Kishan Reddy: కేంద్ర మంత్రి.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రెండు బాధ్యతలు నిర్వహిస్తూన్న కిషన్ రెడ్డికి నరేంద్ర మోడీ మరో కీలక బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా సెంట్రల్ గవర్నమెంట్ లో కిషన్ రెడ్డి కీలక వ్యక్తిగా మారారు.
7th Pay Commission DA Hike 2024: బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్..! డీఏ పెంపుతోపాటు ఊహించని సర్‌ప్రైజ్: కిషన్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేత. మరియు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఇక్కడ పార్టీకి 8 ఎంపీ సీట్లు రావడంలో కీ రోలో పోషించారు. అంతేకాదు నరేంద్ర మోడీ 2.O తో పాటు మోడీ 3.O గవర్నమెంట్ లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వంలో పర్యాటకంతో పాటు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి..
ఇప్పటికే తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా.. కేంద్ర మంత్రిగా రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నారు కిషన్ రెడ్డి. బీజేపీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే కాన్సెప్ట్ నేపథ్యంలో త్వరలో తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని నియమించనున్నారు. ఇప్పటికే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కిషన్ రెడ్డికి దేశంలో అత్యంత కీలక రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్ బాధ్యతలు అప్పగించింది. ఇదో పెద్ద టాస్క్. తాజాగా కేంద్ర ప్రభుత్వ క్యాబినేట్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో కిషన్ రెడ్డికి చోటు కల్పించింది.
ఇందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, నిర్మల సీతారామన్, పియూష్ గోయల్, జితిన్ రామ్ మాంఝీ, సర్బానంద్ సోనెవాల్, కింజారపు రామ్మోహన్ నాయుడు, భూపేంద్ర యాదవ్, అన్నపూర్ణ దేవి, కిరణ్ రిజిజు, జి. కిషన్ రెడ్డికి కూడా ఇందులో చోటు కల్పించారు. మొత్తంగా ఇతర పార్టీల నుంచి జితిన్ రాం మాంఝీతో పాటు టీడీపి నుంచ రామ్మోహన్ నాయుడులకు ఇందులో చోటు దక్కడం విశేషం.
కిషన్ రెడ్డి విషయానికొస్తే.. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కిషన్ రెడ్డి.. 2018 ఎన్నికల్లో అంబర్ పేట నుంచి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019 లోక్ సభ ఎన్నికల్లో తొలిసారి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అటు 2024లో కూడా రెండోసారి ఇదే స్థానం నుంచి ఎంపీగా గెలిచి రెండోసారి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో బొగ్గు శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Cabinet Committee On Political Affairs Narendra Modi Modi 3.O Cabinet
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Kishan Reddy: కిషన్ రెడ్డికి బంపర్ ఆఫర్..? బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సికింద్రాబాద్ సికిందర్..?Kishan Reddy: రీసెంట్ గా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమిగా 400 సీట్లు సాధిస్తామన్న బీజేపీ వ్యూహం ఫలించలేదు. మొత్తంగా ఎన్డీయే 292 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా ప్రక్షాలించే పనిలో పడింది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
Read more »
JP Nadda: కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు మరో కీలక పదవి అప్పగించిన నరేంద్ర మోడీ..JP Nadda: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడైన జగత్ ప్రకాష్ నడ్డాకు (జేపీ నడ్డా) పదవి కాలం మరికొన్ని రోజుల్లో ముగయనుంది. ఇప్పటికే కేంద్రంలోని నరేంద్ర మోడీ ఆయన్ని కేంద్ర క్యాబినేట్ లోకి తీసుకున్నారు. తాజాగా ఈయనకు మరో కీలక పదవిని అప్పగించింది.
Read more »
Lok Sabha Deputy Speaker: చంద్రబాబుకు నరేంద్ర మోడీ బంపరాఫర్..Deputy Speaker: చంద్రబాబుకు నరేంద్ర మోడీ బంపరాఫర్ ఇవ్వనున్నారా అంటే ఔననే అంటున్నాయి కేంద్ర రాజకీయ వర్గాలు. దాదాపు 1999 తర్వాత కేంద్రంలో చంద్రబాబుకు చక్రం తిప్పే అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం.
Read more »
Ramoji Rao: మీడియా మొఘల్ రామోజీ రావు కుటుంబం, విద్యాభ్యాసం, వివాహం వివరాలుEenadu group chairman ramoji rao family, education 2016లో బారతదేశపు రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ దక్కించుకున్న రామోజీ రావు కుటుంబం, విద్యాభ్యాసం ఇదీ
Read more »
Aamir khan: ఇప్పటికే 22 ఇళ్లు .. మరో లగ్జరీ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసిన అమీర్ ఖాన్.. ధర ఎంతో తెలుసా..?Aamir Khan Laxury apartment: బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ మరో లగ్జరీ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశాడు.ఈ భవంతి ముంబైలోని బాంద్రాలో ఉన్నట్లు తెలుస్తోంది.
Read more »
CM Revanth Reddy: తెలంగాణలో మహిళలకు మరో శుభవార్త.. వారికి వడ్డీలేని రుణాలతో పాటు, భీమా..Telangana: తెలంగాణలో మహిళ సంఘాలకు వడ్డీలేని ఇవ్వనున్నారు. దీనితో పాటుగా.. రూ. 10 లక్షల వరకు ప్రమాద భీమా, రూ. 2 లక్షల వరకు అప్పు భీమా సహకారంతో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటుకు తోడ్పాటు అందించనున్నారు.
Read more »