Vijay Devarakonda Upcoming Movie: ప్రస్తుతం వరస డిజాస్టర్స్ తో బాధపడుతున్నారు విజయ్ దేవరకొండ. తన రాబోయే సినిమాలతో విజయం సాధించే అవసరం ఈ హీరోకి ఎంతో ఉంది.
ఈ క్రమంలో ఈ హీరో తన తదుపరి సినిమాలోకి మరో హీరోని కూడా దింపబోతున్నారు అనే వార్త తెగ వైరల్ గా మారిందిKavya Maran Family: కావ్య మారన్ తండ్రి 'కింగ్ ఆఫ్ ఇండియన్ టెలివిజన్'.. కరుణానిధితో సంబంధం ఏంటో తెలుసా..!ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగిన హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ఈ హీరో లైఫ్.. పెళ్లిచూపులు సినిమాతో పూర్తిగా మారిపోయింది. ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఈ నను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓవర్ నైట్ సూపర్ స్టార్ చేసింది.
కాగా సినిమాల విషయంలోనే కాకుండా రష్మిక విషయంలో కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఈ హీరో. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ఎన్నో రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే గీతా గోవిందం సినిమా తరువాత విజయ్ దేవరకొండ కెరియర్ ఫ్లాప్స్ వైపు మల్లుకుంది. ఖుషి సినిమా మినహా ఆ తర్వాత ఈ హీరోకి ఒక్క విజయం కూడా లేదు. ఖుషి సినిమా విజయం సైతం సమంత క్రెడిట్ లో పడడంతో.. ప్రస్తుతం ఈ హీరోకి విజయం అందుకోవలసిన అవసరం చాలానే ఉంది.
అయితే వరస ఫ్లాపులు వచ్చాయి కానీ ఆఫర్లు మాత్రం మన రౌడీ స్టార్ కి అసలు తగ్గలేదు..విజయ్ దేవరకొండ ప్రస్తుతం మూడు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇందులో అన్ని సినిమాల కన్నా అంచనాలు ఎక్కువగా ఉండేది..జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ చేస్తున్న సినిమా పైన అని చెప్పొచ్చు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. పీరియాడిక్ స్పై యాక్షన్ జానర్ లో ఈ సినిమా ఉండబోతుంది అని ఆల్రెడీ తెలిపారు. ఇటీవలే వైజాగ్ లో షూటింగ్ కూడా జరిగింది. ఇక ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా శ్రీలీలని అనౌన్స్ చేశారు.
సత్యదేవ్ ఇటీవలే కృష్ణమ్మా అనే చిత్రంలో నటించాడు. అంతకుముందు చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో విలన్ గా కనిపించారు. కాగా విజయ్ దేవరకొండ సినిమాలో చేస్తున్నాడు అని వార్తలు వస్తుండటంతో.. ఇందులో ఈ హీరో ది.. పాజిటివ్ పాత్ర లేక విలన్ పాత్ర అనే అనుమానాలు వస్తున్నాయి. ఇక ఈ పాత్ర గురించి సినిమా యూనిట్ అధికారంగా ప్రకటించే వరకు ప్రేక్షకులకు క్లారిటీ రాదు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Gautham Tinnanuri VD12 VD12 Update VD12 Teaser Vd12 Release Date Vd 12 First Look
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో ఆనంద్ దేవరకొండ మల్టీస్టారర్.. క్లారిటీ ఇచ్చిన హీరోVijay Devarakonda-Anand Devarakonda: టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా మంచి సినిమాలు చేస్తూ కెరియర్లో ముందుకు దూసుకు వెళ్తున్నాడు.
Read more »
Vijay Devarakonda Top Movies: విజయ్ దేవరకొండ కెరీర్‌లో టాప్ మూవీస్ ఇవే..Vijay Devarakonda Top Movies:విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి టాప్ స్టార్‌గా ఎదిగాడు. ఈ రోజు విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండను టాప్ స్టార్‌గా చేసిన టాప్ చిత్రాల విషయానికొస్తే..
Read more »
VD 14- Vijay Devarakonda: పుట్టిన రోజున మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ.. అదిరిన ఫస్ట్ లుక్ పోస్టర్..VD 14- Vijay Devarakonda: ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్బంగా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నాడు. ఇప్పటికే దిల్ రాజుతో చేయబోయే విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అభిమానులకు మంచి బూస్టప్ అందించిన విజయ్ దేవరకొండ..
Read more »
Dil Raju - SVC 59: ఫ్యామిలీ స్టార్ తర్వాత మరో కొత్త సినిమా అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ, దిల్ రాజు..Vijay Devarakonda - Dil Raju - SVC 59: విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్‌లో రీసెంట్‌గా ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఆ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేదు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండతో దిల్ రాజు మరో సినిమా అనౌన్స్ చేసారు.
Read more »
Vishwambhara: చిరంజీవితో కనిపించనున్న సీనియర్ నటి.. పవర్ ఫుల్ పాత్రలో!Chiranjeevi Vishwambhara Update: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో ఒక పవర్ ఫుల్ లేడీ పాత్ర ఉందట. మరి ఆ పవర్ ఫుల్ పాత్రలో నటించడానికి స్టార్ నటి కోసం గాలించిన చిత్ర బృందం.. చివరికి స్టాలిన్ లో చిరు అక్కగా నటించిన ఖుష్బూ దగ్గరఆగిందని వినికిడి..
Read more »
Vijay Deverakond: మళ్ళీ సమంత సెంటిమెంట్ వాడనున్న రౌడీ హీరో.. మరోసారి అలాంటి పాత్ర!Vijay Deverakonda-Samantha: వరుస డిజాస్టర్ తో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ఈ మధ్యనే ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరొక డిజాస్టర్ అందుకున్నారు.
Read more »