Vijay Devarakonda - Dil Raju - SVC 59: విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్‌లో రీసెంట్‌గా ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఆ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేదు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండతో దిల్ రాజు మరో సినిమా అనౌన్స్ చేసారు.
1.5 AC Price Cut: అమెజాన్‌లో Voltas 1.5 ఏసీపై 55 శాతం తగ్గింపు.. మళ్లీ మళ్లీ రాని డిస్కౌంట్!
Vijay Devarakonda - Dil Raju - SVC 59: స్టార్ హీరో విజయ్ దేవరకొండ, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్, టాలెంటెడ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా కాంబినేషన్‌లో క్రేజీ మూవీ అనౌన్స్ మెంట్ జరిగింది. 'ది ఫ్యామిలీ స్టార్' మూవీ అనుకున్నంత రేంజ్‌లో సక్సెస్‌పుల్ కాకపోయినా.. మరోసారి విజయ్ దేవరకొండతో దిల్ రాజు క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు. 'రాజా వారు రాణి గారు' సినిమాతో పరిచయమైన రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో రాబోతున్న 59వ సినిమా ఇది.
తాజాగా ఈ సినిమాను లాంఛనంగా అనౌన్స్ చేశారు. ఈ సినిమాను పూర్తిగా రూరల్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. మే 9న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు.విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. రీసెంట్‌గా 'ఫ్యామిలీ స్టార్' మూవీతో పలకరించారు. పరశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు నెగిటివ్ ప్రచారం కొంప ముంచింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ ఈ సినిమా నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
Supreme Court: 'రాహుల్ గాంధీ' పేరుందని ఎన్నికల్లో పోటీ చేయోద్దంటే ఎలా ? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.2000 Crore Cash: జులాయి మూవీ సీన్ రిపీట్.. నాలుగు కంటైనర్లలో కోట్ల రూపాయల కట్టలు.. ఎక్కడో తెలుసా..?25 virgin girls: కిమ్ ను సుఖపెట్టేందుకు ఏడాదికి 25 మంది అమ్మాయిలు... వెలుగులోకి షాకింగ్ విషయాలు...
Dil Raju SVC 59 Ravi Kiran Kola Tollywood Telugu Cinema
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Vijay Devarakonda: నెక్స్ట్ సూపర్ స్టార్ నుంచి డిజాస్టర్ స్టార్..అసలు విజయ్ దేవరకొండ కి ఏమైంది?Vijay Deverakonda Disasters: ఒకప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఒక బ్రాండ్. రౌడీ బాయ్ అనే పేరుతో, తన యాటిట్యూడ్ తో ప్రేక్షకులకి ఒక రేంజ్ లో కనెక్ట్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నారు. ఒకప్పుడు వైలెంట్ గా ఉండే విజయ్ దేవరకొండ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
Read more »
Family Star Collections: బ్రేక్ ఈవెన్ కి ఆమడ దూరంలో.. ఫ్యామిలీ స్టార్ కి ఇంకా ఎంత రావాలంటేFamily Star Day 10 Collections: గీతా గోవిందం తరువాత వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఈ హీరో సినిమా ఫ్యామిలీ స్టార్ సైతం డిజాస్టర్ వైపు పరుగులు తీస్తోంది. మరి ఈ సినిమా పది రోజులకు ఎంత కలెక్ట్ చేసిందో ఒకసారి చూద్దాం..
Read more »
Family Star OTT: ఆ రూమర్స్‌కు చెక్.. అక్కడ నెంబర్ వన్ ట్రెండింగ్‌లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ..The Family Star OTT Responce: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్ . ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ అట్రాక్ట్ చేయడంలో అంతగా మెప్పించ లేకపోయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
Read more »
Hyderabad Metro Rail Record:హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డ్..Hyderabad Metro Rail Record: హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. ప్రయాణం ప్రారంభించిన ఆరేళ్ల తర్వాత 50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని అందుకుంది.
Read more »
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంటికి పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్.. విషయమేమిటంటే..Prashanth Neel : సలార్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో యువ హీరో విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్ళారు.
Read more »
Prabhas Kalki Release Date: ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. కల్కిమూవీ రిలీజ్ డేట్ లాక్ ?Prabhas Kalki Release date: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ ఎత్తున తెరకెక్కించింది. ఇప్పటికే ఈ సినిమా విడుదల పడింది. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఇదే నంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read more »