarakonda: పుట్టిన రోజున మ‌రో డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీని అనౌన్స్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. అదిరిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్..VD 14- Vijay Devarakonda: ఈ రోజు విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్బంగా త‌న సినిమాల‌కు సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నాడు. ఇప్ప‌టికే దిల్ రాజుతో చేయ‌బోయే విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో అభిమానుల‌కు మంచి బూస్ట‌ప్ అందించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..
Read more »

HBD Vijay Devarkonda: క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి సెన్సేషనల్ స్టార్ వరకు.. రౌడీ హీరో సినీ ప్రయాణంHBD Vijay Devarkonda: క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి సెన్సేషనల్ స్టార్ వరకు.. రౌడీ హీరో సినీ ప్రయాణంVijay Deverakonda : మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి.. ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. ఈరోజు విజయ్ దేవరకొండ తన 35 వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా.. ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
Read more »



Render Time: 2025-02-25 13:11:04