Everyone Gets Talliki Vandanam Scheme Rs 15k Financial Assistance Says Nara Lokesh: చదువుకునే పిల్లలకు ఎంత మందికి తల్లికి వందనం పథకం ఆర్థిక సహాయం అందిస్తారనే విషయమై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
Tirumala: తిరుమల వెళ్లేవారికి శుభవార్త.. రూ. 300 దర్శనం టిక్కెట్లు విడుదల వెంటనే గదులు కూడా బుక్ చేసుకోండి..Mouni Roy: బీచ్ దగ్గర లో దుస్తుల్లో అందాల విందు చేసిన మౌనీ రాయ్.. నాగిని భామ లేటెస్ట్ పిక్స్ వైరల్..ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. తల్లికి వందనం పథకంపై అసెంబ్లీ వేదికగా కీలకమైన ప్రకటన విడుదల చేసింది. ఆ పథకంపై వస్తున్న పుకార్లు, ప్రచారంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అసెంబ్లీ సమావేశాల వేదికగా మంత్రి నారా లోకేశ్ ప్రకటన చేశారు.
పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం అమలుతో తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపిస్తారని ఆశిస్తోంది. చదువు మధ్యలో మానేసే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ పథకం అమలు చేయనుంది.ఈ పథకం ద్వారా 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ప్రభుత్వం నేరుగా రూ.15,000 వార్షిక ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం పొందాలంటే దారిద్య్ర రేఖ దిగువన ఉండాలని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Union BudgetAugust Lucky Rashi: శుక్రుడి సంచారంతో ఆగస్టు నుంచి ఈ రాశులవారు బోలెడు లాభాలు పొందుతారు!
Talliki Vandanam Nara Lokesh Talliki Vandanam Scheme In Telugu AP Assembly Session AP Council Session Chandrababu Naidu
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pension In Telangana: తెలంగాణ పెన్షనర్లకు మంత్రి సీతక్క కీలక అప్డేట్.. ప్రతినెల వారికి రూ.6 వేలు ఎప్పటినుంచంటే..?Telangana Pension Update: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటై ఇప్పటికే నెలలు గడుస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు పెన్షన్ల పెంపుపై ఊసే లేదు. దీంతో పింఛనుదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ఈ పెన్షన్ పెంపుపై గుడ్ న్యూస్ చెప్పారు.
Read more »
Talliki Vandanam Scheme 2024: విద్యార్థులకు అదిరిపోయే వార్త.. తల్లికి వందనం స్కీమ్‌కు అర్హులు వీళ్లే..!Ammaku Vandanam Scheme 2024 Eligibility: తల్లికి వందనం స్కీమ్‌కు విద్యార్థులు ఆధార్ కార్డు లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఆధార్ స్థానంలో పది రకాల పత్రాలను అనుమతిస్తామని పేర్కొంది. ఆధార్ లేని విద్యార్థులు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించింది.
Read more »
Revanth YS Jagan: ఏపీ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి కల్లోలం.. వైఎస్ జగన్‌పై సంచలనంRevanth Reddy Sensational Comments On YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలతో సంచలనం రేపారు. ముఖ్యంగా కడప లోక్‌సభ స్థానం విషయమై కీలక ప్రకటన చేశారు.
Read more »
IAS Hemant: లోటస్ పాండ్ లోని జగన్ ఇంటి ముందు కట్టడాలు కూల్చిన అధికారికి ప్రమోషన్!..TG Ias transfer: తెలంగాణలో ఈరోజు (సోమవారం) నలభై నాలుగు మంది ఐఏఎస్ లను బదిలీచేస్తు, సర్కారు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో కొందరికి పదోన్నతి కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
Read more »
Election Commission: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్..కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన..Pinnelli arrest: మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైన వదిలేది లేదని తెల్చి చెప్పింది.
Read more »
AP Volunteers వాలంటీర్ల రాజీనామాలపై కీలక అప్‌డేట్.. మళ్లీ ఉద్యోగ అవకాశం?AP Volunteers Resignation Updates: ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వాలంటీర్ల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజీనామాల విషయమై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Read more »