Uttam kumar reddy: కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన.. విధి విధానాలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

Ration Cords News

Uttam kumar reddy: కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన.. విధి విధానాలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
Minister Uttar Kumar ReddyTelanganaCM Revanth Reddy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

TG News Ration Cords: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ తెలంగాణ లో కొత్త రేషన్ కార్డుల విధి విధానాలపై క్లారిటీ ఇచ్చారు. అర్హులైన వారందరికి రేషన్ కార్డుతో పాటు, అన్నిరకాల పథకాలు అందేలా చేస్తామన్నారు.

Uttam kumar reddy: కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన.. విధి విధానాలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. అదే విధంగా ప్రస్తుతం పద్దులపై కూడా తెలంగాణ అసెంబ్లీలో చర్చలు నడుస్తున్నాయి. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరోకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితికి అప్పటి బీఆర్ఎస్ కారణమని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా అదే రేంజ్ లో గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.

గతంలో సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్.. సరైన విధంగా శాఖను నిర్వహించలేదన్నారు. అనేక లోటు పాట్ల వల్ల.. ఈరోజు పేదలకు సన్న బియ్యం అందించడానికి కష్టమౌతుందన్నారు. తాము మాత్రం ప్రజలకు సన్నటి బియ్యంతో పాటు.. అనేక పథకాలు అందేలా చూస్తామన్నారు. గతంలో చెప్పిన విధంగా బీపీఎల్ కు దిగువన ఉన్న వారికి అన్నిరకాల పథకాలు అందుతాయన్నారు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Minister Uttar Kumar Reddy Telangana CM Revanth Reddy TG New Ration Cords TG Assembly Session 2024

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Revanth YS Jagan: ఏపీ రాజకీయాల్లో రేవంత్‌ రెడ్డి కల్లోలం.. వైఎస్‌ జగన్‌పై సంచలనంRevanth YS Jagan: ఏపీ రాజకీయాల్లో రేవంత్‌ రెడ్డి కల్లోలం.. వైఎస్‌ జగన్‌పై సంచలనంRevanth Reddy Sensational Comments On YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో రేవంత్‌ రెడ్డి తన వ్యాఖ్యలతో సంచలనం రేపారు. ముఖ్యంగా కడప లోక్‌సభ స్థానం విషయమై కీలక ప్రకటన చేశారు.
Read more »

Vigilance Inquiry: జగన్‌ పాలనలోని అధికారులకు భారీ షాక్‌.. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయంVigilance Inquiry: జగన్‌ పాలనలోని అధికారులకు భారీ షాక్‌.. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయంVigilance Inquiry On AV Dharma Reddy And Thumma Vijay Kumar: గత ప్రభుత్వంలో కీలక అధికారులుగా కొనసాగిన వారిపై చంద్రబాబు ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. వారిపై విచారణకు ఆదేశించింది.
Read more »

Talliki Vandanam Scheme: తల్లికి వందనంపై కీలక ప్రకటన.. ఎంత మంది ఉంటే వారికి రూ.15 వేలుTalliki Vandanam Scheme: తల్లికి వందనంపై కీలక ప్రకటన.. ఎంత మంది ఉంటే వారికి రూ.15 వేలుEveryone Gets Talliki Vandanam Scheme Rs 15k Financial Assistance Says Nara Lokesh: చదువుకునే పిల్లలకు ఎంత మందికి తల్లికి వందనం పథకం ఆర్థిక సహాయం అందిస్తారనే విషయమై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
Read more »

Telangana: అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్.. నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..Telangana: అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్.. నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. తొందరలోనే జరగబోయే అసెంబ్లీ సమావేశాల వేదికగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
Read more »

Kannappa: కన్నప్పలో శరత్ కుమార్ ఉగ్రరూపం.. ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్Kannappa: కన్నప్పలో శరత్ కుమార్ ఉగ్రరూపం.. ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్Kannappa Sarath Kumar: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న కన్నప్ప చిత్రంపై.. అంచనాలు భారీగా ఉన్నాయి. భారీ బడ్జెట్ తో మంచు ఫ్యామిలీ నిర్మిస్తున్న ఈ సినిమాలో.. ఇప్పటికే భారీ తారాగణం భాగమై.. తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ఆసక్తి తెప్పించింది.
Read more »

Kishan Reddy: కిషన్ రెడ్డికి మరో అత్యున్నత పదవిని కట్టబెట్టిన మోడీ..Kishan Reddy: కిషన్ రెడ్డికి మరో అత్యున్నత పదవిని కట్టబెట్టిన మోడీ..Kishan Reddy: కేంద్ర మంత్రి.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రెండు బాధ్యతలు నిర్వహిస్తూన్న కిషన్ రెడ్డికి నరేంద్ర మోడీ మరో కీలక బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా సెంట్రల్ గవర్నమెంట్ లో కిషన్ రెడ్డి కీలక వ్యక్తిగా మారారు.
Read more »



Render Time: 2025-02-25 07:16:30